Categories: HealthNewsTrending

Kiwi Fruits : కివి తినేవాళ్లు ఈ ఒక్క తప్పు చేయకండి… లేకపోతే చాలా నష్టపోతారు…!

Advertisement
Advertisement

Kiwi Fruits : ఏ కాలమైన సరే పళ్ళు తినడం అనేది చాలా మంచిది. అన్ని రకాల పళ్ళు తినడం వలన మంచి ఆరోగ్యంతో పాటు పోషకాలు ఎక్కువగా లభిస్తాయి. అయితే అలాంటి పండ్లలో కివి పండు చాలా అద్భుతమైనది. మరి ఆ పండుకు సంబంధించిన విశేషాలు వాటి వలన లాభాలు ఈ రోజు తెలుసుకుందాం. కివిలో విటమిన్లు, పొటాషియం, క్యాల్షియం, మెగ్నీషియం, ఫైబర్ వంటి పోషకాలు ఉన్నాయి. ప్రతిరోజు ఒకటి తింటే ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి. ఇవి ఒక శక్తివంతమైన పండు ఒక సూపర్ ఫుడ్ గా చెప్పొచ్చు. దీనిలో ఫైబర్ ఉంటుంది. విటమిన్లు ఏ, బి6, బి12 ఈ పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం,పోషకాలు శరీరానికి అందుతాయి. రక్తహీనతను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇందులో చాలా ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి. 70 గ్రాముల పండులో 40 క్యాలరీలు ఉంటాయి. ప్రతిరోజు ఒక కివి పండును తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇన్ఫెక్షన్ నుండి కాపాడుతుంది.

Advertisement

కివిలో విటమిన్ సి ఉంటుంది. శరీరానికి కావలసిన విటమిన్ సి అందిస్తుంది. కివి ఫ్రూట్స్ ఉత్పత్తికి చాలా ముఖ్యమైంది. ఇది కాబట్టి కివి తింటే మానసిక స్థితి మెరుగుపడుతుంది. ఇవి డెంగ్యూ కూడా ఎదురుకోవడంలో బాగా పనిచేస్తుంది. ప్లేట్లెట్స్ సంఖ్యలు పెంచుతుంది. విటమిన్ సితోపాటు ఇవి జీర్ణ ప్రక్రియను వేగవంతం చేస్తుంది. డెంగ్యూ వచ్చినప్పుడు తినడానికి అనువైన ఆహారం కూడా ఇది విటమిన్ బి 9 ను కూడా ఈ పండు అందిస్తుంది. కివి ఫ్రూట్లో బయో ఆక్టివ్ సమ్మేళనాలు ఉంటాయి. కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇది ఇమ్యూనిటీ పవర్ లు పెంచుతుంది. శరీరానికి అందించడంలో హెల్ప్ చేస్తుంది. గుండెకు సంబంధించిన రోగాలైన గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుంది. కదా మరి కివిలో ఉండే ఆంటీస్ ప్లేటెడ్ గుణం కారణంగా రక్తం గడ్డకట్టకుండా కాపాడడంలో సహాయపడుతుంది. విటమిన్ సి అవసరం అయితే ఒక 100 గ్రాముల కివి పండులో 92 మిల్లీగ్రాముల విటమిన్ సి ఉంటుంది. కివి ఫ్రూప్ లో విటమిన్ సి ఇమ్యూనిటీ బూస్ట్ చేయడంలో ఆక్సిడేస్ ట్రస్ట్ నుంచి కాపాడడంలో సహాయపడుతుంది. కివి ఫ్రూట్ కి సపోటా కి చాలా దగ్గర పోలీకలు ఉన్నాయి.

Advertisement

కానీ రెండు వేరు వేరు.. అయితే దీన్ని ఇండియాలో పండించరు. న్యూజిలాండ్ లో పండిస్తారు. కాకపోతే ఇండియాలో ఈ పండుకు గిరాకీ ఎక్కువ. అందుకే దీన్ని న్యూజిలాండ్ నుంచి ఇండియాకు దిగుమతి చేస్తుంటారు. నిజానికి పండు పుట్టింది న్యూజిలాండ్ లో కాదు. చైనాలో అక్కడి నుంచి ఇది న్యూజిలాండ్ వెళ్ళిందిm తర్వాత న్యూజిలాండ్ దేశపు ఫ్రూట్ గా మారిపోయింది. అందుకే ఎక్కువగా న్యూజిలాండ్ వాళ్ళను కివిస్ అంటారు. క్రికెట్ ప్లేయర్స్ ని ఇలా పిలవడానికి కదా వెయిట్ తగ్గాలనుకునే వాళ్లకు ఈ పండు దివ్య ఔషధంగా పనిచేస్తుంది. ఇందులోని పోషకాలు చెడు కొవ్వును కరిగిస్తాయి.. ఇలాంటి ఎంతో గొప్ప గుణాలున్న కివి ఫ్రూట్ ని అధికంగా తీసుకుంటే కొన్ని అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి రోజుకి ఒకటి లేదా రెండు పండ్లు మాత్రమే తీసుకోవాలి.

Advertisement

Recent Posts

Naval Dockyard Visakhapatnam : 275 అప్రెంటీస్ పోస్టులకు ద‌ర‌ఖాస్తుల ఆహ్వానం

Naval Dockyard Visakhapatnam : విశాఖపట్నం నేవల్ డాక్‌యార్డ్ అప్రెంటీస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. అర్హత గల అభ్యర్థులు…

44 mins ago

Vastu Doshas : వాస్తు దోషాలు పోవాలంటే.. మీ ఇంట్లో ఈ రెండు పక్షుల చిత్రపటాలను పెట్టుకోండి…!

Vastu Doshas : చాలామంది తమ ఇంటిని అందంగా ఆకర్షణీయంగా మార్చడానికి ఇంట్లో రకరకాల ఫోటోలు బొమ్మలు ఫ్లవర్ ఫ్లవర్ వాస్…

2 hours ago

Samsung : బంప‌ర్ ఆఫ‌ర్ ప్ర‌క‌టించిన శామ్ సంగ్.. రూ.84వేల ఫోన్‌ని అంత త‌క్కువ ధ‌ర‌కి ఇస్తున్నారేంటి ?

Samsung : దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ మేజర్ శాంసంగ్ తన శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ఎఫ్ఈ ఫోన్‌పై భారీ డిస్కౌంట్…

10 hours ago

Bigg Boss Telugu 8 : ఆ ముగ్గురిలో ఎవ‌రు ఫైన‌ల్‌కి.. పృథ్వీకి అన్యాయం జ‌రిగిందా ?

Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజ‌న్ 8లో గ‌త మూడు రోజులుగా టికెట్ టు ఫినాలే…

11 hours ago

Post Office : ఏపీలో పోస్టాఫీసుల‌కి ప‌రుగులు పెడుతున్న మ‌హిళ‌లు.. కార‌ణం ఏంటంటే..!

Post Office : ఏపీలోని ప‌లు జిల్లాల‌లో మ‌హిళ‌లు పోస్టాఫీసుల‌కి ప‌రుగులు పెడుతున్నారు. రాజమహేంద్రవరం, విజయవాడ, కర్నూలుతో పాటుగా పలు…

12 hours ago

Nagababu : రాజ్య‌స‌భ నామినేట్ విష‌యంలో స్పందించిన నాగ‌బాబు

Nagababu : వైసీపీ రాజ్యసభ సభ్యులుగా ఉన్న ముగ్గురు రిజైన్‌ చేయడంతో మూడు స్థానాలు ఖాళీ అయ్యాయి. ఆ మూడు…

13 hours ago

Samantha Father : స‌మంత‌కి దెబ్బ మీద దెబ్బ‌.. తండ్రి మ‌ర‌ణంతో కుమిలి కుమిలి ఏడుస్తున్న సామ్..!

Samantha Father : హీరోయిన్ సమంత ఈ మధ్య తరుచూ వార్తల్లో నిలుస్తుండ‌డం మ‌నం చూస్తూ ఉన్నాం. గతంలో కంటే…

13 hours ago

Rythu Bharosa Scheme : రైతు భరోసా స్కీం.. ఏరోజు నుంచి అమలంటే.. వారికి 15000 జమ..!

Rythu Bharosa Scheme  : తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ పథకం…

14 hours ago

This website uses cookies.