
Rusk with Tea : టీలో రస్క్ విషంతో సమానంగా.. షాకింగ్ విషయాలు చెబుతున్న నిపుణులు..!
Rusk with Tea : కొందరికి టీ అంటే చాలా ఇష్టం. ఉదయాన్నే బెడ్ టీ లేదా కాఫీ తాగనిదే రోజు మొదలవ్వదు. అయితే కేవలం టీ ఒక్కటే అయితే ఎలా అని కొందరు టీలో స్నాక్స్ అంటే బిస్కెట్స్, రస్క్ లు తింటుంటారు. టీలో బిస్కెట్స్ తినడం ఎక్కువగా చేస్తుంటారు. టీ లో రస్క్ లను వేసుకుని తినడం కూడా చాలామంది పాటిస్తుంటారు. ఐతే బిస్కెట్స్ ఐతే ఏమో కానీ రస్క్ లు తినడం అనేది చాలా ప్రమాదకరమని వైద్యులు చెబుతున్నారు. టీలో రస్క్ లు తినడం అంటే శరీరంలోకి నెమ్మదిగా విషయాన్ని పంపిస్తున్నట్టే అని అంటున్నారు. టీలో రస్క్ లు అనారోగ్యానికి దారి తీస్తాయని చెబుతున్నారు.
ఈ విషయంపై పోషకాహార నిపుణురాలు రిచా గంగాని తన సోషల్ మీడియా ఖాతాలో ఇలా రాసుకొచ్చారు. రస్క్ తో ఆరోగ్యానికి ప్రమాదమని ఆమె అన్నారు. పిండి, చక్కెర, చౌక నూనెలు అంటే పామాయిల్ ల మిశ్రమ కాబట్ట్ ఇందులో చాలా ట్రాన్స్ ఫ్యాట్ ఉంటాయని ఆమె అన్నారు. ఇది తీసుకోవడంవల్ల అధిక బరువు అవుతారు. గుండె ఆరోగ్యానికి కూడా ఇది మంచిది కాదు. అంతేకాదు ఇందులో గ్లూటెన్ కూడా ఉంటుంది. ఇది కూడా ఆరోగ్యానికి హానికరమని ఆమె చెప్పారు.
ముఖ్యంగా బయట షాపుల్లో దొరికే రస్క్ లు చాలా కాలం స్టాక్ ఉన్న బ్రెడ్ తో తయారు చేస్తారు. ఇది కచ్చితంగా శరీరాన్ని అనారోగ్య బారీన పడేలా చేస్తుంది. వీటి తయారీలో వాడే నూనెలు సైతం చౌకగా ఉంటాయని అందుకే వాటి నాణ్యత ప్రమాదకరమని అన్నారు. రస్క్ లో ఉండే ట్రాన్స్ ఫ్యాట్స్ వల్ల కొలెస్ట్రాల్ స్థాయి కూడా పెరుగుతుంది. దాని వల్ల ఎక్కువ అనారోగ్యాలు వస్తాయి. అంతేకాఉ మోతాదుకి మించి చక్కెర, మైదా పిండి కూడా తీసుకోవడం ఏమాత్రం మంచిది కాదు.
Rusk with Tea : టీలో రస్క్ విషంతో సమానంగా.. షాకింగ్ విషయాలు చెబుతున్న నిపుణులు..!
టీతో రస్క్ ని తీసుకుంటే అది ఎప్పటికీ ఆరోగ్యకరమైన ఆహారం కాదు. టీలో మఖానా, లేదా వేయించిన పప్పులు ఏవైనా తినొచ్చు. ఇవి మంచి పౌష్టికాహారాలు. అంతేకాని స్నాక్స్ గా రస్క్ లు ఎక్కువగా తింటే మాత్రం కచ్చితంగా అవి అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నట్టు అవుతుంది.
High-Protein Breakfast : ఉదయాన్నే తీసుకునే బ్రేక్‌ఫాస్ట్ మన ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపుతుంది. చాలామంది ఉదయం అల్పాహారాన్ని స్కిప్…
Protein Food : ప్రస్తుతం ఫిట్‌నెస్, వెయిట్ లాస్, మసిల్ బిల్డింగ్‌పై ఆసక్తి పెరగడంతో ప్రోటీన్ గురించి అవగాహన కూడా…
Snakes : ప్రపంచంలో దాదాపు ప్రతి దేశంలోనూ పాములు కనిపిస్తాయి. అడవులు, పర్వతాలు, ఎడారులు, గ్రామాలు ఇలా ఎక్కడైనా వాటి…
Watermelon vs Muskmelon : వేసవి కాలం వచ్చిందంటే చాలు.. మార్కెట్లలో పుచ్చకాయలు, ఖర్బూజాలు కనిపించడం మొదలవుతుంది. శరీరానికి చల్లదనం…
Apple Cider Vinegar : ఇటీవల కాలంలో బరువు తగ్గేందుకు చాలామంది ఆపిల్ సైడర్ వెనిగర్ (ACV)ను తమ డైట్‌లో…
Migraine : రోజంతా మొబైల్, ల్యాప్‌టాప్, టీవీ స్క్రీన్‌ల ముందే గడుపుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఉద్యోగం, చదువు,…
Tea : భారతీయ కుటుంబాల్లో టీకి ఉన్న ప్రాధాన్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఉదయం నిద్రలేవగానే ఒక…
Gold Ban In India : భారతీయులకు బంగారానికి ఉన్న భావోద్వేగ అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.…
TATA : ఈ రోజుల్లో మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య వేగంగా పెరుగుతోంది. ముఖ్యంగా దీర్ఘకాల పెట్టుబడుల…
సోషల్ మీడియాలో సెలబ్రిటీల చిన్ననాటి ఫొటోలు ఎప్పుడూ నెటిజన్లను ఆకట్టుకుంటుంటాయి. ముఖ్యంగా హీరోయిన్ల స్కూల్ డేస్ ఫొటోలు బయటకు వస్తే…
Hantavirus : ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి జ్ఞాపకాలు ఇంకా మర్చిపోకముందే ఇప్పుడు మరో వైరస్ ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది.…
LPG Cylinder Rule : దేశవ్యాప్తంగా ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ల సరఫరాపై ఆందోళనలు పెరుగుతున్న వేళ ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా జిల్లాలో…
This website uses cookies.