Vitamin D : దాంపత్య జీవితానికి ఈ విటమిన్ లోపిస్తే... అందులో సామర్థ్యం తగ్గుతుందట... ఇక అంతే సంగతులు...?
Vitamin -D : శరీరంలో విటమిన్ డి లోపిస్తే కోన్ని సమస్యలు తలెత్తుతాయి. డి -విటమిన్ సూర్య రష్మి నుంచి లభిస్తుంది. డి- విటమిన్ శరీరంలో ముఖ్యమైన. ఎముకలను బలంగా ఉంచుటకు, తీరంలో రోగనిరోధక శక్తిని పెంచటానికి ముఖ్యపాత్రను పోషిస్తుంది. ఇతర శారీరక విధులకు అవసరం. అయితే విటమిన్- డి హత్య జీవితంపై కూడా ప్రభావం చూపుతుందనే విషయం మీకు తెలుసా.. అవును విటమిన్ -డి లోపం దాంపత్య జీవితంపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది..
Vitamin D : దాంపత్య జీవితానికి ఈ విటమిన్ లోపిస్తే… అందులో సామర్థ్యం తగ్గుతుందట… ఇక అంతే సంగతులు…?
విటమిన్ డి లోపం వల్ల పురుషుల్లో, నీళ్లలో లైంగిక సామర్థ్యం తగ్గుతుంది అని అధ్యయనాలు చెబుతున్నాయి. విటమిన్ డి మన శరీరంలో అనేక విధాలుగా పనిచేస్తుంది. వాటిలో కొన్ని లైంగిక సామర్థ్యంతో ముడిపడి ఉంటాయి.
టేస్టో స్టెరాన్ ఉత్పత్తి : టెస్ట్ వస్తేరాన్ హార్మోన్ ఉత్పత్తికి విటమిన్-డి చాలా అవసరం. టెస్టోస్టెరాన్ అనేది పురుషుల లైంగిక ఆరోగ్యం, సంపర్క సామర్థ్యానికి ముఖ్యమైన హార్మోన్. విటమిన్ డి లోపం టెస్ట్ స్టేరాన్ స్థాయిలను తగ్గిస్తుంది. ఇది లిబిడో, అంగస్తంభన, మొత్తం లైంగిక పనితీరును ప్రభావితం చేస్తుంది.
రక్త ప్రసరణ : ఏమిటి రక్తనాళాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. రక్త ప్రసరణను పెంచుతుంది. మంచి రక్త ప్రసరణను సంపర్క అవయవాలకు రక్త సరఫరాను మెరుగుపరుస్తుంది. ఇది అంగస్తంభన, స్త్రీలలో జననాంగా శ్రావాలకు అవసరం.
మానసిక స్థితి – శక్తి స్థాయిలు : విటమిన్ డి మానసిక స్థితిని మెరుగుపరచడంలో, శక్తి స్థాయిలో పెంచడంలో సహాయపడుతుంది. విటమిన్ డి లోపం వల్ల అలసట, నిరాశ, ఆందోళన వంటి సమస్యలు వస్తాయి. ఇది సంపర్క కోరికను, పనితీరును తగ్గిస్తుంది.
నరాల పనితీరు : విటమిన్ డి నరాలకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. నరాల పనితీరు కూడా అవసరం. ప్రేరణను నరాలు మెదడుకు, పర్కా అవయవాలకు చేరవేయడంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. డీ లోపం నరాల పనితీరును దెబ్బతీస్తుంది.ఇది సంపర్కా స్పందన, అనుభూతిని తగ్గిస్తుంది.
లోపం వల్ల సంపర్క స్వార్థం పై ప్రభావాలు : విటమిన్ డి లోపం వలన పురుషులు, స్త్రీలు వివిధ సంపర్క సమస్యలను కలిగిస్తుంది. ఈ లోపం అంగస్తంభన సమస్యలకు ప్రధాన కారణాలలో ఒకటి. డి విటమిన్ తగినంత లేకపోతే రక్త నాళాలు సరిగ్గా పని చేయవు. స్తంభనకు అవసరమైన రక్తప్రసరణను కూడా తగ్గిస్తుంది. దిలైంగిక కోరిక తగ్గటానికి దారితీస్తుంది. విటమిన్ డి లోపం స్పెర్ము నాణ్యత, చలన శీలతను తగ్గిస్తుంది. ఇది సంతానోత్పత్తి సమస్యలకు కారణమవుతుంది. పురుషులలో మాదిరిగానే, హిందీ లోపం స్త్రీలలో కూడా లైంగిక కోరికలను తగ్గిస్తుంది. ఈ లోపం అండాశయా స్రావాలను తగ్గిస్తుంది.ఇది అండాన్ని పొడిబారకుంటా చేస్తుంది. సంభోగం సమయంలో కారణం అవుతుంది. హిందీ లోపం స్త్రీలలో అండం నాణ్యతను, గర్భధారణ అవకాశాలను తగ్గిస్తుంది.
