Winter : చలికాలంలో వాతావరణం కూల్ గా ఉంటుంది కాబట్టి,అనేక అంటువ్యాధులు కలుగుతాయి.దీంతో జలుబు దగ్గు అంటి వ్యాధులతో ఇబ్బంది పడతారు. చలికాలంలో ఇమ్యూనిటీ చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకనగా సూర్యలక్ష్మి చాలా తక్కువగా ఉంటుంది. కావున శీతాకాలంలో బలవంతకారమైన ఆహారం తీసుకోవాలి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అయితే ఈ సీజన్ లో వచ్చే అంటూ వ్యాధులకు బెస్ట్ ఫుడ్ అంటే ఇస్తా అని చెబుతున్నారు పోషకాహార నిపుణులు.రోజు పిస్తాలను గుప్పెడు తినడం వల్ల ఊహించని అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారని అంటున్నారు. నువ్వు ఏంటో తెలుసుకుందాం….
ఈ పిస్తాలలో విటమిన్’ సి, విటమిన్ ‘ఏ, ఐరన్,క్యాల్షియం, ప్రోటీన్,ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇప్పిస్తాలో యాంటీ ఆక్సిడెంట్లు,ఫైబర్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాలను బయటకు పంపి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇస్తా పప్పు తినటం వల్ల చర్మం ఆరోగ్యంగా కూడా ఉంటుంది. చర్మానికి విటమిన్ ఇ , యాంటీ ఆక్సిడెంట్లు, కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని కాంతివంతం చేస్తాయి. చర్మాని పొడిబారి పోకుండా చేస్తాయి. అలాగే పిస్తా పప్పులో విటమిన్ ‘సి పుష్కలంగా ఉంటుంది. వీటిని ప్రతి రోజు తినడం వల్ల ఇమ్యూనిటీ బలంగా పెరుగుతుంది. ఇందులో బయోటిన్ అధికంగా ఉంటుంది. జుట్టు రాలడం, చుండ్రు, పొడిబారటం వంటి అనేక సమస్యల నుంచి ఉపశమనం కలిగించడంలో చాలా బాగా సహకరిస్తాయి.
ఈ పిస్తా పప్పులో నీరు, పీచు పదార్థం కలిగి ఉండుటవలన వీటిని తింటే కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది. దీని కారణంగా అధిక బరువు ఉన్నవారికి డైట్ లో చాలా బాగా ఉపయోగపడుతుంది. అన్నం తక్కువగా తిన్న ఇవి తింటే అల్పాహారం కి చాలా బాగా ఉపయోగపడతాయి. ఆరోగ్యవంతమైన వయోజన వ్యక్తి రోజు కనీసం నాలుగు నుంచి నాలుగు పిస్తా పప్పులు తినడం మంచిది. వీటి కంటే ఎక్కువ తినకూడదు. ఇందులో హెల్తీ కాలేజ్ ఉంటుంది. తగిన మోతాదులో తీసుకుంటే ఆరోగ్యంతో పాటు అందానికి కూడా మేలు చేస్తుంది. ఇస్తా పప్పులో గ్లైసిమిక్ ఇండెక్స్ చాలా తక్కువ దీనివల్ల నా బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ఫెనోలిక్ కాంపౌండ్, కెరోటి నాయుడు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. డయాబెటిస్ రోగులకు ఇది అద్భుతమైన ఒక డైట్ గా చెప్పవచ్చు. బరువు తగ్గాలని అనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి ప్రయత్నం అని చెప్పవచ్చు.
ఇస్తాను తినడం వలన రక్తనాళాల్లో పేర్కొన్న కొలెస్ట్రాల్ని తగ్గించుకోవచ్చు. ఇక రక్త పోటును కూడా నియంత్రణలో ఉంచుకోవచ్చు. గుండె సంబంధిత వ్యాధులకు చెక్ పెట్టొచ్చు. ముఖ్యంగా పిస్తాలో జై కైసిoథిన్, లూటీ అనే పోషకాల వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. మొబైల్, ల్యాప్ టాప్ ద్వారా కలిగే బ్లూ లైట్ నుంచి మన కళ్ళను కాపాడుతుంది
Ragi : మనము తినే రోజువారి ఆహారంలో చిరుధాన్యాలు ఉండేలా చూసుకోవాలి. ఈ చిరుధాన్యాలు చాలా రకాలు ఉన్నాయి. అందులో…
Lip Care : చాలామందికి గులాబీ రంగులో పెదాలు అందంగా ఉండాలని అందరూ కోరుకుంటారు. కానీ కొందరుకు ఇది సాధ్యం…
Rotis : ప్రస్తుత కాలంలో రైస్ ఎక్కువగా తినడానికి ఇష్టపడని వారు. చపాతీల్ని ఎక్కువగా తింటున్నారు. ఎందుకంటే అన్నంలో కలిగే…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో శుక్ర గ్రహము సంపదలను ఇచ్చే గ్రహంగా చెప్పబడుతుంది. శుక్రుడు ధనానికి, సంపదకు అధిపతి…
Zodiac Signs : అందరికీ సొంత ఇంటి కల ఉంటుంది. డబ్బు ఉన్న ఇల్లు కొనడానికి స్థలము కొనుగోలు చేయాలని…
Jahnvi Kapoor : శ్రీదేవి తనయురాలుగా జాన్వి కపూర్ బాలీవుడ్లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. అక్కడ వరుస సినిమాలు చేస్తూనే…
Pooja Hegde : అందాల భామ పూజా హెగ్దేకి సౌత్ లో బ్యాడ్ టైం కొనసాగుతుంది. అమ్మడు చేసిన సినిమాలు…
Vijay Devarakonda - Rashmika Mandanna : రౌడీ బోయ్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక ఈ ఇద్దరి…
This website uses cookies.