Categories: HealthNews

OCD అంటే ఏమిటి…ఈ వ్యాధి గురించి మీకు తెలుసా… దీని లక్షణాలు ఉన్నాయా… అసలు ఎందుకు వస్తుంది…?

OCD : ఈ వ్యాధి మనలో చాలామందికి ఉంటుంది. తరచుగా ఏదైనా చెడు జరుగుతుందని భయపడుతూ ఉంటారు. డోర్ లాక్ చేశాక మళ్ళీ పదేపదే చెక్ చేసుకుంటూ ఉంటారు. ఇలాంటి అలవాటుని కేవలం సాధారణ సమస్యగా తీసుకోకూడదు. ఎందుకంటే ఇవి OCD సంకేతాలు కావచ్చు. సాధారణంగా ఎవరైనా చాలా శుభ్రంగా లేదా అత్యంత క్రమశిక్షణతో ఉంటే వారిని చూసి వీళ్లకు OCD ఉన్నట్లు అని చాలామంది సరదాగా అంటుంటారు.అసలు OCD అంటే ఏమిటి.. ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి అనే విషయం తెలుసుకుందాం…

OCD అంటే ఏమిటి…ఈ వ్యాధి గురించి మీకు తెలుసా… దీని లక్షణాలు ఉన్నాయా… అసలు ఎందుకు వస్తుంది…?

OCD అంటే ఏమిటి

OCD ( Obsessive Compulsive Disorder ) అనేది, ఒక మానసిక ఆరోగ్య సమస్య. దీంతో బాధపడే వారు కొన్ని ఆలోచనలను అస్సలు ఆపుకోలేరు. ఆలోచనలు తీవ్రమైన, మానసిక ఒత్తిడిని కలిగిస్తుంది. వారిని కొన్ని పనులను పదేపదే చేసేలా ప్రేరేపిస్తాయి. ఉదాహరణకు, చేతులను పదేపదే కడగడం, తలుపులు లాక్ చేశారా అని పదిసార్లు తనిఖీ చేయడం, వంటివి చేస్తుంటారు. ప్రఖ్యాత వైద్య సంస్థ ప్రకారం OCD వారు తరచుగా ధూళి సూక్ష్మ క్రిముల భయంతో జీవిస్తారు. వారు ఏ పని చేసినా అది, పూర్తయిందని వారికి అనిపించదు. మెదడు అదే పనిని మళ్లీ మళ్లీ చేయమని ప్రేరేపిస్తుంది. ఇది మెదడులోనే సెరటోనిన్,అనే రసాయనం సరిగా లేకపోవడం వల్ల జరుగుతుంది.

OCD వ్యాధి లక్షణాలు :
. అదుపులో లేని ఆలోచనలు ముఖ్యంగా, ప్రమాదం మరణం వంటి విషయాలపై నియంత్రణ లేని ఆలోచనలు.
.ఈ సమస్య స్త్రీ పురుషులు ఇద్దరికీ వస్తుంది.OCD క్షణాలు వ్యక్తులను బట్టి వేరువేరుగా కనిపించవచ్చు.
. ప్రమాధ భయం. రోడ్డు దాటుతున్నప్పుడు ఏదైనా ప్రమాదం జరుగుతుందేమో అన్న భయం.
. శుభ్రతపై అధిక ఆందోళన,దుమ్ము, పురుగులతో మురికి అవుతుందని భయం.
. బయటకు వెళ్లడానికి భయం. ఇంట్లో నుంచి బయటకు వెళ్లాలన్నా భయంతో ఆగిపోవడం.

OCD ఉన్న వారు ఏం చేయాలి :
. సానుకూల ఆలోచనలు.. బాగో లేను అనే భావన బదులు. ఇది నాకు తాత్కాలిక సమస్య అని ఆలోచించడం అవసరం.
. సమయానికి గుర్తించగలిగితే OCD సమర్థవంతంగా అదుపు చేయవచ్చు. కొంతవరకు వ్యక్తిగతంగా కొన్ని మార్పులు కూడా చేసుకోవచ్చు.
. నిజం అర్థం చేసుకోవడం మనకు వస్తున్న భావాలపై అవగాహన పెంచుకోవాలి.తప్పు బాయాలను వాస్తవాలను ఆధారంగా సరిచూసుకోవాలి.
. ఆలోచనలు రాయడం.మన మెదడులో వచ్చే ప్రతి ఆందోళనను డైరీలో రాసుకోవడం వల్ల స్పష్టత వస్తుంది.దీనివల్ల ఆలోచనలు మనపై ఎక్కువ ప్రభావం చూపకుండా ఉంటాయి.
. ఆత్మీయుల సహాయం. మనకు దగ్గరగా ఉన్న వారితో మాట్లాడడం. వారి మద్దతు పొందడం. వంటివి మనసును ప్రశాంతంగా ఉంచుతాయి.

చికిత్స ఎలా ఉంటుంది :
OCD చికిత్సలో ప్రధానంగా ప్రవర్తన వైద్య పద్ధతి (CBT), మానసిక కౌన్సిలింగ్ వంటివిని వాడతారు. తగిన మోతాదుల్లో మందులు కూడా ఇస్తారు.ముఖ్యంగా,వైద్యుల పర్యవేక్షణలో మాత్రం మందులు వాడాలి.
OCD అనేది సాధారణ అలవాటు కాదు ఇది గమనించాల్సి ఉంటుంది. చికిత్స పొందుతే మానసిక ఆందోళన సమస్య, సారీరానికి జ్వరం వచ్చినట్లు, మనసుకు కూడా చికిత్స అవసరమవుతుంది. మీరు లేదా మీకు తెలిసిన వారికి ఈ రకమైన లక్షణాలతో బాధపడుతున్నట్లు కనిపిస్తే, ఆలస్యం చేయకుండా నిపుణులు సంప్రదించడానికి ప్రోత్సహించండి.

Recent Posts

New Pension Rules: కొత్త పెన్షన్ రూల్స్‌పై క్లారిటీ ఇచ్చిన కేంద్ర సర్కార్

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…

3 hours ago

BC Youth Employment : బీసీలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్..

BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…

4 hours ago

Wife Killed : ప్రియుడి కోసం భర్తను చంపిన భార్య..అది కూడా పెళ్లైన 30ఏళ్లకు..ఏంటి ఈ దారుణం !!

wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…

5 hours ago

Hair-Pulling Fight : మెట్రో ట్రైన్ లో పొట్టుపొట్టుగా కొట్టుకున్న ఇద్దరు మహిళలు

డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…

7 hours ago

Lord Vinayaka | సబ్బులు, షాంపూలతో గణనాథుడు..అంద‌రిని ఆక‌ట్టుకుంటున్న వినాయ‌కుడి ప్ర‌తిమ‌

Lord Vinayaka |  తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…

8 hours ago

Vodafone | రూ.1కే రూ.4,999 విలువైన Vi ప్లాన్.. వోడాఫోన్ ఐడియా వినియోగదారులకు బంపర్ ఆఫర్!

Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…

9 hours ago

Manchu Manoj | ఆమె త‌మిళ‌నాట పెద్ద రౌడీ… ఆ హీరోయిన్ గురించి మ‌నోజ్ అలా అన్నాడేంటి?

Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…

10 hours ago

Lord Ganesh | పూజ‌లు అందుకోకుండానే గ‌ణేషుని నిమ‌జ్జ‌నం.. అలా ఎందుకు చేశారంటే..!

Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్‌ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…

11 hours ago