Diabetes ; ప్రస్తుతం మనం ఉన్న కాలంలో వయసు తరహా లేకుండా ఎంతో వేగంగా దూసుకెళ్తున్న వ్యాధి డయాబెటిస్. ఈ డయాబెటిస్ అనేది ఆడ మగ తేడా లేకుండా వయసు తరహా లేకుండా చాలామంది లోనూ ఈ వ్యాధి వస్తుంది. ఈ దీనికి కారణం ఆహారపు అలవాట్లు సరైన శ్రమ లేకపోవడం నిద్రలేని సమస్య కూడా ఈ వ్యాధికి కారణమవుతున్నాయి. ప్రతి ఇంట్లోనూ షుగర్ వ్యాధిగ్రస్తులు ఉంటున్నారు.
షుగర్ ని తక్కువ సమయంలో కంట్రోల్ చేసుకోవాలి. లేకపోతే ఎన్నో ప్రమాదాలు కు గురవచ్చు. షుగర్ శరీరంలోని మీద భాగాలపై ప్రభావం పడుతుంది. షుగర్ కంట్రోల్ కు మందులు ఉన్నప్పటికీ అవి ఒక్కటే సరిపోవు మీ రోజువారి ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవడం వలన మీ బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేసుకోవచ్చు… డయాబెటిస్ : డయాబెటిస్ ప్రపంచవ్యాప్తంగా వినాసకరమైన వ్యాధిగా విస్తరిస్తోంది.
ప్రతి ఏడాది మిలియన్ల మంది ప్రజలు షుగర్తో అకస్మాత్ మరణాలను చోటు చేసుకుంటున్నాయి. ఎవరికైనా షుగర్ రావచ్చు. అధిక బ్లడ్ షుగర్ లెవెల్స్ ని సాధారణంగా డయాబెటిస్ అంటారు. శరీరం తగినంత ఇన్సులిన్ ని ఉత్పత్తి చేయనప్పుడు లేదా ఉత్పత్తి చేయబడిన ఇన్సులిన్ కి శరీరం సరిగ్గా స్పందించినప్పుడు బ్లడ్ లో షుగర్ లెవెల్స్ అధికమవుతాయి. ఈ పరిస్థితిలో డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తీసుకునే ఆహారం విషయంలో కొన్ని జాగ్రత్తలు వహించాలి. ఎక్కువ ఫైబర్ ఆహారం బ్లడ్ లో షుగర్ ని నియంత్రించడానికి ఉపయోగపడతాయి. కావున డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు ఈ ఆహారాన్ని అధికంగా తీసుకోవాలి. మధుమేహ వ్యాధిగ్రస్తులలో షుగర్ లెవెల్స్ త్వరగా నివారించే కొన్ని ఆహార చిట్కాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం…
రాగులు : రాగులలో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. కావున షుగర్ వ్యాధిగ్రస్తులు దీని మోతాదును తగ్గించుకోవడం చాలా మంచిది. షుగర్ వ్యాధిగ్రస్తులు గోధుమలను ప్రధానంగా రాగులు వాడవచ్చు. ఇది మీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. రాగి అని పిలవబడే కేజ్వరక్ ఫైబర్ క్యాల్షియం అలాగే ముఖ్యమైన అమైనో ఆమ్లాలను కలిగి ఉంటుంది. కావున దాని పోషణ చాలా ఎక్కువ షుగర్ వ్యాధిగ్రస్తులు రాగి దోశ లేదా రాగి పరోట తీసుకోవచ్చు… కాకరకాయ: కాకరకాయ చేదుగా ఉన్నప్పటికీ శరీరానికి చాలా ప్రయోజనాలు కలిగి ఉంటుంది. చేదు ఔషధం శరీరాన్ని త్వరగా నయం చేసింది. కాకరకాయ శరీరానికి కూడా మేలు చేస్తుంది. కాకరకాయ చేదు స్వభావం వలన చాలామందికి ఇష్టం ఉండదు. అయితే ఇది బరువు తగ్గడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది.
అలాగే బీపీని కంట్రోల్ లో ఉంచడానికి షుగర్ ని కంట్రోల్ లో ఉంచడానికి చాలా బాగా సహాయపడుతుంది.
బుక్విట్ : భూ క్విట్ ను ఫాస్ట్ ఫుడ్ అని పిలుస్తారు. ఇది బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేసి పోషకలతో కూడిన ఆరోగ్య ఆహారంగా పరిగణించబడింది. ఈ తక్కువ గ్లైసోమిక్ ఇండెక్స్ ఆహారం మధుమేహం వ్యాధిగ్రస్తులకు చాలా సహాయంగా ఉపయోగపడుతుంది. ముల్లంగి : ముల్లంగిలో ఫైబర్ చాలా అధికంగా ఉంటుంది. ఇది బ్లడ్ లో షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. షుగర్ వ్యాధిగ్రస్తులైతే ముల్లంగితో సాంబార్ లాంటివి తీసుకుని తినవచ్చు. ముల్లంగిలో నిమ్మరసం చిటికెడు ఉప్పు మరియు కొన్ని కూరగాయలు వేసి తీసుకుంటే దాన్ని ఉపయోగాలు పొందవచ్చు..
Allu Arjun : ప్రముఖ ఓటీటీ OTT ప్లాట్ ఫామ్ ఆహాలో Aha నందమూరి బాలకృష్ణ N Balakrishna అన్‌స్టాపబుల్ …
Legs Arms : సూర్యకాంతి విటమిన్ డీ కి ముఖ్య మూలం అని చెప్పొచ్చు. అయితే విటమిన్ డీ లోపం ఉన్నవారు…
Prabhas : టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరంటే మనకు ఠక్కున గుర్తిచ్చే పేరు ప్రభాస్. మనోడు పెళ్లి విషయాన్ని…
Tea : మనలో చాలా మందికి ఉదయం లేచిన వెంటనే టీ తాగే అలవాటు ఉంటుంది. అలాగే కేవలం టీ మాత్రమే…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం మరియు సంయోగం కారణంగా కొన్ని రాశుల వారి జీవితాలపై ప్రభావం…
NIRDPR Notification 2024 : నేషన ఇన్ స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి రంగంలో…
Utthana Ekadashi : హిందూమతంలో కార్తీక మాసానికి విశేషమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఇక ఈ నెల మొత్తం కూడా ఏకాదశి…
Telangana Cabinet : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావొస్తుంది. అయితే ఇంత వరకూ ఖాళీగా ఉన్న ఆరు…
This website uses cookies.