Back Pain : ప్రస్తుతం మనం జీవిస్తున్న జీవనశైలి విధానంలో ఎన్నో మార్పుల కారణంగా వయసు తరహా లేకుండా ఎన్నో వ్యాధుల బారిన పడుతున్నారు.. గతంలో ఫలానా వయసులో ఫలానా రోగాలు వస్తాయి అని మాట్లాడుకునేవారు. కానీ ఇప్పుడు చిన్న వయసులోనే ఎన్నో వ్యాధులు సంభవిస్తున్నాయి.. చాలామందికి ప్రధానంగా వెన్నుముఖ సమస్య వయసు పెరిగినవారిలో వచ్చేవి ఇప్పుడు ఈ ఒకరికి కూడా వెన్నుముక సమస్య వస్తుంది. సరిగ్గా నిలబడాలంటే ఎన్ని ముఖ దృఢంగా ఉండాలి. సహజంగా వయసు పెరిగే కొద్దీ వెన్నుముక బలహీనమవడం వంగిపోవడం అలాంటిది జరుగుతుంది. వయసు పెరిగే కొద్దీ వచ్చే నొప్పులు ప్రస్తుతం ఏ వయసు వారికైనా వస్తున్నాయి. ఈ నొప్పితో కొంతమంది ఎక్కువ కాలం బాధపడుతున్నారు. ఈ విధమైన నొప్పికి ఎన్నో రకాల కారణాలు ఉండవచ్చు..
వెన్ను నొప్పి రావడానికి ప్రధానంగా చాలా కాలంగా కొనసాగిస్తున్న నష్టదాయకమైన అలవాట్లు ముఖ్య కారణాలుగా చెబుతున్నారు. కంప్యూటర్ పై నిరంతరం వంగి పని చేసేవారు ఇటీవల కాలంలో ఎక్కువగా మెడ నొప్పితో ఇబ్బంది పడుతున్నారు. దీనిని టెక్నిక్ అని కూడా అంటున్నారు. ఇలా వంగి పని చేసే అలవాటు వెన్ను నొప్పికి కూడా దారితీస్తుంది. ఇక మిగతా కారణాలలో ప్రమాదాలు కండరాలు అలిసి దెబ్బ తినడం క్రీడలలో పాల్గొన్నప్పుడు తగిలిన గాయాలు వలన వెన్నునొప్పి వస్తుంది. వెన్ను నొప్పికి కారణాలు : ఈ ఆధునిక కాలంలో అందరికీ వెన్నునొప్పి ఉంటుంది. ఈ నొప్పి చాలామందికి తక్కువ ఉంటే ఇంకొంతమందికి ఎక్కువగా ఉంటుంది.
వీపు దిగువ భాగంలో కండరాలు విపరీతంగా అలసిపోవడంతో వెన్నునొప్పి వస్తుంది. వీపు కింది భాగంలో ఉండే అనేక ఖండాలు లిగమెంట్స్ వెన్నపూసలకు అతుక్కుని ఉండి మొత్తం వెన్నుని వీపు మధ్యలోకి నిలబెట్టి ఉంచుతాయి. మనం కూర్చొని నిలబడి పనులు చేసే టైంలో తెలియకుండానే ఆ కండరాలు విపరీతంగా సాగేటట్లు చేస్తాం. దానివలన దానిపై ఒత్తిడి పెరిగి వెన్నునొప్పి వస్తుంది. చాలామందిలో సాధారణమైన అలవాటులు మూలంగా చిన్న వయసు నుండి ఈ కండరాలు పైన నిరంతరం ఒత్తిడిని కలిగిస్తుంది. శ్రమతో కూడుకున్న పని చేయడం వలన కలిగే నొప్పి తాత్కాలికమే అయిన ఈ అలవాటు నిరంతరం కొనసాగుతూ ఉంది. ఇక దాంతో వెన్నుని సరియైన ప్రదేశంలో నిలిపి ఉంచలేక పోతాయి. ఈ రకంగా ఎన్ని నొప్పి వస్తుంది..
ఈ నొప్పి లక్షణాలు: సాధారణంగా ఎన్ని నొప్పి రోజంతా ఉంటుంది. కానీ కొందరిలో కేవలం రాత్రులు మాత్రమే వస్తూ ఉంటుంది పగలంతా మామూలుగానే ఉంటారు. రాత్రిళ్ళు తెరవైన నొప్పితో బాధపడుతుంటారు. మెడ కింది భాగం నుండి వెన్ను చివరన ఉండే టెల్ బోందాక వెన్ను దాకా వెన్ను వెంట బిగిసిపోయినట్లు అనిపిస్తూ ఉంటుంది. విపీ కింది భాగంలో బాగా నొప్పిగా ఉండడం ఏదైనా బరువు ఎత్తినప్పుడు శ్రమతో కూడిన పనులు ఏమైనా చేసినప్పుడు నొప్పి ఎక్కువగా అనిపించడం ఎక్కువసేపు కూర్చున్న నిలబడ్డ వీపు మధ్య కింది భాగాలను నొప్పి కింది భాగం నుండి విడుదల తొడలు పిక్కలు వేళ్ల వరకు నొప్పి ఉండడం వెన్నుముక నొప్పి లక్షణాలు అని వైద్య నిపుణులు చెప్తున్నారు..
డాక్టర్ ని ఎప్పుడు సంప్రదించాలి : రోజువారి కార్యక్రమాలకు తీవ్రమైన ఆటంకం కలిగించే వేదంతో పాటు వెన్నునొప్పి వెనక ఎన్నో ఆరోగ్య ప్రమాదాలు ఉంటాయి. అవి ఒక్కసారిగా బయటపడే ప్రమాదం ఉంటుంది. చేతులు, కాళ్లు, తిమ్మిర్లు పొడిచినట్లు అనిపిస్తే వెన్నుపాముకి నష్టం జరుగుతుందని గుర్తుంచుకోవాలి. ఈ టైంలో వెంటనే వైద్యుని సహాయం పొందాలి .నడుము దగ్గర నుండి ముందుకు వంగినప్పుడు దగ్గినప్పుడు నొప్పి ఎక్కువగా వస్తుందంటే అది వెరినియో డిస్క్ మూత్ర విసర్జన సమయంలో మంట ఉండి మూత్రానికి వెళ్లవలసి వస్తుంటే వెన్ను నొప్పితో బాధపడుతుంటే మీరు డాక్టర్ని వెంటనే సంప్రదించాలి..
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
Cough And Cold : సీజన్ మారుతున్న టైమ్ లో హఠాత్తుగా జలుబు చేయడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ…
This website uses cookies.