Wearing Socks : షూ వేసుకునే ప్రతి ఒక్కరు సాక్స్ కంపల్సరీ వేసుకుంటారు. కానీ కొందరు స్టైల్ గా కేవలం షూ ఒక్కటే వేసుకుంటారు. సాక్స్ లేకుండా షూ వేసుకోవడం కూడా ఒక స్టైల్ గా చూపిస్తారు కానీ అది ఆరోగ్యాన్ని పాడు చేస్తుందని వైద్యులు చెబుతున్నారు. శరీరంలో చెమట ఎక్కువగా పట్టే ప్రదేశాల్లో పాదం ఒకటి. అందుకే రోజంతా షూ వేసుకోవడం వల్ల అక్కడ తేమగా ఉంటుంది. ఐతే సాక్స్ లేకుండా షూ వేసుకుంటే మాత్రం చాలా ప్రమాదమని అంటున్నారు. సాక్స్ లేకుండా వేసుకుంటేనే పాదాలను కొన్ని చర్మ సంబందిత సమస్యల నుంచి రక్షించుకోగలం. సాక్స్ లేకుండా బూట్లు ధరించడం వల్ల కలిగే నష్టాలు ఇంకాస్త డీటైల్ గా చూస్తే.. సాక్స్ వేసుకోవడం వల్ల అనేక రకాల బాక్టీరియాల నుంచి మనల్ని రక్షిస్తాయి. అంతేకాదు ఎలాంటి ఫంగస్, బ్యాక్టీరియా ఇంఫెక్షన్ లు వచ్చే అవకాశం లేదు. సాక్స్ వేసవిలో చెమట పట్టకుండా చేస్తాయి.
సాక్స్ ధరించకుండా షూ వేసుకుంటే అలర్జీ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. సున్నితమైన చర్మం ఉన్న వారు సాక్స్ లేకుండా బూట్లు ధరిస్తే వారి చర్మం మీద అలర్జీ ఇంకా వేరే చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. సాక్స్ లేకుండా చెమట పడితే షూస్ వల్ల ఆ చెమట మరింత పెంచుతుంది. దాని వల్ల వివిధ రకాల బ్యాక్టీరియాలు వచ్చే అవకాశం ఉంటుంది.
ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే సాక్స్ ధరించాల్సి ఉంటుంది. కచ్చితంగా షూ వేసుకున్నప్పుడు సాక్స్ ధరిస్తేనే ఎలాంటి చర్మ సంబంధిత వ్యాధులు వచ్చే ఛాన్స్ లేదని నిపుణులు చెబుతున్నారు. మరి మీరు కూడా ఒకవేళ రోజు షూస్ వేసుకోవాల్సి వస్తే తప్పనిసరిగా సాక్స్ వేసుకుని షూస్ వేసుకుంటే బెటర్ అని చెప్పొచ్చు. లేకపోతే మాత్రం కచ్చితంగా దానికి తగిన ఫలితం అనుభవించాల్సి వస్తుంది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.