Waite Pepper Vs Black pepper : తెల్ల మిరియాలు నల్ల మిరియాలు అని రెండు రకాలు ఉంటాయి. విచిత్రం ఏంటంటే నల్ల మిరియాలు తెల్ల మిరియాలు రెండు ఒకే చెట్టుకి పండించినప్పటికీ రంగులో మాత్రం వ్యత్యాసం ఉంటుంది. అలాగే రుచిలో కూడా వ్యత్యాసం ఉంది. ఈ మిరియాలు వంటకాలలో ప్రత్యేకమైన రుచిని ఇస్తాయి. ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. యాలలో పోషకాలలో కూడా చాలా విత్యాసాలు ఉన్నాయి. వీటిని వంటకాలలో మసాలా దినుసులుగా కూడా ఉపయోగిస్తారు. ఇవి ఏ శరీర ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. రేపు వాతావరణం అనుకూలంగా లేనప్పుడు వచ్చే అంటూ వ్యాధులకు కూడా ఈ మిరియాలు బాగా ఉపయోగపడతాయి. నా చలికాలంలో వచ్చే జలుబు దగ్గులకు మంచి దివ్య ఔషధం. నలుపు,తెలుపు మిరియాలు రెండు రకాలు ఉన్నాయి. ఇందులో ఏది మంచిదో ఏది ఎక్కువ ఆరోగ్యానికి మేలు చేస్తుందో తెలుసుకుందాం.
తెల్ల మిరియాలు సాధారణంగా వేడి స్వభావాన్ని కలిగి ఉంటాయి. రుచి కూడా ఎక్కువగానే ఉంటుంది. నల్లమిరియాలు పచ్చిగా ఉన్నప్పుడు చెట్టు నుంచి తొలగిస్తారు. ఎండలో ఎండబెట్టినప్పుడు వాటి చర్మం ముడతలు పడి ఉంటుంది. నల్లగా మారుతుంది. హలో రుచిని తీవ్రతరం చేస్తుంది ఘాటు కూడా ఎక్కువగానే ఉంటుంది. ఎల్ల మిరియాలు ఆరోగ్యానికి చాలా మంచివి. నువ్వు దగ్గు వచ్చినప్పుడు ఈ మిరియాలో కషాయాన్ని తాగితే మంచి ఫలితం ఉంటుంది. తెల్ల మిరియాలు నల్ల మిరియాల కంటే తేలికపాటి రుచి కొంచెం భిన్నంగా ఉంటాయి. కూడా కొంచెం భిన్నంగానే ఉంటుంది. మిరియాల లో కారం అంత ఉండదు. అందుకే వీటిని క్రీములు సూపులు వైట్ సాసులు వంటి తేలికపాటి వంటకాలను ఉపయోగిస్తారు.
తెల్ల మిరియాలు పూర్తిగా పండిన ఎర్ర మిరియాలు. వీటి నీటిలో నానబెట్టి బయటికి తొలగిస్తారు తర్వాత మిగిలిన విత్తనాలను ఎండబెట్టాలి. మిరియాలు మృదువైన ఆకృతిని కలిగి ఉంటాయి. సున్నితమైన వాసనను ఇస్తాయి. తెల్ల మిరియాల ని నల్లమిరియాలు రెండిటిని ఒకే చోటు నుంచి సేకరించిన ఈ విధమైన ప్రక్రియల వల్ల నల్లగా, తెల్లగా కనిపిస్తాయి. అలాగే రుచి కూడా చాలా భిన్నంగా ఉంటుంది.
నల్ల మిరియాలు ముదురు రంగులో ముడతలు పడిన బాహ్య భాగాన్ని కలిగి ఉంటాయి. నల్ల మిరియాలు రంగును బట్టి సులభంగా గుర్తించవచ్చు. తెల్ల మిరియాలు మృదువైన లేదా ఉపరితలన్నీ కలిగి ఉంటాయి. మిరియాలు వంటలు చేయటానికి సరైనవి. ఉపయోగించడం వల్ల వంట చాలా రుచిగా ఉంటుంది. ఈ నల్ల మిరియాల గరం మసాల తయారీలో కూడా ఉపయోగిస్తారు. సుగంధ ద్రవ్యాలతో కూడి ఉంటుంది. తెల్ల మిరియాల్లో పెద్దగా రుచి ఉండదు. సాధారణంగా లైట్ కలరింగ్ కోసం ఉపయోగిస్తారు. తెల్ల మిరియాలు సూపులు వంటి వాటిల్లో ఉపయోగిస్తుంటారు. ఘాటు కూడా తక్కువగానే ఉంటుంది. తెల్ల మిరియాలు అన్ని కూడా స్వల్పంగానే ఉంటాయి.
Black Grapes : నల్ల ద్రాక్షాలు చాలా అరుదుగా దొరుకుతాయి. ఇవి శరీరానికి ఆరోగ్యాన్నిస్తుంది. నల్ల ద్రాక్షలో పోషక విలువలు…
Annadata Sukhi Bhava : ఎన్నికల హామీలపై ఏపీలోని కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. తాము అధికారంలోకి వస్తే ప్రతి…
Mauni Amavasya 2025 : ఈ సంవత్సరం 2025 లో 29 జనవరి లో మౌని అమావాస్య Amavasya ఉంది.…
Warm Salt Water : పరగడుపున కొన్ని డ్రింక్స్ ని తీసుకుంటే మనకి చాలా ఆరోగ్యాన్ని ఇస్తుంది. సాల్ట్ వాటర్…
Nursing Jobs : జనరల్ నర్సింగ్, బీఎస్సీ నర్సింగ్, మిడ్ వైఫరీ పూర్తి చేసిన అభ్యర్థులకు ప్రభుత్వం శుభవార్త అందించింది.…
Shani : 2025 వ సంవత్సరంలో ఫిబ్రవరి మాసంలో గ్రహ నక్షత్ర పండుగ దృష్ట్యా ఇది ఎంతో ప్రత్యేకమైనదిగా కనిపిస్తుంది.…
Unilever : భారతదేశంలో హిందుస్తాన్ యూనిలీవర్‌గా పనిచేస్తున్న గ్లోబల్ ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ (FMCG) కంపెనీ అయిన యూనిలీవర్,…
Sreeleela : చుక్కల చీరలో చుక్కలు అందాలతో చుక్కలు చూపిస్తున్న శ్రీలీల.. ఫోటోస్..!
This website uses cookies.