Categories: HealthNews

Passion Fruit : ఈ పండు యొక్క ప్రయోజనాలు తెలిస్తే… షాక్ అవుతారు…!

Passion Fruit : మీరు ఫ్యాషన్ ఫ్రూట్ గురించి వినే ఉంటారు. ఈ పండులో విటమిన్లు మరియు ఖనిజాలు యాంటీ ఆక్సిడెంట్లు లాంటి పోషకాలు ఎన్నో సమృద్ధిగా ఉంటాయి. వీటిని ప్రతిరోజు తీసుకోవటం వలన బ్లడ్ షుగర్ కంట్రోల్ లో ఉంటుంది. అలాగే ఊబకాయం లాంటి సమస్యల నుండి కూడా దూరంగా ఉంచుతుంది. ప్రస్తుత కాలంలో కివి, అవకాడో, బ్లూ బెర్రీ లాంటి పండ్ల వినియోగం బాగా పెరిగింది. అలాగే ఈ ఫ్యాషన్ ఫ్రూట్ కూడా బాగా డిమాండ్ పెరిగింది. మరి దీనిని తీసుకోవడం వలన ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం.

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు ఫ్యాషన్ ఫ్రూట్ అనేది ఎంతో ఉపయోగంగా ఉంటుంది. ఇది చాలా తక్కువ గ్లైసోమిక్ కలిగి ఉండటం వలన రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. దీంతో రక్తంలో చక్కెర స్థాయిని పెంచకుండా చేస్తుంది. అంతేకాక దీనిలో ఫైబర్ కూడా ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఇది శరీరంలో ఇన్సులిన్ స్థాయిలను కూడా తగ్గిస్తుంది. అయితే ఈ పండులో పొటాషియం మరియు ఎలక్ట్రోలైట్స్ కూడా సమృద్ధిగా ఉంటాయి. ఇవి గుండెను ఎంతో ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడతాయి. అంతేకాక దీనిలో ఉన్నటువంటి పీచు చెడు కొలస్ట్రాల్ ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచడంలో మేలు చేస్తుంది…

Passion Fruit : ఈ పండు యొక్క ప్రయోజనాలు తెలిస్తే… షాక్ అవుతారు…!

ఈ పండులో ఉండే పిసెటానా ల్ మరియు సిర్పూసిన్ బి అనే సమ్మేళనం గుండె సమస్యల ప్రమాదాల నుండి కూడా ఉపశమనం కలిగిస్తుంది. ఇది రక్త ప్రసరణను కూడా క్రమబద్ధీకరిస్తుంది.ఈ పండులో యాంటీ ఆక్సిడెంట్ లు కూడా అధికంగా ఉన్నాయి. ఇది బరువును నియంత్రించడంలో కూడా ఎంతో మేలు చేస్తుంది. అయితే వీటిని తీసుకోవడం వలన శరీరంలో జీవక్రియ అనేది ఎంతో వేగంగా జరగటంతో ఆహారం అనేది వేగంగా జీర్ణమై బరువు అనేది కంట్రోల్ లో ఉంటుంది. ఈ పండు అనేది రోగనిరోధక శక్తిని ఎంతగానో పెంచుతుంది. దీనిలో ఉండే విటమిన్ సి, ఏ మరియు బీటా కెరోటిన్ లాంటి ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఇవి రోగనిరోధక శక్తిని కూడా ఎంతో బలంగా చేస్తాయి. ఇది ఎన్నో రకాల వ్యాధుల నుండి కూడా మనల్ని రక్షిస్తుంది…

Recent Posts

Atchannaidu : జగన్ ప్రతిపక్ష నేత కాదు.. జస్ట్ ఎమ్మెల్యే అంతే : అచ్చెన్నాయుడు.. వీడియో

Atchannaidu : శ్రీకాకుళం జిల్లా 80 అడుగుల రోడ్డులో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిఎన్‌జి గ్యాస్…

48 minutes ago

Ration : రేషన్ పంపిణీ కొత్త టెక్నాల‌జీ.. ఇక‌పై గంటల తరబడి వేచి ఉండాల్సిన అవ‌స‌రం లేదు

Ration : ఒకప్పుడు రేషన్ తీసుకోవాలంటే రేషన్ షాపుకెళ్లి, కార్డు చూపించి మ్యానువల్‌గా సంతకాలు పెట్టించి సరుకులు తీసుకోవాల్సి వచ్చేది.…

2 hours ago

Nayanthara : నయనతార – విఘ్నేష్ విడాకులు తీసుకుంటున్నారా..? క్లారిటీ ఇది చాలు..!

Nayanthara : సౌత్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న నయనతార గత కొద్ది రోజులుగా తన వ్యక్తిగత…

3 hours ago

Ys Jagan : చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్లేస్ లో మరొకరికి ఛాన్స్ ఇచ్చిన జగన్

Ys Jagan : వైసీపీకి చెందిన అనుబంధ విభాగాల ఇన్‌చార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత కొంత కాలంగా బాధ్యతలు…

3 hours ago

Hari Hara Veera Mallu : హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు, పండుగ సాయ‌న్న మ‌ధ్య బాండింగ్ ఏంటి.. అస‌లుఎవ‌రు ఇత‌ను..?

Hari Hara Veera Mallu : పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘హరిహర…

5 hours ago

Jagadish Reddy : క‌విత‌ని ప‌ట్టించుకోన‌వ‌సరం లేదు… బీఆర్ఎస్ సీనియర్ నేత జగదీష్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు..!

Jagadish Reddy : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కీలక నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…

6 hours ago

Tomatoes : టమెటా తినేవారికి ఇది తెలుసా… దీనిని తింటే శరీరంలో ఇదే జరుగుతుంది…?

Tomatoes : టమాటా మొక్క సోలనేసి కుటుంబానికి చెందినది.ఏ వంట చేసినా కూడా ప్రతి ఒక్క వంటలో టమాట లేనిదే…

7 hours ago

Hair Loss : అయ్యయ్యో.. బట్టతల వస్తుందని బాధపడుతున్నారా… ఇలా చేయండి వెంటనే వెంట్రుకలు మొలుస్తాయి…?

Hair Loss : చాలామంది వెంట్రుకలు ఊడిపోతుంటే చాలా బాధపడుతుంటారు. మనస్థాపానికి గురవుతారు. బట్టతల వస్తే చిన్నవయసులోనే పెద్దవారిలా కనిపిస్తారు.…

8 hours ago