
Breakfast : ఉదయం అల్పాహారం తీసుకోకపోతే.... ఆరోగ్యం పై ఎటువంటి ప్రభావం పడుతుంది...!
Breakfast : మన రోజు మొదలు బాగుంటే మన రోజంతా కూడా ఎంతో మంచిగా సాగుతుంది అని అంటారు. కానీ ప్రస్తుతం మన జీవన శైలిలో అతి ముఖ్యమైనది అల్పాహారం. అయితే ఎంతోమంది ఉన్నట్టుండి అల్పాహారాన్ని మానేస్తూ ఉంటారు. అయితే ఈ అలవాటు ఎంతో కాలంగా కొనసాగడం వలన శరీరంలో పోషకల లోపం అనేది ఏర్పడుతుంది. అలాగే క్రమంగా మన శరీరం వ్యాధులకు నిలయంగా మారుతుంది అని అంటున్నారు నిపుణులు. అలాగే నిపుణుల అభిప్రాయ ప్రకారం చూస్తే, ఉదయం అల్పాహారం తినడం వల్ల మీ శరీరానికి గ్లూకోజ్ అనేది బాగా అంచుతుంది. అలాగే ఇది శరీరంలో రక్తంలో చక్కెర స్థాయిని కూడా ప్రోత్సహిస్తుంది. అదే టైమ్ లో అల్పాహారాన్ని అధిక రోజులు మానేయడం వలన శరీరంలో రక్తంలో చక్కెర స్థాయిలనేవి కూడా తగ్గుతాయి. దీని కారణం చేత టైప్ టు మధుమేహం వచ్చే ప్రమాదాలు పెరుగుతాయని నిపుణులు అంటున్నారు. అయితే ఒక నెలపాటు నిరంతరంగా ఉదయాన్నే అల్పాహారాన్ని తినడం మానేస్తే మన ఆరోగ్యం పై ఎటువంటి ప్రభావం పడుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం…
నిపుణుల అభిప్రాయ ప్రకారం చూస్తే న్యూరో ట్రాన్స్మిటర్ సెరటోనిన్ మన మానసిక స్థితిని ప్రభావితం చేస్తుంది. ఇది మన తీసుకొని అల్పాహారం వలన ప్రభావితం అవుతుంది. మనం ఒక నెల రోజులపాటు అల్పాహారాన్ని నిరంతరంగా తినడం మానేస్తే సెరటోనిన్ స్థాయిలు అనేవి బాగా దెబ్బతింటాయి. దీని కారణం చేత చిరాకు మరియు ఆందోళన, నిరాశ లాంటి లక్షణాలు కూడా బాగా పెరిగిపోతాయి…
బరువు పెరుగుట : ఉదయం అల్పాహారం మానేయడం వలన బరువు తగ్గటం కంటే ఎక్కువగా అనారోగ్యకరమైన సమస్యలు వస్తాయి. అలాగే అల్పాహారం లేనప్పుడు తరచుగా మధ్యాహ్నం భోజనా న్ని అధికంగా తింటాము. ఇది బరువు పెరిగేందుకు కూడా కారణం కావచ్చు…
మెటబాలిక్ సిండ్రోమ్ : ఉదయం అల్పాహారం తీసుకోకపోవడం వలన మేటబాలిక్ సిండ్రోమ్ ప్రమాదాలను పెంచుతుంది. అలాగే ఇది గుండె జబ్బులు మరియు స్ట్రోక్, టైప్ టు డయాబెటిస్ ప్రమాదాలను కూడా పెంచగలదు…
గుండె జబ్బులు వచ్చే ప్రమాదం : ఉదయం అల్పాహారం తీసుకొని వారికి గుండెపోటు మరియు రక్త పోటు అలాగే మధుమేహం వచ్చే ప్రమాదాలు కూడా అధికంగా ఉంటాయి. అందుకే మీరు మీ గుండె ఆరోగ్యాంగా ఉండేందుకు అల్పాహారం తీసుకోవటం మర్చిపోకండి…
టైప్ టు డయాబెటిస్ : ఉదయం అల్పాహారం మానేయటం వలన టైప్ టు డయాబెటిస్ రిస్క్ అనేది బాగా పెరిగిపోతుంది. అలాగే ఉదయం అల్పాహారం మానేయడం వలన శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా అదుపులో ఉండవు. అంతేకాక ఇది డయాబెటిస్ ప్రమాదాలకు కూడా ఎంతగానో దారితీస్తుంది…
Breakfast : ఉదయం అల్పాహారం తీసుకోకపోతే…. ఆరోగ్యం పై ఎటువంటి ప్రభావం పడుతుంది…!
పోషకాల కొరత : ఉదయం అల్పాహారం శరీరానికి ఎంతో అవసరమైన పోషకాలను ఇస్తుంది. అలాగే ఉదయం అల్పాహారం తీసుకోకపోతే మన శరీరంలో విటమిన్లు మరియు మినరల్స్,ఫైబర్ లాంటి ఎంతో అవసరమైన పోషకాలు లభించవు. ఇది ఎన్నో రకాల వ్యాధులకు కూడా కారణం అవుతుంది…
Rice Porridge : వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతుండటంతో మన శరీరంపై ముఖ్యంగా జీర్ణవ్యవస్థపై గణనీయమైన ప్రభావం పడుతుంది.…
Sugarcane,lemon, coconut water : వేసవి మండిపోతున్న వేళ బయటికి అడుగు పెట్టగానే శరీరం నీరసంగా మారుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో…
Zodiac Signs : జ్యోతిష్యశాస్త్రంలో రాహు, కేతువులను నీడ గ్రహాలుగా పేర్కొంటారు. ఇవి మన జీవితంపై ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా…
Virat Kohli : క్రికెట్ ప్రపంచంలో రికార్డుల గురించి చర్చ జరిగినప్పుడల్లా, విరాట్ కోహ్లీ పేరు ఎప్పుడూ మొదటి స్థానంలో…
Double Bedroom Houses : ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న డబుల్ బెడ్‌రూమ్ గృహాల పథకంపై కీలక మార్పులు చేపట్టింది.…
Rain Alert : ఏప్రిల్ నెల అంటే సాధారణంగా మండే ఎండలు, వడగాల్పులు గుర్తుకు వస్తాయి. అయితే ఈసారి తెలుగు…
Tollywood : సినీ ఇండస్ట్రీలో ఒక్కోసారి ఊహించని పరిణామాలు జరుగుతుంటాయి. ఒక హీరో చేయాల్సిన సినిమా మరో హీరో చేతికి…
హైదరాబాద్ : వేల వేల భక్త జనుల జయ జయ ధ్వానాల మధ్య హైదరాబాద్ మైహోమ్ అవతార్ గ్రౌండ్స్‌లో జరిగిన…
Jabardasth : తెలుగు కామెడీ షోలలో ప్రత్యేక గుర్తింపు పొందిన జబర్దస్త్ లో యాంకర్‌గా సౌమ్య రావు ఎంట్రీ ఇచ్చిన…
Brass vs Aluminum : చాలా కాలంగా మన వంటగదుల్లో అల్యూమినియం పాత్రలు ప్రధాన స్థానాన్ని సంపాదించుకున్నాయి. తేలికగా ఉండటం…
Orenges : నారింజ పండ్ల గురించి తెలియని వారు చాలా అరుదు. పుల్లగా, తియ్యగా రుచిచూపే ఈ పండ్లు ఆరోగ్యానికి…
Sanju Samson : ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో సంజు సామ్సన్ అద్భుతమైన ఫామ్‌లోఉన్నాడు. తను కేవలం 54…
This website uses cookies.