Sharp pain In The Eye : కంటిలో ఎక్కువగా నొప్పి వస్తే... దానికి కారణం ఇదే... బి అలక్ట్...?
Sharp Pain In The Eye : ప్రపంచంలో అందాలన్నీ వీక్షించాలంటే కళ్ళు ఎంతో ముఖ్యం. శరీర భాగంలో కళ్ళు కూడా అత్యంత ముఖ్యమైనవే. ఇల్లు లేకపోతే ప్రపంచమే అందాకారం. కంటిచూపు ఉంటేనే మనం ఏదైనా చేయగలం. అటువంటి కళ్ళు తరచూ ఇబ్బంది పెడుతుంటే, కళ్ళల్లో చాలా పదునైన నొప్పి వస్తుంది. దీనికి గల కారణాలు తెలుసుకోవాలి. నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదిస్తే మంచిది. కంటిలో కత్తితో పొడిచినట్లు వచ్చే నొప్పికి అనేక కారణాలు ఉంటాయి. మనం ఆ కారణాలను గురించి తెలుసుకుందాం…
Sharp pain In The Eye : కంటిలో ఎక్కువగా నొప్పి వస్తే… దానికి కారణం ఇదే… బి అలక్ట్…?
రకాల తలనొప్పులు కూడా విపరీతమైన కంటినొప్పికి కారణం అవుతాయి. అందులో క్లస్టర్ తలనొప్పి ఒకటి. ఇలాంటి తలనొప్పులు కూడా కంటి పై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. తలనొప్పులు కారణంగా కూడా కన్ను చుట్టూ, నన్ను వెనక కేంద్రీకృతమై ఉన్న భాగం ప్రభావితం అవుతుంది.
కస్టర్ తలనొప్పి ప్రభావం కళ్ళ పైన : తీవ్రమైన బాధాకరమైన నొప్పి పదునైన కత్తిపోటు లాగా అనిపిస్తుంది. కొంతమందిలో ఇది నెలలు, సంవత్సరాల పాటు కూడా కొనసాగుతుంది. కస్టర్ తలనొప్పిని అసలు నిర్లక్ష్యం చేయకూడదు. తలనొప్పి ప్రతిరోజు కచ్చితంగా సమయంలోనే వస్తుంది.ఈ తలనొప్పి తో సరిగ్గా నిద్ర కూడా పట్టదు. నిద్ర భంగం అవుతుంది. కస్టర్డ్ తలనొప్పి వచ్చిన వారికి కళ్ళ పైన ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
కళ్ళల్లో ఈ లక్షణాలు ఉంటే కస్టర్డ్ తలనొప్పి కావచ్చు: కళ్ళు వాపు రావడం, కళ్ళు ఎర్రబడడం, రెప్పలు వాలిపోవడం, నీరు కారడం, చెమటలు పట్టడం, ముఖం ఎర్రబడడం వంటి అనేక లక్షణాలు కష్టార్ తలనొప్పి కారణంగా కనిపిస్తాయి. ఈ కస్టర్ తలనొప్పి వచ్చినప్పుడు విపరీతమైన ఆందోళన ఉంటుంది. కష్టార్ తలనొప్పితో బాధపడేవారు ఏదైనా వెలుతురును చూసినా, కొంచెం పెద్ద శబ్దాలు విన్న చాలా సున్నితంగా ఫీల్ అవుతారు. చాలా అసౌకర్యంగా ఫీల్ అవుతారు.
కస్టర్ తలనొప్పిని నిర్లక్ష్యం చేయొద్దు : కస్టర్ తలనొప్పికి ఆక్సిజన్ తెరఫీ చాలా బాగా పనిచేస్తుంది. దీనికి మందులు వాడడంతో పాటు నొప్పిని తగ్గించే ఇతర ప్రత్యామ్నాయాలను కూడా ట్రై చేయాల్సి ఉంటుంది. క్లస్టర్ తలనొప్పి కంటి సమస్యలకు కారణం అవుతుంది. కాబట్టి నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి. కళ్ళను ఎఫెక్ట్ చేసే అనారోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు.
Nepal Crisis Deepens : నేపాల్లో జెన్-జెడ్ యువత ఆందోళనలు దేశ రాజకీయాలను కుదిపేశాయి. సోషల్ మీడియా నిషేధం, అవినీతి…
Apple Event | ఐఫోన్ అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న క్షణం ఆసన్నమైంది. ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ తన…
Group 1 | గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలో జరిగిన అవకతవకలపై పలు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో, తెలంగాణ హైకోర్టు…
Rains | తెలుగు రాష్ట్రాల ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక హెచ్చరికను జారీ చేసింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్న…
Allu Family |సినీ నటుడు అల్లు అర్జున్ కుటుంబానికి చెందిన ప్రముఖ నిర్మాణం ‘అల్లు బిజినెస్ పార్క్’ ఇప్పుడు వివాదాస్పదంగా…
kajal aggarwal | ఒకప్పుడు టాలీవుడ్లో టాప్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన కాజల్ అగర్వాల్ Kajal Aggarwal ప్రస్తుతం…
Betel leaf | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (బీట్ల్ లీవ్స్) ప్రత్యేక స్థానం పొందిన పౌష్టికవంతమైన ఆకులలో ఒకటి. ఇది…
Honey and Garlic | నేటి హైటెక్ జీవనశైలిలో ఆరోగ్యంపై శ్రద్ధ చూపించే వారు పెరుగుతున్నారు. ఈ క్రమంలో మన…
This website uses cookies.