Uric Acid : సహజ సిద్ధంగా శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు ఎలా తగ్గించుకోవాలో తెలుసుకుందాం.. యూరిక్ యాసిడ్ ఈ రోజుల్లో ప్రతి ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు యూరిక్ యాసిడ్ తోఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యకు సకాలంలో చికిత్స అందకపోతే తీవ్రమైన సమస్యగా మారే అవకాశం ఉంటుంది. కీళ్ల నొప్పులు, మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది. ఈ సమస్యను ఎలా నిరోధించాలో తెలుసుకుందాం. యూరిక్ యాసిడ్ ని అదుపు చేసేందుకు.. ఒక గ్లాసు నీటిలో అర టీ స్పూన్ బేకింగ్ సోడా కలిపి తీసుకోవాలి. శరీరంలో యూరిక్ యాసిడ్ మొత్తాన్ని తగ్గించడానికి ప్రతిరోజు ఆహారంలో విటమిన్ సి తీసుకుంటూ ఉండాలి.
నారింజ, ఉసిరికాయల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. కనుక వాటిని తీసుకుంటూ ఉండాలి. ఎక్కువ తాగడం వల్ల శరీరంలోని యూరిక్ ఆసిడ్ మూత్రం ద్వారా బయటికి వెళ్ళిపోతుంది. అలాగే ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం ద్వారా కూడా దీని తగ్గించుకోవచ్చు. డైటరి ఫైబర్ రక్తం నుండి యూరిక్ యాసిడ్ని గ్రహించి మూత్రపిండాల ద్వారా బయటికి పంపుతుంది. వంట కోసం వెన్న లేదా వెజిటేబుల్ ఆయిల్ కి బదులుగా కోల్డ్ ట్రస్ట్ ఆయిల్ ని ఉపయోగించాలి. యూరిక్ యాసిడ్ తగ్గించడానికి ఒమేగా ఫ్యాక్టరీ ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. ఇవి చేపలు,చేపల నూనెలో ఉంటాయి. అధిక యూరిక్ ఆసిడ్ చేర్చే సంతృప్తి కొవ్వులు కేకులు ఇలా ఫాస్ట్ ఫుడ్స్ కి దూరంగా ఉంటే మంచిది.
సాహ సిద్ధంగా యూరిక్ ఆసిడ్ స్థాయిని ఎలా తగ్గించుకోవాలో తెలుసుకున్నాం కదా.. కాబట్టి ఫైబర్ పుడ్ ని ఎక్కువగా తీసుకుంటూ ఆయిల్ ఫుడ్స్ కి దూరంగా ఉండి యూరిక్ యాసిడ్ ని ఇలా తగ్గించుకోండి.. శరీరంలో యూరిక్ యాసిడ్ అధికంగా ఉన్నవారు ప్రోటీన్ డైట్ కి దూరంగా ఉండటం మంచిది. ప్రోటీన్ పప్పులు అద్భుతమైన మూలం. అధిక యూరిక్ యాసిడ్ ఉన్న వ్యాధిగ్రస్తులు పప్పులను తీసుకోవద్దని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి… ఈ పప్పులో ఉన్న ప్రోటీన్ల జీవక్రియ వలన శరీరంలో యూరిక్ యాసిడ్ పెరుగుతుందని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. కాబట్టి పప్పులు మితంగా తీసుకోవచ్చు అని వైద్య నిపుణులు చెప్తున్నారు.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.