Categories: HealthNews

Walking for Good Health : రోజులో 30 నిమిషాలు ఇలా చేయండి.. ఏ రోగం దరిచేరదు.. కచ్చితంగా ఈ మార్పు మీరు గమనిస్తారు..!

Walking for Good Health : ప్రస్తుతం ఆధునిక జీవన శైలి వల్ల ఆహారపు అలవాట్ల వల్ల ఆరోగ్యం పాడవుతుంది. వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అనారోగ్యానికి గురవుతున్నారు. ముఖ్యంగా కడుపునిప్పి, గుండె సంబందిత వ్యాధులు, ఫ్యాటీ లివర్, యురిక్ యాసిడ్, ఊబకాయం ఇలాంటి సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. పనిభారం వల్ల చాలామందికి ఒత్తిడి కలుగుతుంది. దాని వల్ల ఎక్కడికి వెళ్లే పరిస్థితి కనిపించట్లేదు. అందుకే శరీరం చురుకుగా ఉండట్లేదు. అందుకే కాస్త టైం వ్యాయాం లేదా కొంతలో కొంత వాకింగ్ అనేది చాలా అవసరం అని వైద్యులు చెబుతున్నారు. నడకకు ఎక్కువగా శ్రమ పడాల్సిన అవసరం ఉండదు. తగినంత సమయం వాకింగ్ చేస్తే శరీరంలో చాలా మార్పులు జరుగుతాయి. శారీరక ఆరోగ్యాన్ని కాపాడేందుకు వాకింగ్ అనేది చాలా అవసరం. మానసిక ఆరోగ్యాన్ని కూడా ఇది కాపాడుతుంది. ప్రతిరోజు 30 నిమిషాలు వాకింగ్ చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి.

Walking for Good Health బరువు తగ్గే ఛాన్స్..

రోజు 30 నిమిషాలు వాకింగ్ చేతే బరువు తగ్గుతారు. ప్రతిరోజు కొదిసేపు వాకింగ్ చేయడం వల్ల శరీరంలోని కొవ్వు కరిగి బరువు తగ్గే ఛాన్స్ ఉంటుంది. అంతేకాదు గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. రోజు 30 నిమిషాలు నడిస్తే పక్షవాతం, రక్తపోటు, టైప్ 2 మధుమేహం లాంటి వ్యాధులు రావు. వాకింగ్ వల్ల ఎముకలు బలపడతాయి. ఎముకలు దృఢంగా అవ్వడంతో పాటు కండరాలు కూడా బలపడేలా చేస్తాయి. కండరాల తిమ్మిరి, కీళ్ల నొప్పులు పరిష్కరించబడతాయి.

Walking for Good Health : రోజులో 30 నిమిషాలు ఇలా చేయండి.. ఏ రోగం దరిచేరదు.. కచ్చితంగా ఈ మార్పు మీరు గమనిస్తారు..!

డయాబెటిస్ పేషెంట్స్ కూడా వాకింగ్ చేయడం వల్ల షుగర్ ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఇంకా రక్తపోటు తగ్గించడంలో కూడా వాకింగ్ ఉపయోగపడుతుంది. రోగ నిరోధక శక్తి పెంచుకునేందుకు వాకింగ్ సహకరిస్తుంది. సో ఇన్ని లాభాలు ఉన్న వాకింగ్ చేయడానికి ట్రై చేయాల్సిందే. 30 నిమిషాల రోజు వాకింగ్ చేయడం వల్ల శరీరంలో మార్పులు అనారోగ్య సమస్యల నుంచి దూరం చేస్తాయి.

Recent Posts

Actress : ఆ హీరో నా కెరీర్‌ని నాశ‌నం చేశాడు.. స్టార్ హీరోయిన్ సంచ‌ల‌న కామెంట్స్

Actress : తాజాగా ఓ స్టార్ హీరోయిన్ సంచ‌ల‌న కామెంట్స్ చేసి వార్త‌ల‌లో నిలిచింది. అందం, అభిన‌యంతో ఆక‌ట్టుకున్న‌ మనీషా…

1 minute ago

Nagababu : నిహారిక కు పెళ్లి చేసి తప్పు చేసాం.. నాగబాబు

Nagababu : మెగా ఫ్యామిలీ సభ్యుడు, నటుడు, ఎమ్మెల్సీ నాగబాబు తాజాగా తన కుటుంబ విషయాలపై స్పందించారు. ముఖ్యంగా తన…

1 hour ago

Bike : బైక్ లు, స్కూటీలు కొనేవారికి భారీ గుడ్‌న్యూస్‌..!

Bike : ఇటీవ‌ల రోడ్డు ప్ర‌మాదాలు ఎక్కువ‌గా జ‌రుగుతుండ‌డం మ‌నం చూస్తూ ఉన్నాం. ఈ క్ర‌మంలో కేంద్ర ప్రభుత్వం కీలక…

2 hours ago

Pawan Kalyn : వామ్మో.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ధ‌రించిన ఈ చెప్పుల ధ‌ర అంత‌నా.. !

Pawan Kalyn : టాలీవుడ్ కా పవర్ స్టార్ అలానే ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమాల‌తో…

3 hours ago

Vijay Devarakonda : విజ‌య్ దేవ‌ర‌కొండ‌పై కేసు న‌మోదు.. ఆ వివాదం ఏంటి?

Vijay Devarakonda : రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ. మనసులో ఏం దాచుకోకుండా, ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతారు. వేదికలపై ప్రసంగించేటప్పుడు…

4 hours ago

Wife : ఛీ .. ఇలాంటి ఆడవారు కూడా ఉంటారా..? పారాణి ఆరక ముందే భర్త..!

Wife : కర్నూలు జిల్లా పిన్నాపురంలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. తెలంగాణకు చెందిన ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్ అనే యువకుడిని,…

5 hours ago

Rappa Politics : అక్కడ వైసీపీ.. ఇక్కడ బిఆర్ఎస్.. రప్పా రాజకీయం..!

Rappa Politics : ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ సంచలనం రేపిన ‘రప్ప రప్ప’ నినాదం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లోనూ ఊపేసింది. ఏపీలో…

5 hours ago

Laya : సెకండ్ ఇన్నింగ్స్‌లో చిరంజీవితో న‌టించాల‌ని ఉంది.. ల‌య కామెంట్స్.. వీడియో!

Laya  : అందం.. అభినయంతో ఒకప్పుడు తెలుగు చిత్రపరిశ్రమలో అగ్రకథానాయికగా ఓ వెలుగు వెలిగింది హీరోయిన్ లయ. స్వయంవరం సినిమాతో…

8 hours ago