Categories: HealthNews

Custard Apple : సీతాఫలాలను అధికంగా తినేవారు… ఈ సమస్యలు తప్పవు… జాగ్రత్త…!!

Custard Apple : శీతాకాలం వచ్చింది అంటే చాలు మనకు వెంటనే గుర్తొచ్చే పండ్లలో సీతాఫలం ఒకటి. అలాగే సీతాఫలం రుచిలో ఎంతో అద్భుతంగా ఉంటుంది. దీనితో పాటుగా ఆరోగ్య ప్రయోజనాలు కూడా అదే స్థాయిలో ఉంటాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే వైద్యులు కూడా శీతాకాలం ఎక్కువగా తీసుకోవాలి అని తరచుగా చెబుతూ ఉంటారు. అయితే అతిగా తినటం వలన అనర్ధానికి దారితీస్తున్నట్లు సీతాఫలాలు కూడా అధికంగా తీసుకుంటే లేని పోని సమస్యలు వచ్చి పడతాయి అని అంటున్నారు. అలాగే ఈ సీతాఫలంలో విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం,మెగ్నీషియం, విటమిన్ బి6 లాంటి ఎన్నో ఖనిజాలు ఉన్నాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచటంలో హెల్ప్ చేస్తాయి. ముఖ్యంగా చెప్పాలంటే కొన్ని రకాల సమస్యలతో ఇబ్బంది పడేవారు మాత్రం సీతాఫలాలు అస్సలు తినకూడదు అని అంటున్నారు…

సాధారణంగా మనలో చాలా మంది సీజన్ తో సంబంధం లేకుండా జలుబు మరియు దగ్గుతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే అటువంటి వారు సీతాఫలాలు తీసుకోకుండా ఉండటమే మంచిది అని అంటున్నారు. అలాగే చర్మ సమస్యలతో ఇబ్బంది పడేవారు కూడా వీలైనంత వరకు సీతాఫలాలకి దూరంగా ఉంటేనే మంచిది అని అంటున్నారు. అంతేకాక కొందరులో సీతాఫలాలు తినడం వలన చర్మం పై దద్దుర్లు మరియు దురద లాంటి సమస్యలు కూడా వస్తాయి. ఇకపోతే సీతాఫలంలో ఫైబర్ అనేది చాలా అధిక మొతాదులో ఉంటుంది. అలాగే ఇది ఎంతో తీవ్రమైన కడుపు నోప్పి కి కూడా దారితీస్తుంది అని అంటున్నారు నిపుణులు. నిజం చెప్పాలంటే ఫైబర్ అనేది జీర్ణవ్యవస్థకు మేలు చేయడంలో ఎంత నిజం ఉన్నదో,సీతాఫలాలను అధికంగా తీసుకోవడం వలన అదే స్థాయిలో దుష్ప్రభావాలు ఉంటాయి అని అంటున్నారు నిపుణులు…

Custard Apple : సీతాఫలాలను అధికంగా తినేవారు… ఈ సమస్యలు తప్పవు… జాగ్రత్త…!!

ముఖ్యంగా చెప్పాలంటే వాంతులు మరియు విరోచనాలు అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి అని అంటున్నారు. అంతేకాక నరాల సమస్యతో ఇబ్బంది పడే వారు కూడా సీతాఫలాలు వీలేనంత వరకు తక్కువగా తీసుకుంటే మంచిది. ముఖ్యంగా ఈ సమస్యతో ఇబ్బంది పడుతూ మందులు వాడేవారు సీతాఫలాలకు దూరంగా ఉండటమే మంచిది. దీనిలో ఉండే అనోనాసిన్ అనే టాక్సిన్ మన శరీరంపై చెడు ప్రభావాన్ని చూపిస్తుంది అని అంటున్నారు నిపుణులు. ఇకపోతే గర్భిణీలు కూడా సీతాఫలాలకు దూరంగా ఉంటేనే మంచిది అని అంటున్నారు. అలాగే కొన్ని సందర్భాలలో మనకు తెలియకుండా గింజలను తినడం వలన ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే డయాబెటిస్ మరియు ఆస్తమాతో ఇబ్బంది పడేవారు కూడా ఈ పండుకు వీలైనంత వరకు దూరంగా ఉంటేనే మంచిది

Recent Posts

Strawberry : స్ట్రాబెరీనా మజాకా… దీని ప్రయోజనాలు తెలిస్తే… వదలనే వదలరు..?

Strawberry : మనకి ప్రకృతి ప్రసాదించిన రుచికరమైన పండులో పండు కూడా ఒకటి.ఇది ఎన్నో అనారోగ్య సమస్యలను దూరం చేయగలదు.…

45 minutes ago

22 ఏళ్లు అల్లుడితో ఎఫైర్.. ముగ్గురు పిల్ల‌ల‌కి జ‌న్మ‌నిచ్చిన అత్త‌.. చివ‌రికి కూతురు ఎలా క‌నిపెట్టిందంటే..?

వివాహేతర సంబంధాలతో కుటుంబాలు పతనమవుతున్నాయని తెలిసీ ప్రజలు వాటి పట్లే ఆకర్షితులవటం బాధ కలిగిస్తోంది. కన్నతల్లే పడక సుఖం కోసం…

2 hours ago

Tamarind Benefits : చింతపండు పుల్లగా ఉందని దూరం పెడుతున్నారా… అయితే,దీని ప్రయోజనాలు కోల్పోతున్నట్లే…?

Tamarind Benefits : నేటి కాలంలో ప్రతి ఒక్కరు కూడా చింతపండు తినాలంటే భయపడుతున్నారు. వంకాలలో కూడా దీన్ని వాడడమే…

3 hours ago

NRSC Recruitment : ఎన్‌ఆర్‌ఎస్‌సీలో ఉద్యోగావ‌కాశాలు.. నెల‌కు వేతనం రూ.1,77,500

NRSC Recruitment : నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌. ఇస్రోకు చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (NRSC) హైదరాబాద్‌లోని ప్రధాన కేంద్రం…

4 hours ago

Green Tea Side Effects : గ్రీన్ టీ, ఈ విధంగా తాగారంటే… ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే… డేంజర్ లో పడతారు..?

Green Tea Side Effects : ప్రస్తుతం చాలామంది ఆరోగ్య ప్రయోజనాల కోసం,కొన్ని రకాల టీలను అలవాటు లేకపోయినా రుచిగా…

5 hours ago

Mahaabhaaratam : మహాభారతంలో 3 కథలు చాలా ఆసక్తికరమైనవి… దీని గురించి మీకు తెలుసా…?

Mahaabhaaratam : మహాభారతం Mahaabhaaratam అంటే మనకు గుర్తొచ్చేది శ్రీకృష్ణుని లీలలు. మహాభారతంలో శ్రీకృష్ణుడు చెప్పే మంచి మాటలే మహాభారతం.…

6 hours ago

New Villain : టాలీవుడ్‌కి కొత్త విల‌న్.. ఎవ‌రు ఈ ర‌ఘువ‌రన్..!

New Villain : ఈ మ‌ధ్య సినీ పరిశ్ర‌మ‌కి కొత్త న‌టీన‌టులు ప‌రిచ‌యం అవుతున్నారు. కుబేర‌ లో న‌టించిన విల‌న్…

15 hours ago

Surveyor Tejeshwar : వీడి మోజులో పడే కట్టుకున్న బంగారం లాంటి భర్తను చంపిన ఐశ్వర్య..!

Surveyor Tejeshwar : జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో సర్వేయర్‌గా పనిచేస్తున్న గంటా తేజేశ్వర్ హత్య కేసు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం…

16 hours ago