Cheese : మనం మార్కెట్లో కొన్ని ప్రాంతాలను ఎక్కువ రేటు పెట్టి కొని తెచ్చుకుంటాము. వాటితో లగ్జరీ లైఫ్ ని భావిస్తున్నట్లు ఫీలింగ్ వస్తుంది. కొన్ని వందలు వేల రూపాయల ధర పలికే లగ్జరీ ఫుడ్ గురించి వింటే ఎవరికైనా ఆశ్చర్యం వేయాల్సిందే. అలాంటి వాటిల్లో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఫుడ్ ఒకటి ఉంది అంటే. దీని ధర తెలిస్తే అందరూ కూడా షాక్ అవ్వాల్సిందే. చీజ్ని ఎక్కువగా ఆవు పాలు లేదా గేదె, లేదా మేకపాలు, ఉంటే పాలతోనే కాదు గాడిద పాలతో కూడా తయారు చేస్తారు. ఫులే సీజ్ (pule cheese ) ఈ రకం జున్ను కిలో ధర 82 వేల బయల వరకు ఉంటుంది. సెర్బియాలోని ‘జసవికా స్పెషల్ నేచర్ రిజర్వ్ ‘ (zasavica Special Nature Reserve )లో ఈ పులే చీజ్ ను తయారు చేస్తారు. కావలసిన ప్రధాన పదార్థం బాల్కన్ గాడిదల పాలు. ఇవి చాలా అరుదైన జాతికి చెందినవి. అoతే కాదు వీటిలో 40% మేకపాలను కూడా కలుపుతారు. అందుకే దీని టెస్టు, టెక్చరు చాలా ప్రత్యేకంగా ఉంటాయి…
ఎందుకంత ధర : ఈ పూలే చీజ్ తయారు చేయాలంటే కనీసం 25 లీటర్ల గాడిద పాలు కావాలి. ఈ జున్ను తయారీకి చాలా అరుదైన పదార్థాలు వాడతారు. తయారు చేయాలన్నా కూడా చాలా కష్టంతో కూడినది. అయితే బాల్కన్ గాడిదలు చాలా తక్కువ పాలిస్తాయి. రోజు కేవలం 0.2 నుంచి 0.3 పీటర్ల పాలు మాత్రమే ఇస్తాయి. ఈ పాల కొరత,చీస్ తయారీ రిస్క్ కారణంగానే దీని ధర కూడా ఆకాశానికి తాకుతుంది. ఒక కిలో చీజ్ తయారు చేయాలంటే చాలా గాడిదల్ని మేపాల్సి ఉంటుంది.
బాల్కన్ గాడిదల పాలు అంత తేలిగ్గా గంధకట్టవు. అందుకే ఈ చీజ్ తయారు చేయడానికి ప్రత్యేకమైన పద్ధతుల్ని వాడుతారు. పూలే చేసి చూడటానికి మెత్తగా స్పాంజ్ లా ఉంటుంది. రుచిలో కొంచెం ఉప్పగా, మైల్డ్ ఫ్లేవర్ లో ఉంటుంది. ఇది ప్రోటీన్ లో పోషకాలకు, బెస్ట్ స్టోర్స్, ఈ పాలు ఖరీదైనవి, అరుదైన పూలే ఛిజన అందరూ కొనలేరు. ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్నా కూడా విలాసవంతమైన రెస్టారెంట్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. దీనికి ఒక ప్రత్యేకత, తయారు చేసే విధానంలో చాలా కష్టంతో కూడి ఉండడం వలన అవిపరితమైన డిమాండ్ ఉంది ఈ పూలే చీజ్ కి.
మన గేద పాలు ఆవు పాలు అంటే పాలు కంటే కూడా గాడిద పాలలో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి. ఇందులో ప్రోటీన్లు, ఇతర పోషకాలు ఆరోగ్యానికి మంచిది. వీటితో తయారు చేసే ఇతర ఫుడ్ ప్రొడక్ట్స్ కూడా ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. అయితే పూలే చీజ్ మాత్రం లగ్జరీ ఫుడ్స్ లో ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ఇది సంపన్నులకు మాత్రమే అందుబాటులో ఉండే ఒక విలాస వస్తువుగా మిగిలిపోయింది. చీజ్ లేదా జున్ అనేది ఒక రకమైన డైరీ ప్రోడక్ట్లు. ఎన్నో రకాల ఫ్లైఓవర్లతో తయారుచేస్తారు. వీటిని నేరుగా తినడమే కాదు వంటకాలలో కూడా వివిధ రకాలుగా వండుతూ ఉంటారు.
PVC Aadhaar Card : నేటి ప్రపంచంలో ఆధార్ కార్డు ఒక ముఖ్యమైన పత్రంగా మారింది. మీరు బ్యాంకింగ్, ఆస్తి…
Local Body Elections : తెలంగాణలో Telangana వరుస ఎన్నికల సమరానికి సీఎం రేవంత్ Revanth reddy రంగాన్ని సిద్ధం…
Chiranjeevi : ఇటీవల సోషల్ మీడియాలో పాజిటివిటీ కన్నా నెగెటివిటీ ఎక్కువగా ఉంది. మొత్తం నెగిటివిటినే. సినిమా నచ్చకపోతే చెప్పండి…
NTR : టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు nandamuri taraka rama rao వర్ధంతి…
Hyderabad Metro : వేగవంతమైన మరియు సమర్థవంతమైన "గ్రీన్ కారిడార్"ను అందించడం ద్వారా ప్రాణాలను రక్షించే గుండె మార్పిడి ప్రక్రియలో…
LIC New Money Back Scheme: మీరు మీ సతీమణి కోసం ఉత్తమమైన ఎల్ఐసీ పాలసీని ఎంచుకోవడం ఎంతైన అవసరం…
Weight Loss : ప్రస్తుత సమాజంలో నానాటికి అధిక బరువు Weight Loss అనే సమస్య పెరుగుతూనే ఉంది. ప్రతి…
Loans : ఈ రోజుల్లో చాలా మంది కూడా లోన్ కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే సిబిల్ స్కోర్…
This website uses cookies.