Sugar Free Plant పంచదార కంటే 100 రెట్లు తీయగా ఉండే ఈ మొక్క షుగర్ పేషెంట్లకు దివ్య ఔషధం
Sugar Free Plant హిందూ సంప్రదాయంలో తులసికి చాలా ప్రాధాన్యత ఉంది. ఆధ్యాత్మికతకు అలాగే ఆరోగ్యానికి కూడా ఈ మొక్క చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ తులసి మొక్క ఎవరింట్లో ఉంటే వారికి బ్యాడ్ వైబ్రేషన్స్ ఉండవు.. ఆ ఇల్లు చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది.. తులసిని పూజించడమే కాకుండా ఔషధాల తయారీలో కూడా ఉపయోగిస్తారు.తులసిలో రెండు జాతులున్నాయి. ముదురు రంగులో ఉండే జాతిని కృష్ణ తులసి అని కొంచెం లేత రంగులో ఉండే దానిని రామ తులసి అని అంటారు. తులసి ఆకు తులసి నీరుతో అనేక లాభాలున్నాయి.. అందుకే తులసి ఆకుల రసం ఆయుర్వేదంలోనూ ఇంటివైద్యం చిట్కాలలోనూ విస్తృతంగా వాడుతుంటారు.
తలనొప్పి, పొట్టకు సంబంధించిన వ్యాధులు వాపులు, గుండె జబ్బులు, విషాహారాలు, మలేరియా వంటి చాలా రకాల రుగ్మతలను నయం చేయడానికి తులసిని వాడుతారు. శరీరంలో కొవ్వు పదార్థాలు పేరుకోకుండా తులసి అడ్డుకుంటుంది. కరోనా కాలంలో తులసి ప్రజలను చాలా రక్షించింది. రోగ నిరోధక శక్తిని బలోపేతం చేయడానికి ప్రజలు తులసిని ఎక్కువగా ఉపయోగించారు. తులసిని మూలికల రాణి అని కూడా పిలుస్తారు. దీనిలో ఔషధ గుణాలు మెండుగా ఉంటాయి. మరి ఈ తీపి తులసి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనకు తెలిసిన ఈ తులసి కాకుండా ఆ తీపి తులసి ఎక్కడ దొరుకుతుంది. దాంట్లో ఉండే ఔషధ గుణాలు ఏంటి? ఏ ఏ వ్యాధులకు ఈ తులసిని వాడుతారు అనే విషయాలు పూర్తి డిటైల్డ్ గా చూద్దాం.. మనం ఇప్పటివరకు చెప్పుకునే తులసిలో విటమిన్ ఏ విటమిన్ డి ఐరన్ ఫైబర్ ఆర్సినిక్ ఆసిడ్ యోజనాల వంటి పోషకాలు ఉన్నాయి..
షుగర్ పేషెంట్లు బాగా ఉపయోగపడే తులసి స్టీవియా ఈ తులసి ఆకులు వేసిన నీళ్లు తాగితే జీర్ణ వ్యవస్థను శాంత పరిచి మెరుగైన చేరిన క్రియను ప్రోత్సహిస్తుంది. తులసిలో విటమిన్ ఏ, విటమిన్ డి, ఐరన్ ఫైబర్ వంటి పోషకాలు ఉన్నాయి. తినడానికి ఇష్టపడే వారికి ఇది ఒక వరం స్టేవియా నిజానికి పొద్దుతిరుగుడు కుటుంబానికి చెందిన దాదాపు 240 జాతుల జాతికి చెందినది..దీనిలో ఆక్సిడెంట్ గుణాల వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు కూడా నమ్ముతున్నారు.సానుకూల ప్రభావాన్ని చూపుతాయి. షుగర్ రోగులకు మేలు చేస్తాయి. ఈ తులసిని చాలా ఏళ్లుగా స్వీట్నర్ గా వాడుతున్నారు. అలాగే ఈ తీపి తులసి ప్రయోజనాలు చూడండి. బ్యాక్టీరియా లక్షణాలు ఉన్నాయి. ఇది ఎగ్జిమా, డెర్మటైటిస్వంటి సమస్యలను తగ్గించడంలో సహాయకారిగా పరిగణించబడుతుంది. ఈ తులసి బరువును తగ్గిస్తుంది. మీరు బరువు పెరగడం వల్ల ఇబ్బంది పడుతుంటే సహజంగా బరువు తగ్గాలని కోరుకుంటే కనుక మీ ఆ హారంలో ఈ తులసిని చేర్చుకోండి. ఇది కడుపుకి కూడా మేలు చేస్తుంది. చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. కడుపునొప్పి అజీర్తి వంటి సమస్యలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
Sudigali Sudheer : టెలివిజన్ రంగంలో సుడిగాలి సుధీర్ స్థానం ప్రత్యేకమే. అతడిని బుల్లితెర మెగాస్టార్గా పిలవడం చూస్తున్నాం. అతడున్న…
Rajinikanth : అందాల అతిలోక సుందరి శ్రీదేవి అందానికి ముగ్గులు అవ్వని అభిమానులు లేరు అంటే అతిశయోక్తి కాదు. అంతటి…
Harish Rao : తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టుపై ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం…
Gauthu Sirisha : పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషపై మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పలాస…
Tight Jeans : ప్రస్తుత ఫ్యాషన్ ప్రపంచంలో, ముఖ్యంగా యువతలో, టైట్ జీన్స్లు, బిగుతుగా ఉండే లోదుస్తులు ధరించడం ఒక…
Whisky Wine : మద్యం ఏ రూపంలో తీసుకున్నా ఆరోగ్యానికి హానికరం. అయినప్పటికీ, కొందరు సరదాగా తాగుతుంటారు. అయితే మద్యం…
Samudrika Shastra : హిందూ ధర్మశాస్త్రాల్లో ప్రత్యేక స్థానం పొందిన సాముద్రిక శాస్త్రం ఒక పురాతన విద్య. ఇది వ్యక్తి…
Olive Oil vs Coconut Oil : గుండె ఆరోగ్యం కోసం ఏ నూనె ఉపయోగించాలి అనే విషయంపై ప్రజల్లో…
This website uses cookies.