Home » Devotional » April 20 Solar Eclipse New Moon Kumba Rasi 2023 A Miracle Is About To Happen
Devotional

Kumba Rasi 2023 : ఏప్రిల్ 20 సూర్యగ్రహణం అమావాస్య కుంభరాశి వారికి ఒక అద్భుతం జరగబోతుంది…!!

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: April 12, 2023, 7:00 am
Advertisement

Kumba Rasi 2023 : ఏప్రిల్ 20వ తేదీన సూర్యగ్రహణం అలాగే అమావాస్య కుంభరాశి వారి జీవితంలో ఒక అద్భుతం జరగబోతుంది. నక్కతో ఒక తొక్కిన విధంగా ఈ నెల జాతకం ఈ విధంగా ఉండబోతుంది. అసలు ఈ సూర్యగ్రహణం అలాగే అమావాస్య నుంచి కూడా కుంభరాశి వారి జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి. అద్భుతం జరగబోతుంది. అంటే వారి లైఫ్ లో వృత్తిపరంగా, ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా, ఆర్థిక పరంగా అలాగే దాంపత్య పరంగా ఏ విధమైన మార్పులు రాబోతున్నాయి. అనేటటువంటి విషయాలు అన్నీ కూడా ఈరోజు మనం డీటెయిల్స్ గా తెలుసుకుందాం. కుంభరాశి వారిపై గ్రహణ ప్రభావం అలాగే అమావాస్య నీడ ఎటువంటి ఫలితాలను ఇస్తుంది. అనేది కూడా మనం పూర్తిగా తెలుసుకుందాం. అయితే రాబోతున్నటువంటి ఏప్రిల్ 20వ తేదీన ఏర్పడబోతున్న

Advertisement

సూర్య గ్రహణం అనేది ఈ ఏడాది తులసి విగ్రహం ఈ సూర్యగ్రహణం యొక్క ప్రభావం అనేది ద్వాదశి రాసిన వారిపై కూడా పడిపోతుంది. ఈ ప్రభావం నుంచి కుంభ రాశి వారు కొంత అద్భుతంగా చూడబోతున్నారండి. అలాగే ఇదే రోజున రాబోతున్నటువంటి అమావాస్య యొక్క ప్రభావం అనేది మీరు పైన ఉండబోతుంది. ఈ విధంగా కుంభ రాశి వారు అమావాస్య అలాగే సూర్యగ్రహణం ప్రభావాన్ని తొలగించుకొని వీరు జీవితంలో వచ్చేటటువంటి మార్పులను చేర్పులను చాలా చక్కగా అందిపిచ్చుకోవడానికి ఒక పరిహారాన్ని పాటించాలి. ఆ పరిహారాన్ని ఏంటో కూడా ఈరోజు తెలుసుకుందాం. ఇప్పటివరకు కూడా శని గ్రహ సంచారంతో అనేక రకాల ఇబ్బందులను అనుభవిస్తూ వచ్చారు. ఇటువంటి ఇబ్బందులు అన్నీ కూడా ఈ సమయంలో వీరి జీవితంలో నుంచి తొలగిపోతాయి. మీరు పట్టిందల్లా బంగారమే కాబోతోంది.

Advertisement

April 20 Solar Eclipse New Moon Kumba Rasi 2023 A miracle is about to happen

అని చెప్పుకోవడంలో అర్థం పరమార్థం. కాబట్టి కుంభ రాశి వారు ప్రతి పనిలోనూ ధైర్యంగా ముందడుగు వేయండి. మీకు గ్రహల్లో ఉన్నటువంటి అనుకూలతలు మార్పిడి కారణంగా వీరికి రాబోయే సంతోషకరమైన ఫలితాలు అనేవి రాబోతున్నటువంటి ఏప్రిల్ 20వ తేదీ నుంచి కూడా ఏర్పడబోతున్నాయి. ఈరోజున అతిశక్తివంతమైన మహా సూర్యగ్రహణం అలాగే ముఖ్యంగా ప్రేమ వ్యవహారాల పట్ల మీరు ఆకర్షితులవుతారు. అలాగే ఇటువంటి వాటిపట్ల విజయం కూడా సాధిస్తారు. ఈ విధంగా కుంభ రాశి వారు ప్రేమ వివాహం చేసుకునే అవకాశం చాలా పుష్కలంగా గోచరిస్తుంది. వీరి యొక్క జీవితంలో ఈ విధంగా ప్రేమ వివాహాల పట్ల విజయం అనేది ఏప్రిల్ 20వ తేదీ నుంచి కూడా గురు మార్పిడి కారణంగా ఏర్పడం ఉండబోతుంది. అసలు ఈ సూర్యగ్రహణం అలాగే అమావాస్య నుంచి కూడా జీవితంలో ఎడ్యుకేషన్ మీద దృష్టి పెడతారు. ఈ రాశి వారికి ఈ ఏప్రిల్ 20 తర్వాత పట్టిందల్లా బంగారమే కాబోతుంది.

Advertisement

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి