Colon Cancer : పెద్ద పేగు క్యాన్సర్ సంకేతాలు ఇవే.. సరియైన సమయంలో తెలుసుకోకపోతే ప్రమాదం తప్పదు…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Colon Cancer : పెద్ద పేగు క్యాన్సర్ సంకేతాలు ఇవే.. సరియైన సమయంలో తెలుసుకోకపోతే ప్రమాదం తప్పదు…!!

Colon Cancer : చాలామంది ఎన్నో రకాల జబ్బులతో ఇబ్బంది పడుతున్నారు.. ప్రస్తుతం ఉన్న కాలంలో జీవించే విధానంలో మార్పుల వలన ఎన్నో ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని రకాల క్యాన్సర్ వ్యాధులు ఎక్కువ రోజులు వేధిస్తున్నాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా అత్యంత సహజ క్యాన్సర్లలో ప్రేగు క్యాన్సర్ కూడా ఒకటి. ఇది కడుపులోని పెద్ద ప్రేగులకు వస్తుంది. దీనినే మల క్యాన్సర్ అని కూడా పిలుస్తారు. ఈ క్యాన్సర్ మొదటి దశలో ఎటువంటి లక్షణాలు […]

 Authored By prabhas | The Telugu News | Updated on :24 January 2023,6:00 am

Colon Cancer : చాలామంది ఎన్నో రకాల జబ్బులతో ఇబ్బంది పడుతున్నారు.. ప్రస్తుతం ఉన్న కాలంలో జీవించే విధానంలో మార్పుల వలన ఎన్నో ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని రకాల క్యాన్సర్ వ్యాధులు ఎక్కువ రోజులు వేధిస్తున్నాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా అత్యంత సహజ క్యాన్సర్లలో ప్రేగు క్యాన్సర్ కూడా ఒకటి. ఇది కడుపులోని పెద్ద ప్రేగులకు వస్తుంది. దీనినే మల క్యాన్సర్ అని కూడా పిలుస్తారు. ఈ క్యాన్సర్ మొదటి దశలో ఎటువంటి లక్షణాలు కనబడవు. అందుకే వైద్యులు ఆ ప్రమాదంలో ఉన్న లేకపోయినా 50 సంవత్సరాలు దాటిన మనుషుల కోసం స్క్రీనింగ్ ని సిఫార్సు చేస్తున్నారు.

సంకేతాలు కనిపించినప్పుడు అవి ఒక్కొక్కటిగా మారుతూ ఉంటాయి. కాబట్టి పెద్ద ప్రేగు క్యాన్సర్ లక్షణాలు గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈ పెద్ద ప్రేగు క్యాన్సర్ మొదటి లక్షణాలు మలబద్ధకం, అతిసారం విసర్జన్లో ఇబ్బందులు, టాయిలెట్ వాడే ఫ్రీక్వెన్సీ లో మార్పు మూత్రంలో రక్తం కనిపించడం ఎన్నో మార్పులు కనిపిస్తూ ఉంటాయి. మల రక్తస్రావం ఒక్కొక్క సమయంలో పేజీ క్యాన్సర్ మొదటి అత్యంత తెలుసుకోదగిన సంగీతం అని వైద్యనిపుణులు చెప్తున్నారు. ఇటువంటి సమస్యలను ఎదుర్కొంటే వైద్య నిపుణుని వెంటనే కలవాలి.

These are the signs of colon cancer

These are the signs of colon cancer

పెద్ద క్యాన్సర్ వచ్చిన వారిలో ఎడమవైపున వచ్చిన వారికి కుడివైపున కుడివైపు వస్తే వారికి ఎడం వైపున క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అయితే స్థూలకాయం ఉండడం, పీచు పదార్థాలు లేని జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం ఆల్కహాల్ తీసుకోవడం పెద్ద ప్రయో క్యాన్సర్ కి ముఖ్య కారణం అవుతుంది. లేదా గతంలో కుటుంబ సభ్యులలో ఎవరికైనా ఇటువంటి సమస్యలు ఉంటే ఆలస్యం చేయకుండా కొలానోస్టోపి చేయించుకోవాలని వైద్య నిపుణులు చెప్తున్నారు. పెద్ద పేగు గోడ లోపల పరిమితమైన క్యాన్సర్లు చికిత్సతో తగ్గించుకోవచ్చు. కానీ అది ముదిరిన తర్వాత ఏ ట్రీట్మెంట్ చేసిన అస్సలు తగ్గదు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.

Also read

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది