
Alcohol : డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు మద్యం తాగితే... శరీరంలో జరిగే దుష్ప్రభావాలు ఏంటో తెలుసా...!
Alcohol : ప్రస్తుత కాలంలో ఎంతో మందికి నిత్యం మద్యం సేవించే అలవాటు ఉంటుంది. అయితే ఈమద్యం వ్యసనం అనేది తొందరగా వదులుకోలేని ఒక దురలవాటు. అయితే కొంత మంది ఇంట్లో ఒంటరిగా తాగటానికి ఇష్టపడితే, మరి కొందరు మాత్రం స్నేహితులతో లేక పార్టీలో మద్యం తాగడానికి ఇష్టపడతారు. అయితే నిత్యం ఆల్కహాల్ తాగే శరీరం అనేది నెమ్మదిగా అనారోగ్య బారిన పడుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే కిడ్నీలు మరియు లివర్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలు అధికంగా పెరిగే అవకాశం కూడా ఉంటుంది. అయితే నిజానికి ఆల్కహాల్ లో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. కావున మద్యం తాగటం వలన శరీరంలో షుగర్ లెవెల్స్ అనేవి అకస్మాత్తుగా పెరుగుతాయి…
అయితే అందరి శరీరంలో ఒకే స్పందన ఉంటుంది అని కచ్చితంగా చెప్పలేం. ఈ మద్యం అనేది ప్రతి వ్యక్తి శరీరంలో ఇతర రకాల ప్రతి చర్యలను కలిగిస్తుంది. అయితే ఎక్కువగా తాగడం వలన శరీరంలో చక్కెరను తగ్గించే సామర్థ్యం కూడా తగ్గిపోతుంది. ముఖ్యంగా డయాబెటిస్ పేషంట్లలో ఈ రిస్క్ అనేది చాలా అధికంగా ఉంటుంది. ముఖ్యంగా డయాబెటిస్ టైప్ వన్ సమస్యతో బాధపడే వారిలో బ్లడ్ షుగర్ అనేది పడిపోతుంది. అలాగే రక్తంలో చక్కెర అనేది ఉన్నట్టుండి హఠాత్తుగా తగ్గడం వలన ఇతర శారీరక సమస్యలను కూడా కలిగిస్తుంది. సాధారణ మద్యం పానీయాలలో కార్బోహైడ్రేట్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. కావున బరువు తగ్గటానికి ఎంతో కష్టమవుతుంది…
Alcohol : డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు మద్యం తాగితే… శరీరంలో జరిగే దుష్ప్రభావాలు ఏంటో తెలుసా…!
అలాగే ట్రైగ్లిజరైడ్ స్థాయిలు కూడా పెరుగుతాయి. దీంతో అధిక రక్తపోటు సమస్యలు కూడా కలుగుతాయి. అయితే ఈ ఆల్కహాల్ అనేది రక్తంలో చక్కెర స్థాయిలను పెంచనంత వరకు ఎలాంటి హాని ఉండదు. కానీ రక్తంలో చక్కెర అనేది చాలా తక్కువ మోతాదులో ఉంటే అన్నం తినకుండా ఆల్కహాల్ మాత్రమే తీసుకోకూడదు. దీని ఫలితంగా కాలేయం మద్యం ను జీర్ణం చేయటంలో వైఫల్యం చెందే ప్రమాదం కూడా ఉంది. ఏది ఏమైనాప్పటికి కూడా ఈ డయాబెటిస్ తో బాధపడేవారు మద్యం సేవించే ముందు వైద్యుల సలహా తీసుకోవటం మంచిది…
Amaravati : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజధాని అంశంపై కేంద్రం నుంచి కీలక సంకేతాలు అందుతున్నాయి. సుదీర్ఘ కాలంగా అమరావతిని…
ChatGPT : ఏఐ టెక్నాలజీ వినియోగం వేగంగా పెరుగుతున్న తరుణంలో, ఓపెన్ఏఐ మరో కీలక అడుగు వేసింది. చాట్బాట్లను ఎక్కువ…
Toll Free Number : గ్రామీణ ప్రాంతాల్లోని పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఉపాధి కల్పిస్తూ ఆర్థిక భద్రతనిచ్చే ప్రధాన పథకం…
Ys jagan : వైసీపీ YCP అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి ప్రజల మధ్యకు వెళ్లేందుకు…
Mega Family : మెగా ఫ్యామిలీ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ అభిమానుల్లో ప్రత్యేక ఉత్సాహాన్ని నింపుతుంది. ముఖ్యంగా చాలా…
USA-Iran: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను చంపేందుకు ఎవరైనా ప్రయత్నించి…
MLA Turns Delivery Boy : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు హాట్…
KBR Park : హైదరాబాద్లోని అత్యంత రద్దీ ప్రాంతమైన కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం…
This website uses cookies.