Paralysis : వామ్మో: రాత్రి 9 తర్వాత తింటున్నారా..? పక్షవాతానికి వెల్కమ్ చెప్పినట్లే...!
Paralysis : ప్రస్తుతం ఉరుకుల పరుగుల జీవితంలో ఆహారం తినే సమయం కూడా ఎవరికి ఉండడం లేదు.. చాలామంది అర్థరాత్రి భోజనం చేస్తూ ఉంటారు. అటువంటి వారు ఈ అలవాటుని మానుకోకపోతే చాలా ప్రమాదంలో పడతారు. రాత్రి 9 తర్వాత తింటే ఎన్నో సమస్యలు వస్తాయని నిపుణులు చెప్తున్నారు. ఇంకా కొంతమంది అయితే తినడానికి బదులు ఆ సమయంలో ఆకలి తీర్చుకోవడానికి ఏది దొరికితే అది తినేస్తూ ఉంటారు. ఇది వారి ఆరోగ్యాన్ని వెంటనే ప్రభావితం చేయనప్పటికీ కొద్దికాలం తర్వాత వారి ఆరోగ్యం దెబ్బ తినడం తప్పదు.. దీంతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక కొందరికి తినే సమయాలు సరిగ్గా ఉండవు.. అర్ధరాత్రి తినేస్తూ ఉంటారు.. కానీ 9 దాటాక తినడం ఆరోగ్యానికి మంచిది కాదనే విషయం చాలా మందికి తెలియదు…
ఇంకొందరు రాత్రి భోజనం ఆలస్యంగా అంటే తొమ్మిది నుంచి 12 గంటల మధ్యలో తింటూ ఉంటారు.
చాలాసార్లు ఇలా తినడం సమస్య రాదు.. కానీ ప్రతిరోజు ఇది అలవాటుగా ఉంటే మాత్రం కచ్చితంగా ఇబ్బంది తప్పదు.. ఆ టైంలో నిరంతరం తినడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెప్తున్నారు.. మీరు ఊహించని విధంగా మీ భోజన సమయం మీ మొత్తం ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. రాత్రి పూట ఆలస్యంగా ఆహారం తీసుకోవడం వలన బరువు సమస్యలు పెరుగుతాయి. మీ జీర్ణ వ్యవస్థ ఆ సమతుల్యత చెందుతుంది. నిద్రతో సహా అనేక సమస్యలు వస్తాయి. అదనంగా ఆహారం ఆలస్యంగా తినడం వల్ల జీర్ణ కోస సమస్య వస్తుందని నిపుణులు చెప్తున్నారు..భవిష్యత్తులో పక్షవాతం; సక్రమంగా భోజనం చెయ్యకపోవడం వలన రక్తంలో షుగర్ లెవెల్స్ రక్తపోటు లెవెల్స్ ప్రభావితం చేసే క్రమ రహిత హార్మోన్స్ ఇన్ బ్యాలెన్స్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.. రక్తపోటు లెవెల్స్ త్రివరవరమైన స్ట్రోకులతో సంబంధం కలిగి ఉంటాయి.
Paralysis : వామ్మో: రాత్రి 9 తర్వాత తింటున్నారా..? పక్షవాతానికి వెల్కమ్ చెప్పినట్లే…!
రాత్రి భోజనం చేసిన తర్వాత రక్తపోటు పెరిగి భవిష్యత్తులో పక్షవాతం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.. తిన్న వెంటనే నిద్రించవద్దు; తిన్న వెంటనే నిద్రపోవడం తగ్గించాలి. ఇది ఎవరికి సిఫార్సు చేయకూడదు. తిన్న తర్వాత కొంచెం సేపు నడవాలి.. ఇది రక్తపోటు బ్లడ్ షుగర్ ను కంట్రోల్ చేస్తుంది. నిద్రను నిర్వహించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అందుకే రాత్రిపూట భోజనం వీలైనంత త్వరగా చేయాలి. లేదంటే ఆరోగ్య సమస్యలు తలెత్తడం ఖాయం.. తగిన సమయం తీసుకోవాలి; భోజనం చేసిన తర్వాత తగిన సమయం ఇచ్చి మరేదైనా తీసుకోవాలి. రెండు భోజనాల మధ్య నిర్దిష్ట సమయం ఇవ్వాలి. లేకపోతే బ్లడ్ లో షుగర్ లెవెల్స్ అధికంగా పేరుకు పోతాయి. రక్తనాళం లో కొవ్వు పరిమాణం పెరుగుతుంది. స్ట్రోక్ సంభవం పెరుగుతుంది. దీని తోడు భోజనం చేసిన నిద్రించిన గంటలోపు పక్షవాతం బారిన పడే వారి సంఖ్య ఎక్కువగానే ఉన్నట్లు కొన్ని పరిశోధనలో తేలింది…
Costor Oil : ఆముదం చెట్లు మీ ఇంటి చుట్టూరా పెరెట్లలో ఎక్కడంటే అక్కడ పెరుగుతూ ఉంటాయి. విసిరిపడేసినట్లుగా విశ్రుతంగా…
Rakhi Festival : ఈ ఏడాది రాఖీ పౌర్ణమి ఆగస్టు 9వ తేదీన వచ్చినది. అయితే ఈరోజు సోదరీ, సోదరీమణులు…
Public Toilets : మీరు సాధారణంగా బయటికి వెళ్ళినప్పుడు పబ్లిక్ టాయిలెట్స్ ని ఎప్పుడైనా గమనించారా.. ప్రతి ఒక్కరి ఇంట్లో…
Custard Apple : కొన్ని సీజన్లను బట్టి అందులో ప్రకృతి ప్రసాదిస్తుంది. అలాంటి పండ్లలో సీతాఫలం ఒకటి. అయితే, ఈ…
Jyotishyam : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందులో నక్షత్రాలకు ఇంకా ప్రాముఖ్యత ఉంది. ఒక…
iPhone 16 : యాపిల్ ఐఫోన్కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
This website uses cookies.