Bananas : మీరు ఎటువంటి ఆహారం తీసుకున్న మితంగా తీసుకుంటేనే మంచిది. అలాగే మన శరీరం ఎంతో ఆరోగ్యంగా ఉండడానికి అరటిపండును కొంచెం మొత్తంలో తీసుకుంటే మంచిది. అలా కాక కొందరు అరటిపండ్లను అదేపనిగా ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. అలా తినడం వలన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.అలా తినడం వలన కలిగే సమస్యలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం…
అరటిపండు ఆరోగ్యానికి ఎంతో మంచిది అయినప్పటికీ రోజుకు రెండు నుండి మూడు అరటి పండ్లకు మించి తినటం మంచిది కాదు అని అంటున్నారు. అలాగే అరటి పండులో విటమిన్ బిసి మరియు విటమిన్ సి, పొటాషియం, ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి కావలసినటువంటి శక్తిని వెంటనే ఇస్తుంది. అలాగే అరటి పండులో ఉండే పీచు కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో కూడా ఉపయోగపడుతుంది. దీనిని అధికంగా తినడం వలన శరీరంలో ఫైబర్ కంటెంట్ అనేది బాగా పెరుగుతుంది. దాంతో బరువు తగ్గటానికి బదులుగా మీరు బరువు పెరుగుతారు. అలాగే అరటి పండులో ఉండే చక్కెర పొట్ట కొవ్వును కూడా పెంచుతుంది…
అరటిపండ్లలో అవసరమైన మొత్తంలో స్టార్చ్ అనేవి ఉంటాయి. వీటిని ఎక్కువగా తీసుకోవడం వలన మలబద్ధక సమస్య అనేది పెరుగుతుంది. అలాగే అరటిపండ్లలో ఎక్కువగా ఉండే టానిక్ యాసిడ్స్ జనక్రియ సమస్యలను కూడా కలిగిస్తుంది. కావున మలబద్ధక సమస్య ఉన్నటువంటి వారు రోజుకు రెండు అరటి పండ్లు మాత్రమే తినాలి. ఈ అరటి పండు లో గ్లైసోమిక్ ఇండెక్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. ప్రతినిత్యం ఎక్కువ అరటి పండ్లు తీసుకుంటే దీనిలో ఉన్న చక్కెర కంటెంట్ అనేది రక్తంలో చక్కెర స్థాయిలను బాగా పెంచుతుంది. కావున మధుమేహ వ్యాధిగ్రస్తులు పండ్లను తీసుకోవడం అంత మంచిది కాదు . Side effect of eating too many bananas
Annamalai : పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీని కలవడం పాపం కాదు అని తమిళనాడు బిజెపి అధ్యక్షుడు కె. అన్నామలై అన్నారు.…
Aadhaar Card : ఆధార్ కార్డులోని ఫొటోతో అసంతృప్తిగా ఉన్నారా? ఆధార్ కార్డ్‌లోని పాత ఫోటోను మార్చాలనుకుంటున్నారా? ఆధార్ కార్డ్‌లోని…
Heavy Rains : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి శ్రీలంక, తమిళనాడు తీరం వైపు దూసుకు వస్తుందని ఆంధ్రప్రదేశ్ విపత్తు…
Burgers : నేటి సమాజంలో చాలామంది ఫాస్ట్ ఫుడ్ కి అలవాటు పడిపోతున్నారు. ఈ ఫాస్ట్ ఫుడ్ లో ముఖ్యంగా…
Avanthi Srinivas : ఇప్పటికే వరుస ఎన్నికల పరాజయాలు, రాజీనామాలతో సతమతమవుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్సీపీ)కి మరో భారీ…
Ragi : మనము తినే రోజువారి ఆహారంలో చిరుధాన్యాలు ఉండేలా చూసుకోవాలి. ఈ చిరుధాన్యాలు చాలా రకాలు ఉన్నాయి. అందులో…
Lip Care : చాలామందికి గులాబీ రంగులో పెదాలు అందంగా ఉండాలని అందరూ కోరుకుంటారు. కానీ కొందరుకు ఇది సాధ్యం…
Rotis : ప్రస్తుత కాలంలో రైస్ ఎక్కువగా తినడానికి ఇష్టపడని వారు. చపాతీల్ని ఎక్కువగా తింటున్నారు. ఎందుకంటే అన్నంలో కలిగే…
This website uses cookies.