
A powerful full moon plus lunar eclipse on May 5 is a danger for Dhanasu Rasi 2023
Dhanasu Rasi 2023 : ఛానల్ మీ 5న అతీత శక్తివంతమైన పౌర్ణమి అలాగే చంద్రగ్రహణం ధనుస్సు రాశి వారికి ఒక ప్రమాదం పొంచి ఉంది. ఈ ఒక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయం అసలు రాబోతున్నటువంటి మీ ఐదవ తేదీన ఈ పౌర్ణమి అలాగే చంద్రగ్రహణం కలిసి వస్తున్నటువంటి అత్యంత శక్తివంతమైన రోజున ధనస్సు రాశి వారికి ఏ విధమైన ప్రమాదం రాబోతుంది. ఏ విధంగా జాగ్రత్తపడాలి అనే విషయాన్ని డీటెయిల్ గా తెలుసుకుందాం. ఇంతకన్నా ముందుగా మార్పులు అనేది అమావాస్య అలాగే పౌర్ణమికి చాలా కీలకంగా మారుతూ ఉంటాయి. ముఖ్యంగా జరిగినటువంటి సూర్యగ్రహణం అలాగే రాబోతున్నటువంటి చంద్రగ్రహణం అతి కొద్దిరోజుల్లోనే చోటుచేసుకున్న ఈ ప్రభావంతో ధనస్సు రాశి వారికి ఒక ప్రమాదం పొంచి ఉంది. మీరు చేసే ప్రయాణాల్లో కావచ్చు.. ప్రతి ఒక్క అంశంలో కావచ్చు. ఈ ప్రమాదం అనేది నేను వెంటాడుతూ ఉంటుంది.
these zodiac signs get good luck
దీని కారణంగా ఎంతో ఇబ్బందికి మీరు గురవుతారు. ఒక్కొక్కసారి ప్రాణ నష్టం కూడా జరగవచ్చు. కాబట్టి తప్పనిసరిగా ధనస్సు రాశి వారు ఈ చంద్రగ్రహణం కారణంగా ఏర్పడబోయే ప్రమాదాన్ని తొలగించుకోవడానికి ఒక చిన్న పరిహారాన్ని పాటించుకోవాల్సి ఉంటుంది. అలాగే మీరు జీవితంలో కొన్ని నియమాలు అనేవి మీరు అలవాటు చేసుకుంటే ఈ ప్రభావం నుంచి తొలగించుకోవచ్చు. ఈ చంద్రగ్రహణం ముఖ్యంగా ధనస్సు రాశి వారికి ఎంతో ఎఫెక్ట్లు ఇవ్వబోతుంది. ఈ చంద్రగ్రహణం కారణంగా ధనుస్సు రాశి వారు చాలా చాలా ఇబ్బందులకు గురికా పోతున్నారు. ఇక ఈ చంద్రగ్రహణం తర్వాత నుంచి కూడా అంటే మీ ఐదు తర్వాత నుంచి కూడా మీరు జీవితంలో వచ్చేటటువంటి మార్పులు చేర్పులు అన్నీ కావండి. ఈ ప్రమాదాన్ని మీరు దాటుకున్నారు. అంటేఅడుగులు అనేవి ఉంటూ ఉంటాయి. ఈ విధంగా ధనుస్సు రాశి వారు జీవితంలో సక్సెస్ ని సాధించడానికి అనుకూలమైన ప్రయోజనాలను పొందడానికి ప్రతి ఒక్క అంశంలో కూడా ఎంతో చక్కని ప్రయోజనాలను చూస్తూ ఉంటారు.
A powerful full moon plus lunar eclipse on May 5 is a danger for Dhanasu Rasi 2023
ఉద్యోగంలో వ్యాపారంలో ఏదైతే వీలు చేస్తున్నారో పని ఆ పనులు విజయాన్ని సాధించే విధంగా వీరి యొక్క ఆలోచన తీరు అనేది ఉంటుంది. రాబోయేటటువంటి మే 5 శక్తివంతమైన చంద్రగ్రహణం తర్వాత ధనస్సు రాశి వారికి ఎన్నో మంచి ప్రయోజనాలు రాబోతున్నాయి. గురువు యొక్క సంచారం అనేది వీరికి అనుకూలంగా ఉండడం వల్ల ఆర్థికపరంగా విజయాన్ని కూడా చూస్తారు. ఆర్థికపరంగా వీరికి వచ్చేటటువంటి లాభం అంత ఇంత కాదండి. సంతాన పరంగా ఒక శుభవార్తను వింటారు. పిల్లలు లేని వారికి పిల్లలు కలిగే సమయం ఈ ఏడాది చంద్రగ్రహణం తర్వాత పుష్కలంగా ఉంది. విద్యార్థుల పట్ల మీ యొక్క సంతానం పట్ల ఒక కీలకమైన నిర్ణయం అయితే మీరు ఈ సమయంలో తీసుకోబోతున్నారు. ఈ విధంగా ధనస్సు రాశి వారికి వృత్తిపరంగా ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా దాంపత్య పరంగా ఆర్థిక పరంగా అన్ని విధాల అనుకూలతలు రాబోతున్నాయి. ఈ ఒక్క ప్రమాదాన్ని మీరు ఈ విధంగా దాటుకుంటే చాలండి…
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.