chicken : మాంసాహారులు ప్రతి వారంలో ఒక్కసారైనా తమ ఆహారంలో చికెన్ నీ జోడించకుండా ఉండరు. మరి ఎక్కువగా చికెన్ తినేవారు అంటే వారంలో రెండు మూడు సార్లు కూడా చికెన్ కర్రీ లేదా అని కూడా అంటారు. షాప్ లో చికెన్ తెచ్చుకున్నప్పుడు దానికి తగినట్టు డ్రెస్సింగ్ చేసి ఇస్తాడు. చికెన్ ధరల్లో కూడా స్వల్ప మార్పులు ఉంటాయి. గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా 13 కోట్ల 30 లక్షల టన్నుల కోడి మాంసాన్ని వినియోగించినట్లు ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ చేసింది..ఈ వినియోగం 41 లక్షల టన్నులు కన్నా ఎక్కువగానే ఉందని తెలిపింది. కొవ్వు తక్కువగా ఉండడం పోషకాహార పదార్థాలు ఎక్కువగా ఉండడంతో పాటు శరీరానికి ప్రయోజనం కలిగించే మూడో సాటిరేటెడ్ కొవ్వూలు కోడి మాంసంలో గణనయంగా ఉంటాయి. ఈ కొవ్వులు కుండ సంబంధిత ఆరోగ్యానికి మేలు చేస్తాయి. చికెన్ తినేటప్పుడు స్కిన్తో తినడం మంచిదా.. స్కిన్లెస్ తినడం మంచిదా అని ప్రశ్న చాలా మందికి వస్తూ ఉంటుంది.
చికెన్ స్కిన్ లో 32 శాతం కొవ్వుంటుంది. అంటే ఒక కిలో చికెన్ స్కిన్ తింటే అందులో 320 గ్రాములు కొవ్వు ఉంటుందని పోషకాహారం ఇప్పుడు చెబుతున్నారు. చికెన్ స్కిన్ లో ఉండే కొవ్వులో మూడింటిలు అసంతృప్తి కొవ్వులు ఉంటాయి. వీటిని మంచి కొవ్వుగా పిలుస్తారు. రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు మెరుగుపడడం ఈ కొవ్వు సహాయపడుతుంది. చికెన్ స్కిన్ తో తింటే సాధారణం కంటే దాదాపు 50% క్యాలరీలను పెంచుతుంది అంటున్నారు నిపుణులు.. 170 గ్రాముల స్కిన్లెస్ చికెన్ తింటే 284 క్యారెలు శరీరంలోకి చేరుతాయి. ఈ క్యాలరీలో 80 శాతం ప్రోటీన్ల నుంచి 20% కొవ్వు నుంచి అందుతాయి. 170 గ్రాములు చికెన్ స్కిన్ తో కలిపితే శరీరంలో చేరే క్యాలరీల సంఖ్య 386 చేరుతుంది. వీటిలో 50% క్యాలరీలు ప్రోటీన్ నుంచి కొవ్వుల నుంచి అందుతుంది. ఎలాంటి రోగాలు లేకుండా ఎత్తుకు తగినంత బరువు ఉంటే శారీరకంగా చురుగ్గా ఉండే వ్యక్తులు వండేటప్పుడు చికెన్ స్కిన్ అలాగే ఉంచితే ముందు స్కిన్ తీసేస్తే మంచిదంటున్నారు నిపుణులు. వండేటప్పుడు చికెన్ పేస్ కింద ఉండడం వల్ల పూరకు తగిన రుచి కూడా వస్తుందంటున్నారు. కొనడానికి ముందు ప్రెస్లో తీసి పంట గదిలో పెడతారు. కొంతమంది ఫ్రెండ్స్ లో తీసి బయటకు అంత సేపు ఉంచిన తర్వాత ఉష్ణోగ్రత వద్దకు వచ్చిన చికెన్ సూచిస్తున్నారు.
పెరుగుదలను ఆపడం కోసం చికెన్ ఫ్రిడ్జ్ లో నిల్వ ఉంచుతారు. దాన్ని బయటకు తీసి సాధారణ ఉష్ణోగ్రతకు తెచ్చిన తర్వాత సూక్ష్మజీవులు మళ్ళీ పెరగడం మొదలవుతాయి. అందుకే ఒకసారి ఫ్రిడ్జ్ నుంచి బయటకు తీసి సాధారణ ఉష్ణోగ్రతకు తెచ్చిన ఆహార పదార్థాలు మళ్ళీ ఫ్రిజ్లో పెట్టకూడదు. అన్ని రకాల మాంసాలకు ఇది వర్తిస్తుంది అంటున్నారు. పోషకాహారం కావాలనుకుంటే మాంసాన్ని వండిన తర్వాత దాన్ని మళ్ళీ ఫ్రిజ్లో పెట్టుకోవచ్చు. వండిన తర్వాత మాంసం జీవులన్నీ నశిస్తాయి. అందువల్ల ఎటువంటి సమస్య ఉండదు…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
Cough And Cold : సీజన్ మారుతున్న టైమ్ లో హఠాత్తుగా జలుబు చేయడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ…
Zodiac Signs : నవగ్రహాలకు రాజుగా పిలవబడే సూర్యుడి సంచారం కారణంగా కొన్ని రాశుల వారి జీవితం ప్రభావితం అవుతూ…
This website uses cookies.