Categories: HealthNews

Ear Wax : చెవిలో నిత్యం ఏదో ఒకటి పెట్టి తిప్పడం వలన కలిగే నష్టాలు ఏంటో తెలుసా…!!

Advertisement
Advertisement

Ear Wax : మన చెవిలో గుబిలి ఉండడం అనేది సర్వసాధారణమైనా విషయం. దీంతో చెవులలో వేలు మరియు అగ్గిపుల్లలు, పిన్నిసులు లాంటివి పెట్టి తిప్పుతూ ఉంటారు. అయితే మనలో ఎంతోమంది చేసే పని మాత్రం ఇదే. అలాగే మనం చెవిలో ఉన్నటువంటి గుబిలిని తీయటం కోసం ఇలా చేస్తూ ఉంటారు. వీటి కోసం ప్రత్యేకంగా తయారు చేసినటువంటి వస్తువులు ఉన్నప్పటికీ కూడా చెవిలో పిన్నిసులు పెట్టి తిప్పుతూ ఉంటారు. అయితే ఈ అలవాటు ఎంత మాత్రం మంచిది కాదు అని నిపుణులు అంటున్నారు. ఇటువంటివి వాడడం వలన గుబిలి రావడం అనేది పక్కన పెడితే అవి మరింత లోపలికి వెళ్లే అవకాశం ఉంటుంది అని నిపుణులు అంటున్నారు…

Advertisement

అవి చెవి మధ్యలో ఇరుక్కునిపోయి మరింత అసౌకర్యాన్ని కలిగిస్తాయి. అలాగే కొన్ని సందర్భాలలో కర్ణభేరికి చిల్లుపడే అవకాశం కూడా ఉంది అని నిపుణులు అంటున్నారు. ఇలా చేయటం వలన చెవి నొప్పితో పాటుగా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు. మీకు దీర్ఘకాలంగా ఇదే సమస్య గనక వెంటాడుతుంటే విడికిడి తగ్గే అవకాశం ఉంటుంది అని నిపుణులు అంటున్నారు. అయితే మనలో చాలామంది చెవిలో గుబిలి తీస్తే చెవి శుభ్రంగా మరియు ఆరోగ్యంగా ఉంటుంది అని భావిస్తారు…

Advertisement

Ear Wax : చెవిలో నిత్యం ఏదో ఒకటి పెట్టి తిప్పడం వలన కలిగే నష్టాలు ఏంటో తెలుసా…!!

నిజానికి ఇది వాస్తవం కానే కాదు. వినికిడి అనేది బాగుంటే ఇలాంటివి చేయకపోవడమే మంచిది అని అంటున్నారు. నిజం చెప్పాలంటే చెవిలో ఉండే గొబిలి చెవి ఆరోగ్యాన్ని రక్షించడంలో హెల్ప్ చేస్తుంది అని అంటున్నారు. అలాగే చెవులోకి దుమ్ము మరియు ధూలీతో పాటుగా హానికరమైన వస్తువులను చెవిలోకి వెళ్ళకుండా గుబిలి అనేది అడ్డుకోవడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది అని అంటున్నారు. ఒకవేళ మీరు గనక చెవి శుభ్రం చేసుకోవాలి అని అనుకుంటే వైద్యుల సంరక్షణలో మాత్రమే చేసుకోవాలి అని అంటున్నారు నిపుణులు. అలాగే మన చెవిలో ఉండే చర్మం అనేది చాలా పల్చగా ఉంటుంది. కావున పిన్నిసులు లాంటివి పెట్టడం వలన చెవులో పుండ్లు ఏర్పడే అవకాశం ఉంటుంది అని అంటున్నారు. నిపుణులు

Advertisement

Recent Posts

EPS New System : పెన్షనర్లకు కేంద్రం గుడ్ న్యూస్.. డైరెక్ట్ గా బ్యాంక్ నుంచి విత్ డ్రా ఫెసిలిటీ..!

EPS New System : ఉద్యోగుల పెన్షన్ స్కీం తో పాటు పెన్షనర్లకు గుడ్ న్యూస్ చెప్పింది కేంద్రం. 2025…

9 mins ago

Rice Water : బియ్యం కడిగిన నీళ్లు జుట్టు ఆరోగ్యాన్ని పెచ్చుతాయంటే నమ్ముతార… అవునండి ఇది నిజం…!!

Rice Water : ప్రస్తుత కాలంలో చాలా మంది తమ జుట్టు ఆరోగ్యం కోసం సహజ పద్ధతులను మరియు ఇంటి చిట్కాలపై…

1 hour ago

TG Govt Skills University Jobs : తెలంగాణలో స్కిల్స్ యూనివర్సిటీలో ఉద్యోగాలు 60వేల జీతం తో జాబ్స్.. వెంటనే ఇలా అప్లై చేయండి..!

TG Govt Skills University Jobs  : ప్రపంచస్థాయి నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహించేందుకు తెలంగాణా ప్రభుత్వం ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా…

2 hours ago

Pumpkin Seeds : గుమ్మడి గింజలను ప్రతిరోజు తీసుకుంటే చాలు… ఎంత భయంకరమైన వ్యాధులైన పరార్…!!

Pumpkin Seeds : గుమ్మడి గింజలు అనేవి చూడటానికి చాలా చిన్నవిగా కనిపిస్తాయి. కానీ వీటిని ప్రతిరోజు మనం తీసుకునే ఆహారంలో…

3 hours ago

Tulasi Vivaham : తులసి వివాహం ప్రాముఖ్యత… పూజా విధానం… ఈ ఏడాది ఎప్పుడు జరుపుకోవాలంటే…!

Tulasi Vivaham : హిందూమతంలో తులసి శ్రీ మహావిష్ణువు రూపమైన శాలి గ్రాముల వివాహానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఇక…

4 hours ago

Work From Home Jobs : మొబైల్ తో వర్క్ ఫ్రం హోం జాబ్స్.. హికినెక్స్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్.. ఇలా అప్లై చేయండి..!

Work From Home Jobs : ఇంట్లో ఇద్దరు జాబ్ చేస్తేనే కానీ ఇల్లు గడవని పరిస్థితి ఉంది. ఎంత…

5 hours ago

Telangana : తెలంగాణలో పెరిగిన నిరుద్యోగ యువ‌త‌..!

Telangana : తెలంగాణ‌లో నిరుద్యోగ యువ‌త పెరిగింది. నిరుద్యోగంలో దేశంలో రాష్ట్రం ముందుంది. రాష్ట్రంలోని 15 నుండి 29 సంవత్సరాల…

6 hours ago

Nagula Chavithi : నాగుల చవితి రోజున పాటించవలసిన నియమాలు..!

Nagula Chavithi : కార్తీక మాసంలో శుద్ధ శుక్ల పక్ష చవితి రోజున నాగుల చవితిని జరుపుకుంటారు. ఈ ఏడాది…

14 hours ago

This website uses cookies.