విటమిన్-డి లోపం లక్షణాలు : డీ లోపం వలన కొన్ని సాధారణ లక్షణాలు కనిపిస్తాయి. అలసట, బలహీనత, ఎముకలు, నొప్పి వంటి సమస్యలు తలెత్తుతాయి. తరచుగా అనారోగ్యం పడటం. మానసిక స్థితి మార్పులు, నిరాశతో ఉండటం, రాలటం వంటి లక్షణాలు కనిపిస్తాయి ఈ లక్షణాలు కలిగి ఉంటే విటమిన్ డి లోపంతో బాధపడుతున్నారో లేదో తెలుసుకోవడానికి వైద్యం సంప్రదించడం మంచిది.
విటమిన్ -డీ లోపాన్ని ఎలా అధిగమించాలి: డీ లోపాన్ని అధిగమించాలంటే అనేక మార్గాలు ఉన్నాయి. ఈరోజు 15 నుంచి 20 నిమిషాలు సూర్యరష్మికి గురికావడం ద్వారా మీ శరీరం విటమిన్ దీని ఉత్పత్తి చేస్తుంది. ఉదయం, సాయంత్రం వేళలో సూర్యరశ్మి పొందటం మంచిది. అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. సాల్మన్, ట్యూనా, గుడ్లు, పుట్టగొడుగులు, బలవర్ధకమైన ఆహారాలు, ఇలాంటి డి విటమిన్ అధికంగా ఉండే ఆహారాలను మీ ఆహారంలో చేర్చుకోండి. సలహా మేరకు విటమిన్ డి సప్లిమెంట్లను తీసుకోవడం ద్వారా విటమిన్ డి లోపాన్ని సరిచేసుకోవచ్చు. డి లోపం సంపర్క స్వామర్ద్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. సైనిక సమస్యలతో బాధపడుతుంటే, ఈ లోపం ఉందో లేదో తెలుసుకోవడానికి పరీక్షలు చేయించుకోవాలి. అవసరమైతే చికిత్స తీసుకోవడం చాలా ముఖ్యం. ఆహారంలో తగు జాగ్రత్తలు, తగినంత సూర్యలక్ష్మి, అవసరమైతే సప్లిమెంటరీ తీసుకోవడం ద్వారా మీరు మీ విటమిన్ డి స్థాయిలను పెంచుకోవచ్చు. మీ లైంగిక సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు.
Rajitha Parameshwar Reddy : ఉప్పల్ డివిజన్ Uppal Division సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నట్టుగా కార్పొరేటర్ మందుముల రజితాపరమేశ్వర్‌రెడ్డి Rajitha…
Raashii Khanna : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రాశీ ఖన్నా గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఈ ముద్దుగుమ్మ ప్రధానంగా…
Boy Saved 39 Acres : హైదరాబాద్‌లో హైడ్రా విభాగం ప్రజల మనసుల్లో విశ్వాసం సాధించుకుంటూ, అక్రమ నిర్మాణాలపై కఠినంగా…
Saree Viral Video : ఇప్పటి వరకు చీర కట్టడంలో ఇబ్బంది పడేవారికి ఇది ఓ శుభవార్త. ఇకపై చీర…
Raj Tarun - Lavanya : యంగ్ హీరో రాజ్ తరుణ్ మరియు లావణ్య మధ్య జరుగుతున్న వివాదం ఇప్పుడు…
Chandrababu : 75వ పుట్టినరోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి సొంత నియోజకవర్గమైన కుప్పంలో అభిమానులు వినూత్నంగా…
Yellamma Movie : ‘బలగం’ తో బ్లాక్‌బస్టర్ అందుకోవడమే కాకుండా ఎంతో పేరు ప్రఖ్యాతులు దక్కించుకున్న వేణు యెల్దండి ప్రస్తుతం…
Ac Setting : సమ్మర్ లో ఎక్కువగా AC ని వినియోగిస్తుంటారు. ఇటువంటి క్రమంలో కొన్ని పెను ప్రమాదాలు కలగవచ్చు.…
This website uses cookies.