Piles : పైల్స్ అనేది ప్రతి ఒక్కరికి ఒక కామన్ సమస్య గా మారిపోయింది.. ఒకప్పుడైతే పెద్ద వయసు అయిన వాళ్ళకి మాత్రమే ప్రాబ్లం వచ్చేది.. బట్ ఇప్పుడు మాత్రం ఎక్కువ శాతంగా చిన్న వయసు నుంచే జనాలకి పైల్స్ కి సంబంధించిన ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది. దానికోసం వాళ్ళు ఎన్నో రకాల ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు. ఇక దీంతో పాటు వాళ్ళకి వాష్ రూమ్ కి వెళ్ళాలంటే చాలా నరకంగా ఫీల్ అవుతూ ఉంటారు. అంత పెయిన్ అనేది ఉంటుంది. సూదులు గుచ్చుకుంటున్నట్టుగా రకరకాలుగా పెయిన్ మంట త్ ఎక్కువ ఉంటుంది. దాని మూలాన వాళ్ళు చాలా ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు. కొంతమందికి అవుటర్ సైడ్ కూడా వస్తూ ఉంటుంది. అంటే బాగా పెద్ద పెద్ద సైజులో ఉండటం వలన వాళ్ళు ఎంతో ఇబ్బందికి గురవుతూ ఉంటారు.. దీనికోసం ఎన్నో రకాల ట్రీట్మెంట్ వాళ్ళు తీసుకుంటూ ఉంటారు.అయితే మళ్లీ అలాగే సేమ్ ఇబ్బంది అనేది పడుతుంటారు. ఇప్పుడు మనం చెప్పే టిప్ ఏదైతే ఉందో దీనికి కేవలం మీరు అప్లై చేసుకుంటే సరిపోతుంది. అప్లై కానీ కంటిన్యూగా చేసుకోవాలి. ఈ విధంగా మీరు క్రమ తప్పకుండా కాని చేస్తే ఎంత పెద్ద పెద్ద సైజులో ఉన్నా సరే మీకు ఆ ఏరియాలో చాలా సాఫ్ట్ గా తయారైపోయి అవన్నీ కూడా కరిగిపోయి మంచిగా మీరు హ్యాపీ లైఫ్ ని లీడ్ అనేది చేస్తారు…
దీనికోసం మీకు కావాల్సింది కేవలం రెండే రెండు వస్తువులు.. ఒకటి దీనికోసం మీకు కావాల్సింది ఆముదం నూనె తీసుకోండి.ఇంకొకటి కర్పూరం. మీరు ఇక్కడ పూజ మందిరంలో వాడే ఏదైతే కర్పూరం ఉంటుందో అది అస్సలు అంటే అస్సలు తీసుకోకూడదు బాగా మనకి దేశీ కర్పూరం అని చెప్పేసి వస్తుంది నాటు కర్పూరం అని చెప్పేసి వస్తుంది. అది మాత్రమే తీసుకోవాలి. దాన్ని తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మీరు గ్యాస్ వెలిగించి దానిపైన ఒక బాండి పెట్టుకొని ఇక దీంట్లో ఒక 10 ml మన ఆముదం నూనె ఏదైతే ఉందో దాన్ని వేసేయండి.ఇక మీడియం అంటే బాగా స్లో ఫ్లేమ్ లో మీరు పెట్టుకొని ఈ నూనెను కాగనివ్వండి.. బాగా పగలు వచ్చేలాగా కాల్చుకోవాలి. కాచిన తర్వాత గ్యాస్ ఆఫీస్ వేసుకోండి. ఇప్పుడు దీన్ని పొయ్యి కాడ నుంచి మీ ఇంట్లో కిచెన్లో ఉన్న గ్యాస్ పొయ్యి కాడ నుంచి ఈ కాస్త దూరంగా కానీ లేదంటే వేరే చోటకి తెచ్చుకొని పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత అప్పుడు సమ భాగంలో 10 ఏదైతే గ్రామం ఉందో అంతే మీరు కర్పూరం అనేది తీసుకొని దాన్ని దాంట్లో వేసేయండి.
కర్పూరం అది మంచిగా కలిసిపోయిందాక దాన్ని చిన్నగా పొగ అనేది దాంట్లో నుంచి వస్తుంటుంది. రెండిటి కాంబినేషన్లో అలా పొగ వస్తుంది. తర్వాత అది నార్మల్ అయిపోతుంది. ఇక అది కూల్ అయిపోయిన సమయంలో దాన్ని తీసి ఒక బాటీ లో మీరు స్టోర్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మీరు ఆ స్టోర్ చేసుకుని పెట్టుకునేదైతే ఆయిల్ ఉందో దాన్ని మీరు వాష్ రూమ్ కి వెళ్ళినప్పుడు దాని తర్వాత మీరు ఆ ఆయిల్ ని మీరు చక్కగా మీరు ఫింగర్స్ తో తీసుకొని ఎక్కడెక్కడ అయితే మీకు ఇన్నర్ సైడ్ అండ్ అవుటర్ సైడ్ అయితే ఆ ప్రాబ్లం ఉందో అక్కడ దీన్ని అప్లై చేసుకోవాలి. ఇలా మీరు క్రమ తప్పకుండా రోజు పొద్దున సాయంత్రం కానీ అప్లై చేసుకుంటే పెద్ద పెద్దగా ఉన్న అక్కడ గడ్డలేవైతే ఉంటే అవన్నీ కూడా కరిగిపోయి చాలా మంచి రిలీఫ్ అనేది వస్తుంది. నొప్పి కూడా తగ్గుతుంది. మీకు చాలా పాజిటివ్ రిజల్ట్స్ అనేది వస్తుంది. ఎక్కువ శ్రమ పడాల్సిన పని లేదు.. ఎక్కువగా ఇంగ్రిడియంట్స్ ఏమి లేవు. చాలా సింపుల్గా కానీ చాలా పాజిటివ్ రిజల్ట్స్ అనేవి వస్తుంది..
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.