Urine Colours Alert : మీ యూరిన్ రంగు కిడ్నీల ఆరోగ్యాన్ని తెలియజేస్తుంది... ఈ రంగులో ఉంటే కిడ్నీలు ప్రమాదంలో ఉన్నట్లే...?
సాధారణంగా మనకి ఎటువంటి సమస్య వచ్చినా రంగు ద్వారా మన శరీరంలో అనారోగ్య సమస్యలను గుర్తించవచ్చు. కొన్ని రకాలు గా మెడిసిన్ వాడినప్పుడు, మూత్రం పసుపు రంగులోకి మారుతుంది. సార్లు మనం తినే ఆహారం బట్టి కూడా రంగు మారుతుంది. ఇది ఒక సాధారణ విషయం. కొన్ని సందర్భాల్లో మూత్రం ఎరుపు, తెలుపు, ముదురు పసుపు రంగులో కనిపిస్తుంది. మూత్రం రంగు మారటానికి ఎన్నో కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఏ అనారోగ్య సమస్యలేని మూత్రం ఏ రంగులో ఉంటుంది..? మూత్రం ముదురు పసుపు లేదా ఎరుపు రంగులోకి మారితే దాని అర్థం ఏమిటో తెలుసుకుందాం. మన ఆరోగ్యం ఎలా ఉంటుందో మనం ముందుగా రంగు ద్వారా తెలుసుకోవచ్చు.. మనం శారీరకంగా ఆరోగ్య సమస్యలు ఉంటే మనం మన శరీరం మనకు అనేక రకాల హెచ్చరికలను జారీ చేస్తుంది. అందులో ఒకటి మూత్రం. మన ఆహారం నోటి ద్వారా తీసుకుంటే తర్వాత విషయాన్ని బయటకు తొలగించడానికి మూత్రపిండాలు పనిచేస్తాయి. కాబట్టి మూత్రపిండాల ఆరోగ్యాన్ని సరిగ్గా ఉంచుకోవాలి. ఒక్కసారి మూత్రపిండాలు దెబ్బతింటే బయటపడటం చాలా కష్టం. కాబట్టి , యూరిన్ రంగు ఎలా ఉంటుందో గుర్తించే వైద్యులు మూత్రపిండాల పనితీరును తెలియజేస్తారు. ఒక వ్యక్తి అనారోగ్య సమస్యకు గురైతే, మూత్రం రంగు వెంటనే మారుతుంది. అయితే ఆ రంగు ఎలా ఉంటుంది అది ఎలా తెలుసుకోవాలి అనేది తెలుసుకుందాం.. లేత పసుపు రంగులో మూత్రం ఉంటే.. కొన్ని సందర్భాల్లో, మూత్రం ఎరుపు, తెలుపు, ముదురు పసుపు రంగులో కనిపిస్తుంది. ఆ మూత్రం రంగు మారెందుకు బలమైన కారణాలు ఉన్నాయని నిపుణులు తెలియజేస్తున్నారు.
Urine Colours Alert : మీ యూరిన్ రంగు కిడ్నీల ఆరోగ్యాన్ని తెలియజేస్తుంది… ఈ రంగులో ఉంటే కిడ్నీలు ప్రమాదంలో ఉన్నట్లే…?
ఎరుపు రంగు : కొన్నిసార్లు… బీట్రూట్మెంట్ ఆరు పదార్థాలు తినేటప్పుడు మాత్రమే ఎర్రగా మారుతుంది. సందర్భాల్లో మాత్రం ఎరుపు రంగులో ఉంటే అది మీ మూత్రపిండాల వ్యాధిని గురించి హెచ్చరిస్తుంది. పిండాలలో రాళ్లు లేదా ఇతర సమస్యలు ఉన్నప్పుడు మాత్రమే రక్తం రంగులోకి మారుతుంది. అందుకే ఈ లక్షణాలు కనిపించినప్పుడు, నిర్లక్ష్యం చేయకుండా వాటిని త్రివ్రమైన ఆరోగ్య సమస్యల పరిగణించి వెంటనే వైద్యుని సలహా మేరకు చికిత్స పొందాలి.
మూత్రం సహజంగా రంగు లేత పసుపు. అయితే ముదురు పసుపు, నారింజ రంగు మాత్రం మీ శరీరానికి ఎక్కువ నీరు అవసరమని సూచిస్తుంది. అధిక పని ఒత్తిడి, సరైన వ్యాయామాలు లేకపోవడం. ప్రదేశాల్లో ఎక్కువ సమయం గడపడం వల్ల కూడా డిహైడ్రేషన్ వస్తుంది. దీని నిర్లక్ష్యం చేస్తే కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉంది.
పాల రంగు : మూత్రంలో ఇన్ఫెక్షన్ లో ఉన్న.. మూత్రం తెల్లగా కనిపిస్తుంది. పాలు రంగులో మూత్రం తెల్లగా ఉంటే బ్యాక్టీరియా, ఇతర ఇన్ఫెక్షన్లను సూచిస్తుంది.
కాఫీ రంగు : మూత్రం కాఫీ రంగులో లేదా గోధుమ రంగులో ఉంటే… అది కాలేయ వ్యాధిని సూచిస్తుంది. ఈ సందర్భాల్లో వెంటనే వైద్యుని సంప్రదించాలి.
ఆకు పచ్చ లేదా నీలం రంగు : మూత్రం మాకు పచ్చగా మారడం బ్యాక్టీరియాల్ ఇన్ఫెక్షన్ల వల్ల కావచ్చు. లేదా కృత్రిమ రంగు ఉపయోగించే ఆహారాన్ని తిన్నప్పుడు కూడా మీ మూత్రం ఆపచ్చ లేదా నీలం రంగులోకి ఉంటుంది.
పైన చెప్పిన లక్షణాలు మూత్రంలో రంగులు మారినట్లు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించండి.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.