
Sleeping 5 Serrious : కొందరు నిద్రించేటప్పుడు నోట్లో నుంచి లాలాజలం వస్తుంది...5 ప్రమాదకర వ్యాధుల సంకేతాలు ఇవే...?
Sleeping 5 Serrious : కొందరికీ నిద్రిస్తున్నప్పుడు నోటి నుంచి లాలాజలం కారడం సాధారణం. ఇది ఎప్పుడో ఒకప్పుడు జరిగితే పర్వాలేదు. కానీ ప్రతిరోజు జరిగితే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎదిరించేటప్పుడు లాలాజలంకారడం అనేది ఏదో ఒక వ్యాధికి సంకేతం కావచ్చు. తరచూ ప్రజలు దీనిని సాధారణమని భావించి తేలికగా తీసుకొస్తారు కానీ దీని వెనుక ఏదో తీవ్రమైన వ్యాధి కూడా దాగి ఉందని అర్థం చేసుకోవాలి. దీనికి సకాలంలో చికిత్స కూడా అవసరం అంటున్నారు వైద్యులు.
నిద్రపోతున్నప్పుడు నోటి నుంచి లాలాజలం కారుతుందా.. సమాధానం అవును అయితే జాగ్రత్తగా ఉండాలి. ఒకటి లేదా రెండుసార్లు ఇలా జరిగితే సాధారణమే కానీ ప్రతిరోజు జరిగితే దీని గురించి ఆలోచించాలి. తేలికగా తీసి పడేయొద్దు లాలాజలం కారడం కొన్నిసార్లు శరీరంలో దాగి ఉన్న అనారోగ్య సమస్యలకు సంకేతం కావచ్చు. అని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. రాత్రి నిద్ర పోతున్నప్పుడు లాలాజలం కారుతు ఇబ్బంది పడుతూ ఉంటారు. దానిని సాధారణంగా భావించవద్దు, సకాలంలో గమనించకపోతే భవిష్యత్తులో అతిపెద్ద ప్రమాదానికి దారి తీయవచ్చు ఈ సమస్యతో ముడిపడిన ఉన్న 5అటువంటి వ్యాధుల గురించి తెలుసుకుందాం…
Sleeping 5 Serrious : కొందరు నిద్రించేటప్పుడు నోట్లో నుంచి లాలాజలం వస్తుంది…5 ప్రమాదకర వ్యాధుల సంకేతాలు ఇవే…?
మీరు నిద్రపోతున్నప్పుడు ప్రతిరోజు మీ నోటి నుంచి లాలాజలం వస్తే అది సైనస్ ఇన్ఫెక్షన్ సమస్య కావచ్చు. మీ సమాచారం కోసం సైనస్లో మీ ముఖము ఏముకలలో గాలితో నిండిన ఖాళీలు, ఇవి ముక్కుకు అనుసంధానించబడి ఉంటాయి. సైనస్లో వాపు లేదా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ముక్కు మూసుకుపోతుంది దీని కారణం వ్యక్తి నోటి ద్వారా శ్వాస తీసుకోవడం ప్రారంభిస్తారు.నిద్రలో నోరు తెరిచి ఉండడం వల్ల లాలాజలం నియంత్రించబడదు. అది ప్రవహించడం ప్రారంభమవుతుంది. ఈ సమస్య చాలా కాలం పాటు కొనసాగితే మీరు వెంటనే ఆరోగ్య నిపుణుని సంప్రదించండి.
మీ దంతాలు లేదా చిగుళ్లలో ఇన్ఫెక్షన్ లో లేదా ఏదైనా రకమైన సమస్య ఉంటే ఈ సమస్య సంభవిస్తుంది. నోటిలో ఇన్ఫెక్షన్ దంత క్షయం లేదా చిగుల్లో వాపు సంభవించవచ్చు. లాలాజల గ్రంధులు మరింత చురుగ్గా మారుతాయి. ఇది లాలాజల ప్రవాహాన్ని పెంచుతుంది. నిద్రపోతున్న ప్రియమైన కులాల జనం నోటి నుండి బయటకు రావచ్చు అటువంటి లక్షణాలలో దంత వైద్యులని సంప్రదించండి.
ఈ దంతాలు లేదా చిగుల్లో ఇన్ఫెక్షన్ లేదా ఏదైనా రకమైన సమస్య ఉంటే కూడా సమస్య సంభవిస్తుంది. నోటిలో ఇన్ఫెక్షన్ తంతా క్షయం లేదా చిగుళ్ళు వాపు సంభవిస్తుంది. లాలాజల గ్రంధులు మరింత జరుగుగా ఉంటాయి. ఇది లాలాజల ప్రవాహాన్ని పెంచుతుంది. నిద్రపోతున్నప్పుడు ఈ అదనపులాలా జలం నోటి నుండి బయటకు రావచ్చు. అటువంటి లక్షణాలలో దళిత నిపుణుడిని సంప్రదించండి.
ఎవరికైనా స్లిప్పు అప్నా సమస్య ఉంటే నిద్రపోతున్నప్పుడు నోటి నుండి లాలాజలం కారడం ప్రారంభమవుతుంది. స్లిప్ అప్నియాలో నిద్రలో శ్వాసాగిపోతుంది. దీని కారణంగా వ్యక్తి నోరు తెరచి శ్వాస తీసుకోవడం ప్రారంభిస్తాడు. దీని కారణంగా నోరు ఏంటి పోవడం ప్రారంభమవుతుంది. దీంతో లాలాజలం కారణం అవుతుంది. తీవ్రమైన సమస్య. దీనికి సకాలంలో చికిత్స పొందడం కూడా ముఖ్యమే.
మీకు గ్యాస్ట్రో ఫాగియర్ రిప్లేక్స్ వ్యాధి (GERD ), ఉంటే కడుపు ఆమ్లం ఇంతవరకు రావచ్చు. ఇది జరిగినప్పుడు శరీరం ఈ ఆమ్లాన్ని సమతుల్యం చేయడానికి ఎక్కువ చేస్తుంది. ఈ అదనపులాలా జలం నిద్రపోతున్నప్పుడు, ముఖ్యంగా మీ వీపుపై పడుకున్నప్పుడు నోటి నుండి సులభంగా బయటికి రావచ్చు. పార్కినమ్స్ బ్రెయిన్ స్ట్రోక్ లేదా కొన్ని కండరాల సంబంధిత వ్యాధులకు సంకేతం కావచ్చు అంటున్నారు వైద్యులు.
సంబంధిత సమస్యలు నోరు, గొంతు కండరాలను బలహీనపరుస్తాయి. ఇది లాలాజలాన్ని మింగడం కష్టతరం చేస్తుంది. అది నోటిలో పేరుకుపోతుంది.అలా నిద్రలో బయటకు రావడం ప్రారంభమవుతుంది.
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.