పెళ్లయిన భార్య భర్తలు కొన్ని రోజుల వరకు సంతోషంగానే గడుపుతారు. కానీ తర్వాత వారి మధ్య మనస్పర్ధలు రావడంతో విడిపోయేదాకా వస్తారు.. అలాగే ఒక భార్య లగ్జరీ లైఫ్ ఇవ్వడం లేదని భర్తని ద్వేషిస్తుంది.. ఉదయం భర్తని ఎగతాళి చేస్తూ ఉంటుంది. దాంతో రాత్రి సమయంలో తన పక్కన పడుకోడానికి భయమేస్తుంది అని ఒక భర్త చెప్తున్నాడు.. నా భార్య తనకు లగ్జరీ లైఫ్ ఇవ్వడం లేదు అని నన్ను ఎగతాళి చేస్తూ ఉంటుంది. రాత్రి సమయంలో ఆమెను చూస్తే భయమేసి ఫోన్ కాల్స్ వంక పెట్టుకొని నేను వేరే గదిలో పడుకుంటున్నాను.. తన ద్వేషాన్ని నేను తట్టుకోలేక పోతున్నాను..
సమస్యకి నీకు ఎంత అసహ్యంగా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను.. ప్రేమ పెళ్లి బంధంలో ఉండే డైనమిక్స్ నిత్యం కాంప్లెక్స్ గా ఉంటుంది. మీ భార్య మిమ్మల్ని ద్వేషిస్తుందని చెప్పడానికి చాలా కష్టంగా ఉంటుంది. మీరు చెప్పిన దాని ప్రకారం మీ భార్య నిరుత్సాహానికి నిరాశకు గురైనట్లు తెలుస్తోంది. పెళ్లి అనేది బాగా స్వామిని గుర్తుంచుకోవడం చాలా అవసరం. పెళ్లి బంధంలో ఆర్థిక విషయాలు అంశాన్ని కి వచ్చేసరికి భార్య భర్తలు ఇద్దరూ ఒకే పేజీలో ఉండడం చాలా ముఖ్యం.
మీరు వేరు గదిలలో పడుకోవడం మీ సమస్యకి పరిష్కారం కానే కాదు.. ఈ సమయంలో మీరు చేయవలసిన ముఖ్యమైన పని ఆమెతో సన్నిహితంగా మాట్లాడడం, ఆందోళన పుష్కరించడం, మీ ప్రేమను తనకి వ్యక్తం చేయడం, మీరిద్దరూ కలిసి మీ బంధాన్ని బలంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండాలి.
మీ భాగస్వామి అంచనాలను మీరు రీచ్ కాలేమని మీరు అనుకున్నప్పుడు ముఖ్యంగా ఆర్థిక విషయాలను వస్తే ఇది చాలా కఠినంగా ఉంటుంది. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఉంటాయి. మొదటిదిగా సరియైన వస్తువులను కొనుగోళ్ల విషయానికి వస్తే ప్రతి ఒక్కరు కూడా వేరే అవసరాలు కోరికలు ఉంటాయని తెలుసుకోవడం చాలా అవసరం. మీ భార్యకు ఏదైతే కావాలనుకుందో అది మీరు కచ్చితంగా ఆవిడకి ఇవ్వాలని కాదు. ఆమె ఆర్థికంగా కూడా సహకరించవచ్చు. ఉద్యోగం చేయడం వ్యాపారం మొదలుపెట్టడం ఆమెకు మంచి అనుభూతిని కలిగిస్తుంది. ఇక రెండోది మీరు మీ భార్యకు ఆమె కోరుకునే విలాసాలను ఇచ్చినప్పటికీ అది ఆమెను ఎప్పటికీ సంతోషంగా ఉంటుందా.. లేదా.. అనేది మీరు తెలుసుకోవడం చాలా అవసరం. ధనం విలాసాలు ఆనందాన్ని ఇస్తాయని చాలామంది అనుకుంటారు. కానీ దాంట్లో అసలు వాస్తవం అనేది లేదు.
మీ భార్య సంతోషమైన జీవనశెలికి అలవాటు పడినట్లయితే.. సాధారణ జీవనశైలికి ఆవిడను అడ్జస్ట్ చేయడం చాలా కష్టం. మీ భార్యలో మార్పు తీసుకురావడానికి ఒకే అవకాశం ఉంది. ధనం విషయాల గురించి తనతో తరచుగా పరిష్కరించండి. ఆర్థిక విషయాల గురించి ఆవిడతో మాట్లాడండి. మీ ఆర్థిక లక్ష్యాల గురించి చెప్పండి. మీ లాభాలు నష్టాలు అన్నీ తనతో పంచుకోండి. కష్టసుఖాలు కూడా తనతో పంచుకోవాలి. మీ భార్య అప్పటికి కూడా మీ మాట వినకపోతే మంచి సైకాలజిస్ట్ని కలిసి తనకి మంచి చికిత్స విప్పించండి..
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.