
Soya Chunks : మీరు నిత్యం యవ్వనంగా ఉండాలంటే వారానికి ఇది మూడు సార్లు తినండి..? త్వరగా ముసలోళ్ళు అవ్వరట....?
Soya Chunks : నిత్యం ఆరోగ్యంగా ఉండాలని ఎవరు కోరుకోరు. అలాగే, అందాన్ని కూడా కోరుకుంటారు.మరి వీటిని పొందడానికి కొన్ని రకాల పదార్థాలను తినాల్సి ఉంటుంది. అలాంటి ఆహార పదార్థం మిల్ మేకర్. ఈ మిల్ మేకర్ని తినడానికి అందరూ ఇష్టపడరు. ఈ మిల్ మేకర్ ని సోయాతో తయారుచేస్తారు. మేకర్ లో పోషకాలు సమృద్ధిగా ఉంటాయని పోషకాహార నిపుణులు పేర్కొంటున్నారు. కొవ్వు ఉండదు. ప్రోటీన్, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, జింక్, సెలీనియం 20 పోషకాలు పుష్కలంగా ఉంటాయి. మిల్మేకర్ ను తరచూ మన డైట్ లో చేర్చుకుంటే లెక్క లేదని ఆరోగ్య లాభాలు అందుతాయి. నిపుణులు చెబుతున్నారు.
Soya Chunks : మీరు నిత్యం యవ్వనంగా ఉండాలంటే వారానికి ఇది మూడు సార్లు తినండి..? త్వరగా ముసలోళ్ళు అవ్వరట….?
Soya Chunks : మాంసాహారాన్ని తినని వారికి మిల్ మేకర్ మాంసాహారే ప్రత్యామ్నాయంగా పోలుస్తారు. వెజిటేరియన్ వాళ్లకు ఆహారంతో సమాన పోషకాలను అందించే ప్రోటీన్లను కలిగి ఉంటుంది. మిల్ మేకర్ ను సోయా చెంక్స్ అని కూడా పిలుస్తుంటారు. ప్రతిరోజు డైట్లో చేర్చుకున్నట్లైతే లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ప్రోటీన్..అత్యధికంగా ఇచ్చే ఆహారాల్లో సోయా చంక్స్ ఒకటి, వెజిటేరియన్ మటన్ గా పిలిచే దీనివల్ల మసిల్స్ పెరిగేందుకు సహాయపడుతుంది. ఈ మిల్ మేకర్లలో కేలరీలు తక్కువగాను, ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది. కాలిష్యం, ఐరన్ పుష్కలంగా ఉండడం వల్ల, ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. అన్నిటి కంటే ముఖ్యంగా డయాబెటిక్ ఫ్రెండ్లీ ఫుడ్ అంటున్నారు నిపుణులు. మీరా ముఖ్యంగా సోయా ఫుడ్స్ తో అకాల వృద్ధాప్యాన్ని నివారిస్తుంది. శరీరంలో రక్తప్రసరణ నిర్వహించడంతోపాటు వివిధ సీజనల్ సమస్యలను దూరం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
మేకన్ని తింటే మహిళల్లో ఎముకలు బలపడతాయి. ఎముకల దృఢత్వాన్ని పెంచుతుంది. మిల్ మేకర్ లో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అన్నీ వయసుల వారికి సమాన ప్రయోజనాలను అందిస్తుంది. Chicken చికెన్, Mutton మటన్, Eggs గుడ్లు కంటే ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది. ఏనియన్స్ వీటిని మాంసానికి ప్రత్యామ్నాయంగా తీసుకుంటారు. ప్రోటీన్ లోపంతో బాధపడేవారు ఈ మిల్మేకర్ ని తీసుకుంటే ఆరోగ్యానికి మేలు జరుగుతుందని చెబుతున్నారు నిపుణులు.ఏదైనా, సరే మితంగా తీసుకుంటే ఆరోగ్యం. అమితంగా తీసుకుంటే అనారోగ్యం. మేకరు లో సోయా ఉంటుంది కాబట్టి రోజుకి ఒక కప్పు సోయా చంక్స్ ని ఉడికించి కూర లేదా సలాడ్ రూపంలో తినాలి. మిల్ మేకర్ ఆరోగ్యానికి ఎంతో మంచిది. దీనిలో పురుగులు కూడా ఉంటాయి సుమా.. చూసి జాగ్రత్తగా గోరువెచ్చని నీటిలో వేసి, వీటిని ఆ తర్వాత వంట చేస్తే ఉత్తమం.
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.