Ginger Hair Fall : ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు ఇబ్బంది పడే సమస్యలలో జుట్టు రాలే సమస్య కూడా ఒకటి. అయితే మనం జుట్టు రాలకుండా ఉండడానికి ఎన్నో రకాల హోమ్ మేడ్ చిట్కాలు మరియు బయట మార్కెట్లో లభించే షాంపూలు,ఆయిల్స్ ను వాడుతూ ఉంటాము. కానీ ముందు మన జుట్టుకి ఏది అవసరమో తెలుసుకోవడం అవసరం. అప్పుడే దానికి తగిన ట్రీట్మెంట్ ఇవ్వాలి. అయితే జుట్టు రాలే సమస్యను అల్లంతో కూడా తగ్గించుకోవచ్చు. దీనికోసం పచ్చి అల్లం రసాన్ని నెత్తి మీద మసాజ్ చేసుకోవాలి. మీరు ఇలా చేయడం వలన దురద మరియు చుండ్రు నుండి ఈజీగా బయటపడొచ్చు. అలాగే జుట్టుకుదుళ్ళు కూడా ఎంతో ఆరోగ్యంగా ఉంటాయి.
ప్రతిరోజు అల్లం రాసాన్ని జుట్టుకు అప్లై చేయడం వలన జుట్టు ఎంతో మెత్తగా మారుతుంది. అంతేకాక జుట్టు అనేది ఎంతగానో మెరిసిపోతుంది. అలాగే ఈ అల్లం రసాన్ని కొబ్బరి నూనె లేక ఆలివ్ ఆయిల్ లో కూడా కలిపి రాసుకోవచ్చు. దీనిని ఒక గంట పాటు అలా ఉంచి తర్వాత తల స్నానం చేస్తే ఎంతో ఫ్రెష్ గా ఉంటుంది. అలాగే అల్లంతో హెయిర్ మాస్కుని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు.
దీనికోసం కొద్దిగా అల్లం రసం మరియు పెరుగు, తేనె కలుపుకొని బాగా మిక్స్ చేయాలి. ఆ తర్వాత ఈ మిశ్రమం మొత్తాన్ని తలకు బాగా పట్టించి ఒక అరగంట సెపు అలా వదిలేయాలి. ఈ హెయిర్ మాస్క్ వలన జుట్టుకుదుళ్ళు అనేవి ఎంతో బలంగా తయారవుతాయి. ప్రస్తుతం అల్లం అనేది ఇప్పుడు చాలా తక్కువ ధరకే దొరుకుతుంది. కావున మీరు ఇలా చేస్తే మీ జుట్టు ఎంతో మెత్తగా మరియు మెరుస్తుంది ఉంటుంది. మీరు ఇలా వారానికి ఒక్కసారైనా ట్రై చేస్తే చాలు మంచి ఫలితాలు లభిస్తాయి
AP Govt Good News : ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం శుభవార్తల మీద శుభవార్తల మీద…
Samantha : అక్కినేని మాజీ కోడలు సమంత సౌత్‌లో నెంబర్ వన్ హీరోయిన్‌గా ఇప్పటికీ కొనసాగుతున్నారు. ఆమె వెండితెర మీద…
Giloy Leaves : మన పరిసర ప్రాంతంలో ఎన్నో రకాల మొక్కలు పెరుగుతూ ఉంటాయి. వాటిని మనం పిచ్చి మొక్కలు…
Bigg Boss 8 Telugu : ఈ వారం బిగ్ బాస్ హౌజ్ లో ఒక్కరోజుకే నామినేషన్ ప్రక్రియ పూర్తైంది.ఆ…
Skin Care : సాధారణంగా ప్రతి ఒక్కరికి మోచేతులపై మరియు మోకాళ్లపై నలుపు అనేది కచ్చితంగా ఉంటుంది. అయితే మన శరీరం…
Post Office : సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేలా ప్రభుత్వాలు అనేక పథకాలు తీసుకు వస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
Health Benefits : మన శరీరానికి జామ ఎంత మేలు చేస్తుందో మన అందరికీ తెలిసినదే. కానీ ఈ జామ…
Zodiac Signs : ఈనెల 31వ తేదీ అమావాస్య రోజున దీపావళి పండుగ వస్తుంది. అలాగే ఈనెల 31 నవంబర్…
This website uses cookies.