
Weight loss on Ellipaya
Weight loss : ప్రస్తుతం మనం జీవిస్తున్న జీవనశైలి విధానంలో కొన్ని మార్పులు వలన చాలామంది బరువు పెరిగిపోయి ఎంతో ఇబ్బంది పడుతున్నారు… అలాగే పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోయి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే ఇది మనం తీసుకునే ఆహారపు అలవాట్లు వలన అవ్వచ్చు. లేదా ఒబిసిటీ మూలంగా కూడా అవ్వచ్చు. అయితే ఇలాంటి వాళ్లు బయటికి వెళ్లడానికి ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అధిక బరువు నుండి రిలీజ్ అవ్వడానికి చాలా రకాల మందులు వాడుతూ ఉంటారు. అయితే వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ చాలా వచ్చే అవకాశం ఉంటుంది. ఆ కారణంగా బరువు తగ్గడం కంటే ఇతర సమస్యలు వస్తూ ఉంటాయి.
అయితే ఇలాంటివన్నీ ఎంతో ఖర్చుతో ముడిబడి ఉంటుంది. కావున ఇప్పుడు మనం చేయబోయే చిట్కా చాలా తక్కువ ఖర్చుతో కూడుకొని ఉంటుంది. అలాగే మంచి రిజల్ట్ కూడా వస్తుంది. ఇది ఇంట్లోనే వాడే ప్రకృతి సిద్ధమైనది కాబట్టి ఎలాంటి ఉండవు. కావున దీన్ని పురుషులు అలాగే స్త్రీలు ప్రతి ఒక్కరు కూడా వాడుకోవచ్చు. దీనికోసం మనకి మొదటగా కావాల్సింది. వెల్లుల్లి పాయ ఇది ప్రతి ఒక్కరి ఇంట్లో సహజంగా దొరుకుతూ ఉంటాయి. ఇది గ్యాస్టిక్ సమస్యల్ని తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే కుండ ఎల్లిపాయలో విటమిన్ ఏ మరియు విటమిన్ సి అధికంగా ఉంటుంది. దీంతోపాటు బరువుని తగ్గడంలో ఉపయోగపడే యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉంటాయి. అలాగే పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు చాలా తొందరగా తగ్గిపోతుంది.
Weight loss on Ellipaya
ఇప్పుడు దీనిని ఎలా వాడాలో తెలుసుకుందాం.. ఒక ఎల్లిపాయ తీసుకొని స్టవ్ పై సన్నని సెగ మీద ఎల్లిపాయలు లోపల కూడా ఉడికేటట్టుగా బాగా కాల్చుకోవాలి. ఆ తదుపరి మూడు వెల్లుల్లి రేకలు తీసుకుని తొక్క తీసేయాలి. ఆ తర్వాత ఒక పెద్ద గ్లాస్ నీటిని ఒక బౌల్లో పోసుకొని స్టవ్ పై పెట్టి బాగా మరిగించి తర్వాత ఈ నీళ్ళని ఒక గ్లాసులోకి తీసుకోవాలి. ఈ నీటిని నిత్యం రోజు ఖాళీ కడుపుతో ఇలా కాల్చుకున్న వెల్లుల్లి రేకలను రెండు తిని ఆ తర్వాత మరిగించిన నీళ్లను కొంచెం గోరువెచ్చగా తీసుకోవాలి. ఇలా నిత్యం తాగడం ద్వారా అధిక బరువు సమస్య నుండి తొందరగా బయటపడవచ్చు. అలాగే పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు నుండి ఉపశమనం కలుగుతుంది. అలాగే గ్యాస్ లాంటి సమస్యలనుంచి కూడా బయటపడవచ్చు.
Jio Digital Life Smartphone : స్మార్ట్ ఫోన్ అనేది ఇప్పుడు విలాసం కాదు, అత్యవసరం. చదువు, షాపింగ్, కరెంట్…
Farmers : తెలంగాణలోని గిరిజన రైతుల జీవితాల్లో వెలుగులు నింపే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన "ఇందిర సౌర గిరి…
Brahmam Gari kalagnanam Gold Price Prediction : ప్రస్తుతం బంగారం ధరల ( Gold Prices ) దూకుడు…
Amaravati Farmers : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజధాని అమరావతి ( Amaravati ) నిర్మాణం శరవేగంగా జరుగుతున్న వేళ..…
Ambedkar Gurukul Schools : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సామాన్యులకు నాణ్యమైన విద్యను చేరువ చేసే ఉద్దేశంతో ప్రతిష్టాత్మకమైన 'ఏపీ అంబేద్కర్…
Samantha : టాలీవుడ్ Tollywood స్టార్ హీరోయిన్ సమంత తన వ్యక్తిగత జీవితం మరియు వృత్తిపరమైన నిర్ణయాలతో మరోసారి వార్తల్లో…
Chicken and Mutton : తెలంగాణ కుంభమేళాగా Telangana Medaram Jatara 2026 పిలవబడే మేడారం మహా జాతరలో భక్తిభావం…
Om Shanti Shanti Shantihi Movie Review : టాలీవుడ్ Tollywood లో వైవిధ్యమైన చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ తరుణ్…
This website uses cookies.