
Thyroid : థైరాయిడ్ ఉన్నవారు ఉప్పుకి బదులు దీనిని తీసుకుంటే మంచిది... దీంతో కంట్రోల్ చేయవచ్చు...?
Thyroid : ప్రస్తుత కాలంలో థైరాయిడ్ వ్యాధి మారిన పడే వారి సంఖ్య ఎక్కువే. థైరాయిడ్ వ్యాధి చాలా సాధారణం. నా భారత దేశంలో దాదాపు 40 నుంచి 50 మిలియన్ల మంది తయారైన వ్యాధితో బాధపడుతున్నారు. సైడ్ సమస్య పురుషులకంటే మహిళల్లోనే ఎక్కువగా కనిపిస్తుంది. అవినీ స్త్రీల కుటుంబంలో ఎవరికైనా థైరాయిడ్ సమస్య ఉంటే, బిడ్డకు కూడా థైరాయిడ్ సమస్య రావచ్చు. రావడానికి గల కారణం జీవనశైలిలో మార్పులు, ఆహారం, కాలుష్యం మొదలైన వాటి వల్ల థైరాయిడ్ సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ థైరాయిడ్ సమస్య అభివృద్ధిలో ఒక సాధారణ సమస్య. ఇది యువత పిల్లలను కూడా ప్రభావితం చేస్తుంది. కొందరు థైరాయిడ్ సమస్యలతో బాధపడేవారు తరచూ అడిగే ప్రశ్న ఏ ఉప్పు తినాలి..అని అడుగుతూ ఉన్నారు.
Thyroid : థైరాయిడ్ ఉన్నవారు ఉప్పుకి బదులు దీనిని తీసుకుంటే మంచిది… దీంతో కంట్రోల్ చేయవచ్చు…?
ఈ థైరాయిడ్ అనేది మెడ ముందు భాగంలో కనిపించే ఒక చిన్న, సీతాకోకచిలుక ఆకారపు గ్రంథి, ఇది జీవక్రియ, పెరుగుదల అభివృద్ధిని నియంత్రించే హార్మోన్ల ఉత్పత్తి చేయడం వంటి ముఖ్యమైన పనులను చేస్తుంది. థైరాయిడ్ పనితీరు బాగుంటేనే మన ఆరోగ్యం బాగుంటుంది. ఇది హార్మోన్ల సమతుల్యనతును కాపాడుతుంది. శరీర ఎండో క్రైన్ వ్యవస్థకు చాలా అవసరం. థైరాయిడ్ గ్రంథి మొదటి ప్రధాన విధి, జీవక్రియ రేటు నియంత్రించడం. ఇంకా దీనిని జీవక్రియ ప్రధాన గ్రంథి అని కూడా అంటారు. శరీరరంలో జీవక్రియ రేటుని నియంత్రించడానికి ఇది,T4 ( థైరాక్సిన్),T3 ( ట్రైయోడో థైరానిన్ ) హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. శరీరంలో కణాలను శక్తిని ఉపయోగించేలా నిర్దేశిస్తుంది. ఇంత ముఖ్యమైన గ్రంథి పని తీరుకు ఉప్పు ఎలా ప్రమాదకరం అని చెబుతున్నారు. ఇది బదులు ఏం తినాలి అనే విషయాలు తెలుసుకుందాం..
వైద్యులు చెబుతున్న ప్రకారం థైరాయిడ్ గ్రంథి సరిగ్గా పని చేయకపోతే తగినంత ఉప్పు కోవడం చాలా అవసరం. థైరాయిడ్ గ్రంథి సరిగ్గా పనిచేయకపోతే అయోడిన్ అవసరం. కాబట్టి థైరాయిడ్ రోగులు ఎల్లప్పుడూ అయోడైజైడ్ ఉప్పు తీసుకోవాలి. సాధారణంగా శుద్ధి చేసిన టేబుల్ సాల్ట్ రూపంలో లభిస్తుంది. దానికి అయోడిన్ కలుపుతారు. అయోడైజ్డ్ ఉప్పు థైరాయిడ్ గ్రంథి సరిగ్గా పని చేయడానికి సహాయపడుతుంది. హైపోథైరాయిడిజం ప్రమాదాన్ని తగ్గించి థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తిలో అయోడిన్ ముఖ్యమైన పాత్రను పోషించేలా చేస్తుంది. దీనిలోపం వల్ల గాయిటర్ వంటి సమస్యలు వస్తాయి.అయోడిన అవసరాన్ని తీర్చడానికి అయోడైజ్ ఉప్పుని తీసుకోవడం అవసరం.
థైరాయిడ్ రోగులు ఈ ఉప్పును తినకూడదు : థైరాయిడ్ రోగులు హిమాలయన్ పింక్ సాల్ట్ తినకూడదు. ఈ ఉప్పు ని తినకూడదు అని డాక్టర్ సుధీర్ కుమార్ అంటున్నారు. హిమాలయన్ పింక్ సాల్టులో అయోడిన్ పరిమాణం చాలా తక్కువగా ఉంటుంది. పరిమాణంలో అయోడిన్ తీసుకుంటే వారి ఉప్పు మరింత ఉపయోగకరంగా ఉంటుంది. ఆలయం పింకు సాల్టు హైపర్ థైరాయిడ్ జానికి మంచి మూలం. థైరాయిడ్ కు సముద్రపు ఉప్పు కూడా సిఫారసు చేయబడలేదు.ఇందులో సహజంగానే అయోడిన్ తక్కువగా ఉంటుంది. హైపర్ థైరాయిడిజం తో బాధపడే వారికి కూడా మంచిది కావచ్చు. నీ అయోడిన్ లోపం ఉన్నవారికి మాత్రం కాదు.
మీ థైరాయిడ్ ను ఎలా నియంత్రించుకోవాలి : మీ థైరాయిడ్ ను ఆరోగ్యంగా లేదా నియంత్రణలో ఉంచుకోవడం పెద్ద సవాల్ కాదు. థైరాయిడ్ గ్రంథి ఏర్పడటానికి అయోడిన్ అవసరం. మనం క్రమం తప్పకుండా మన ఆహారంలో అవసరమైన పరిమాణంలో అయోడిన్ ను అధికంగా చేర్చుకుంటే , మన థైరాయిడ్ సమతుల్యంగా ఉంటుంది కాబట్టి,మనం చాలా తక్కువ ఆయోడిన్ ఉన్న ఆహారాన్ని తీసుకోకూడదు. కానీ మరీ ఎక్కువ అయోడిన్ ఉన్న ఆహారాలను కూడా తీసుకోకూడదు. చాలామంది అయోడిన అధికంగా ఉండే ఆహార పదార్థాలు తింటూ ఉంటారు. ఆహారం నుండి అయోడిన్ సమతుల్య పరిమాణంలో అందుబాటులో లేనప్పుడు వైద్యులు కొన్నిసార్లు అయోడిన్ ఉప్పు అయోడిన్ – ఫోర్టిఫైడ్ ఆహారాలను సిఫారసు చేస్తున్నారు. అయితే ఈ విషయంలో వైద్యులు సలహా తీసుకొని వారి సలహాలని పాటించండి.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.