Home » Health » These Are The Important Things That Those Who Eat A Lot Of Mayonnaise Should Know
Health

Mayonnaise : మయోనీస్ ను ఎక్కువగా తినేవారు తెలుసుకోవలసిన ముఖ్య విషయాలు ఇవే…!!

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Published on: October 9, 2024, 6:00 am
Advertisement

Mayonnaise : ప్రస్తుత కాలంలో ఆహార విషయములో అధికంగా పాపులర్ అయిన ఆహారాలలో మయోనీస్ కూడా ఒకటి. ఈ మయోనీస్ ఎంతోమంది చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. దీనితో పాటుగా శాండ్విచ్, బర్గర్, పిజ్జా లాంటి ఫాస్ట్ ఫుడ్స్ ను ఎక్కువగా వాడుతున్నారు. ఇది చాలా రుచిగా కూడా ఉంటుంది. దీని టెస్ట్ కి ఎంతో మంది బానిసలు కూడా అవుతున్నారు. కానీ ఈ మయోనీస్ అనేది స్లో పాయిజన్ లా పని చేసి ఆరోగ్యంపై ఎంతో ఎఫెక్ట్ చూపిస్తుందనే విషయం ఎవరు గుర్తించలేకపోతున్నారు…

Advertisement

ఈ మయోనీస్ ను తీసుకోవటం వలన రాని రోగం అంటూ ఏది ఉండదు. దీనిలో కెలరీలు కూడా అధికంగా ఉంటాయి. దీని వలన మీరు అధికంగా వెయిట్ కూడా పెరుగుతారు. అంతేకాక గుండె జబ్బులు మరియు ఉబకాయం, షుగర్, బీపీ, క్యాన్సర్ లాంటి రోగాలు కూడా బాగా పెరిగిపోతాయి. అయితే ఈ మయోనీస్ లో మన ఆరోగ్యానికి కావలసిన పోషకాలు ఉన్నప్పటికీ కూడా దీనిని అధికంగా మాత్రం అసలు తినకూడదు…

Mayonnaise : మయోనీస్ ను ఎక్కువగా తినేవారు తెలుసుకోవలసిన ముఖ్య విషయాలు ఇవే…!!

Advertisement

ఈ మయోనీస్ ను ఎక్కువగా గుడ్ల తో తయారు చేస్తారు. అందుకే దీనిని సరిగ్గా స్టోరేజ్ చేయకపోతే ఫుడ్ పాయిజన్ అయ్యో అవకాశం ఉంటుంది. అలాగే చెడిపోయినటువంటి మయోనీస్ ను తీసుకుంటే వాంతులు మరియు విరేచనాలు, వికారం లాంటి లక్షణాలకు దారి తీస్తుంది. అలాగే ఈ మయోనీస్ ను తీసుకోవడం వలన టైప్ టు డయాబెటిస్ కూడా వస్తుంది. అలాగే షుగర్ వ్యాధి కూడా వస్తుంది…

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి