Home » Health » These People Not Eat Almonds
Health

Almonds : ఈ వ్యాధులు ఉన్నవారు బాదం పప్పులను అస్సలు తినకూడదు.. తింటే ఏమవుతుందో తెలుసా…?

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Published on: January 30, 2025, 7:00 am
Advertisement

Almonds : మనం నిత్యం ఆరోగ్యంగా ఉండాలంటే ఫ్రూట్స్ తో పాటు నట్స్ మరియు డ్రై ఫ్రూట్స్ వంటివి నిత్యం తింటూ ఉండాలి. అలాంటి డ్రై ఫ్రూట్స్ లో ఒకటైనది బాదంపప్పు. బాదంపప్పు రుచి అందరికీ నచ్చుతుంది. ఈ పప్పులను చిన్న పెద్ద అని భేదం లేకుండా తింటూ ఉంటారు.ఇది రుచినీ మాత్రమే కాదు.. పాదంలో ఉన్న అనేక రకాలైన ప్రోటీన్లు,విటమిన్లు,ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు అన్నిటిని పుష్కలంగా అందిస్తుంది. బాదం పప్పులను నానబెట్టి తింటే శరీరానికి ఎంతో మంచిది. ఎన్నో పోషక విలువలు ఉన్న బాదంపప్పుని ఆరోగ్యానికి మంచిదని తిన్నా కానీ కొంతమంది అస్సలు తినకూడదు అని నిపుణులు చెబుతున్నారు. అసలు బాదంపప్పుని ఎవరు తినకూడదు అనే విషయం తెలుసుకుందాం….

Advertisement

Almonds : ఈ వ్యాధులు ఉన్నవారు బాదం పప్పులను అస్సలు తినకూడదు.. తింటే ఏమవుతుందో తెలుసా…?

Almonds దీర్ఘకాలిక వ్యాధులు

ప్రస్తుతం ఆధునిక జీవనశైలిలో ఆహారపు అలవాట్లు కారణంగా చాలామందికి ఇచ్చిన తనంలోనే, హాయ్ బీపీ సమస్యలు వస్తున్నాయి. ఈ అధిక రక్తపోటు వచ్చిన తర్వాత హార్ట్ ఎటాక్, ఆర్ట్ స్ట్రోక్ వంటి ప్రాణాంతకర సమస్యలను కలిగిస్తున్నాయి. మీరు కూడా హై బీపీ పేషెంట్లు అయితే మాత్రం బాదంపప్పును అస్సలు తినకూడదు. బీపీకి మందులు వాడుతూ బాదం పప్పుల్ని తింటే మాత్రం డేంజర్ లో పడినట్లే.

Advertisement

Almonds మైగ్రేన్ సమస్య

మైగ్రేన్ సమస్య ఉన్నవారు బాదంపప్పుని తినకూడదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ బాదంపప్పులో విటమిన్ ఈ, అధికంగా ఉంటుంది. మైగ్రేన్ లేదా తలనొప్పి ఉన్నవారు బాదంపప్పు తింటే సమస్య మరీ తీవ్రమవుతుంది. మైకం, వికారం, వాంతులు, అలసట వంటి సమస్యలను కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

కిడ్నీ స్టోన్స్ : కిడ్నీలో స్టోన్స్ ఉన్నవారు కూడా బాదం పప్పుల్ని తినకూడదు. ఈ బాదం పప్పులో ఆక్సలేట్ సమ్మేళనం ఎక్కువగా ఉంటుంది. ఇది మూత్రపిండాలలో చేరి కాల్షియం పేరుకుపోయి అక్కడ రాళ్లగా మారుస్తుంది. అలానే కిడ్నీ స్టోన్స్ ఉన్నప్పుడు వీటిని తింటే అప్పటికే రాళ్లు ఉంటే వాటి పరిమాణం ఇంకా పెరిగే అవకాశం ఉంది.

Advertisement

జీర్ణ సమస్యలు :  జీర్ణ సమస్యలు ఉన్నవారు,ఈ బాదంపప్పుని తినకూడదు. అజీర్తి, కడుపునొప్పి,ఉబ్బరం,గ్యాస్ వంటి సమస్యలతో బాధపడేవారు బాదం పప్పులు తినకూడదు. బాదంపప్పులో అధికంగా ఫైబర్ ఉంటుంది. అంతేకాదు శరీరంలో ఇది వేడిని కలుగజేస్తుంది. తింటే కడుపులో గందరగోళం ఏర్పడే అవకాశం కూడా ఉంది. కడుపునొప్పి మరియు గ్యాస్ సమస్యలు మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉంది.

అధిక బరువు ఉన్నవారు : ఉబ్బకాయమూ లేదా అధిక బరువు సమస్యతో బాధపడేవారు మాత్రం బాదం పప్పులు జోలికి అస్సలు పోకూడదు. ఎందుకంటే బాదంపప్పులో కేలరీలు మరియు సంతృప్త కొవ్వులు ఎక్కువగానే ఉంటాయి. ఇవి తొందరగా బర్ను కావు. దీంతో వీటిని ఎక్కువగా తింటే బరువు మరింత పెరుగ ప్రమాదం ఉంది. నువ్వు తగ్గాలి అనుకునే వారు మాత్రమే ఈ బాదం పప్పు జోలికి పోకుండా ఉండడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి