These are the signs of colon cancer
Colon Cancer : చాలామంది ఎన్నో రకాల జబ్బులతో ఇబ్బంది పడుతున్నారు.. ప్రస్తుతం ఉన్న కాలంలో జీవించే విధానంలో మార్పుల వలన ఎన్నో ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని రకాల క్యాన్సర్ వ్యాధులు ఎక్కువ రోజులు వేధిస్తున్నాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా అత్యంత సహజ క్యాన్సర్లలో ప్రేగు క్యాన్సర్ కూడా ఒకటి. ఇది కడుపులోని పెద్ద ప్రేగులకు వస్తుంది. దీనినే మల క్యాన్సర్ అని కూడా పిలుస్తారు. ఈ క్యాన్సర్ మొదటి దశలో ఎటువంటి లక్షణాలు కనబడవు. అందుకే వైద్యులు ఆ ప్రమాదంలో ఉన్న లేకపోయినా 50 సంవత్సరాలు దాటిన మనుషుల కోసం స్క్రీనింగ్ ని సిఫార్సు చేస్తున్నారు.
సంకేతాలు కనిపించినప్పుడు అవి ఒక్కొక్కటిగా మారుతూ ఉంటాయి. కాబట్టి పెద్ద ప్రేగు క్యాన్సర్ లక్షణాలు గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈ పెద్ద ప్రేగు క్యాన్సర్ మొదటి లక్షణాలు మలబద్ధకం, అతిసారం విసర్జన్లో ఇబ్బందులు, టాయిలెట్ వాడే ఫ్రీక్వెన్సీ లో మార్పు మూత్రంలో రక్తం కనిపించడం ఎన్నో మార్పులు కనిపిస్తూ ఉంటాయి. మల రక్తస్రావం ఒక్కొక్క సమయంలో పేజీ క్యాన్సర్ మొదటి అత్యంత తెలుసుకోదగిన సంగీతం అని వైద్యనిపుణులు చెప్తున్నారు. ఇటువంటి సమస్యలను ఎదుర్కొంటే వైద్య నిపుణుని వెంటనే కలవాలి.
These are the signs of colon cancer
పెద్ద క్యాన్సర్ వచ్చిన వారిలో ఎడమవైపున వచ్చిన వారికి కుడివైపున కుడివైపు వస్తే వారికి ఎడం వైపున క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అయితే స్థూలకాయం ఉండడం, పీచు పదార్థాలు లేని జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం ఆల్కహాల్ తీసుకోవడం పెద్ద ప్రయో క్యాన్సర్ కి ముఖ్య కారణం అవుతుంది. లేదా గతంలో కుటుంబ సభ్యులలో ఎవరికైనా ఇటువంటి సమస్యలు ఉంటే ఆలస్యం చేయకుండా కొలానోస్టోపి చేయించుకోవాలని వైద్య నిపుణులు చెప్తున్నారు. పెద్ద పేగు గోడ లోపల పరిమితమైన క్యాన్సర్లు చికిత్సతో తగ్గించుకోవచ్చు. కానీ అది ముదిరిన తర్వాత ఏ ట్రీట్మెంట్ చేసిన అస్సలు తగ్గదు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.
Women : భారత జీవిత బీమా సంస్థ (LIC) మహిళల ఆర్థిక సాధికారతను లక్ష్యంగా చేసుకుని కొత్తగా ప్రవేశపెట్టిన ‘బీమా…
Komati Reddy Rajagopala Reddy : తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి ధిక్కార స్వరం వినిపించారు.…
Pawan kalyan : తెలుగు చిత్రసీమలో సినీ కార్మికులు తమ వేతనాల పెంపు కోసం నేటి (ఆగస్టు 4) నుంచి…
Kiwi Fruit : ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోమని వైద్యులు సలహా ఇస్తూ ఉంటారు. అందులో కివి పండు కూడా ఒకటి.…
Costor Oil : ఆముదం చెట్లు మీ ఇంటి చుట్టూరా పెరెట్లలో ఎక్కడంటే అక్కడ పెరుగుతూ ఉంటాయి. విసిరిపడేసినట్లుగా విశ్రుతంగా…
Rakhi Festival : ఈ ఏడాది రాఖీ పౌర్ణమి ఆగస్టు 9వ తేదీన వచ్చినది. అయితే ఈరోజు సోదరీ, సోదరీమణులు…
Public Toilets : మీరు సాధారణంగా బయటికి వెళ్ళినప్పుడు పబ్లిక్ టాయిలెట్స్ ని ఎప్పుడైనా గమనించారా.. ప్రతి ఒక్కరి ఇంట్లో…
Custard Apple : కొన్ని సీజన్లను బట్టి అందులో ప్రకృతి ప్రసాదిస్తుంది. అలాంటి పండ్లలో సీతాఫలం ఒకటి. అయితే, ఈ…
This website uses cookies.