kanya Rashi : ఆ వ్యక్తి రాకతో కన్య రాశి వారి జీవితం నాశనం… తస్మాత్ జాగ్రత్త…!

kanya Rashi : కన్య రాశి వారి జీవితంలో ముందుకు వెళ్లడానికి ఎంతో తారసపడుతూ ఉంటారు. కాని కొందరు వీరి జీవితాన్ని నాశనం చేయాలని చూస్తారు. మరి కన్య రాశి వారి జీవితాన్ని నాశనం చేసేది ఎవరు..? ఆ ఆపద నుంచి వీరిని వీరు రక్షించుకోవడానికి చేయవలసిన ఆ చిన్న పని ఏంటి….? ఇదంతా కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు హస్తా నక్షత్ర ఒకటి రెండు మూడు నాలుగు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించినటువంటి వ్యక్తులు కన్య రాశి జాతకులుగా చెప్పబడతారు. కన్యా రాశి వారికి గురు గ్రహ సంచారం అనుకూలంగా ఉండడం వలన భాగ్య స్థానంలో గురు సంచారం వలన ఎంతటి కష్టతరమైన పని అయిన ప్రణాళిక బద్దంగా విజయం సాధించే విధంగా వీరి యొక్క జీవితం ఉండబోతుంది. కన్య రాశి వారి వ్యవహారాలలో జీవిత భాగస్వామి యొక్క సహకారాలు లభిస్తాయి. కోర్టు విషయాలు ఉన్నట్లయితే ఈ సంవత్సరం అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశం ఉంటుంది.

అదేవిధంగా విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి. శని సంచారం వలన అన్ని విధాలుగా అభివృద్ధి కలుగుతుంది. అన్ని రంగాల వారికి సమాజంలో గౌరవం లభిస్తుంది. అలాగే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక కన్య రాశి వారు అంకిత భావంతో వ్యవహరించడం వలన కష్టానికి తగిన ప్రతిఫలం లభించడం జరుగుతుంది. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి. కన్య రాశి వారి జీవితాన్ని నాశనం చేయాలి అనుకున్న వారు వీరి చుట్టుపక్కలోనే ఉంటారు. కన్య రాశి వారి వలన ఇబ్బంది పడినవారు వీరిని నాశనం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కన్య రాశి వారు ఇచ్చే సలహాల వలన నష్టపోయిన వారు వీరిపై ద్వేషాన్ని పెంచుకుంటారు. దీనితో వారు వీరి మీద పగ పెంచుకుంటారు. వీరు చేసే ప్రతి పనిలోనూ అడ్డంకి వారి వలన వస్తుంది. వారు ఎక్కడో ఉండరు మీ సోదర సోదరి వర్గంలోనే ఉంటారు.

kanya Rashi : ఆ వ్యక్తి రాకతో కన్య రాశి వారి జీవితం నాశనం… తస్మాత్ జాగ్రత్త…!

వారికి మీరు ఇచ్చిన సలహాలు చాలా వరకు నష్టాన్ని కలిగిస్తాయి. అలాగే కన్య రాశి వారు వారిని వారే మోటివేట్ చేసుకుంటూ ఉండాలి. దీనివల్ల వీరు ప్రతి పనిలోనూ ధైర్యంగా ముందుకు అడుగు వేస్తారు. వ్యతిరేక భావాలు ఏవైతే ఉన్నాయో భయం ఈర్ష పగ వంటి వాటిని వీరు వదిలేయడానికి సిద్ధపడితే కచ్చితంగా వీరి యొక్క జీవితం ముందుకు వెళుతుంది. అయితే కన్య రాశి వారు వారిని నాశనం చేయాలి అనుకున్న వారి నుండి దూరంగా పోవడం వలన కొంత ఇబ్బంది నుండి బయటపడగలుగుతారు. వీరు ఉద్యోగంలో ఉన్నట్లయితే ఫ్రాన్స్ ఫర్ చేయించుకోవడం మంచిది.

Recent Posts

Ram Mohan Naidu : ఐదేళ్లలో జగన్ రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరి చేశాడు : రామ్మోహన్ నాయుడు .. వీడియో

Ram Mohan Naidu : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తీవ్ర…

7 hours ago

High Court : ఇదేం పనిరా బాబు.. హైకోర్టులో షాకింగ్ ఘటన.. ఛీ అంటున్న యావత్ ప్రజానీకం..!

High Court : గుజరాత్ హైకోర్టులో తాజాగా చోటుచేసుకున్న ఒక సంఘటన తీవ్ర విమర్శలకు గురవుతోంది. ఈనెల 20న హైకోర్టు…

8 hours ago

Turmerick Milk : వర్షాకాలంలో… పాలల్లో చిటికెడు ఇది కలుపుకొని తాగారంటే… ఇక సమస్యలన్నీటికి చెక్…?

Turmerick Milk : శా కాలం ప్రారంభమైందంటే ఇక వ్యాధులు కూడా ప్రారంభమైతాయి. కాలంలో వచ్చే వ్యాధులన్నీ కూడా అంటూ…

9 hours ago

AP : ఏపీలో కొత్త వ్యూహాలు.. ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలు పెంపు ఏ పార్టీకి కలిసొస్తుందో..?

AP : తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్న వేళ, కేంద్రం తాజాగా జనగణనతో పాటు కులగణనకు గ్రీన్…

9 hours ago

YS Jagan : “కారు ప్రమాదం జరిగితే కారులో ఉన్న వారిపై కేసులు ఎలా పెడతారు ?” పోలీసుల‌పై హైకోర్టు సీరియ‌స్‌

YS Jagan : పల్నాడు జిల్లాలో జరిగిన సింగయ్య మృతి కేసు రాజకీయంగా, న్యాయపరంగా పెద్ద చర్చకు దారితీస్తోంది. మాజీ…

10 hours ago

Mother : 90 ఏళ్ల త‌ల్లిని ఇంటి నుండి గెంటేసిన కొడుకు.. ఆ త‌ల్లి చేసిన ప‌నికి అమ్మా అని ప‌రుగులు..!

Mother : సమాజంలో మానవీయత, తల్లిదండ్రుల పట్ల గౌరవం క్రమంగా తగ్గిపోతున్నాయ‌న్న దానికి ఇదొక ఉదాహ‌ర‌ణ‌. ఎంతో కష్టపడి, కన్న…

12 hours ago

Samantha Sreeleela : ఒకే ఫ్రేములో కనిపించిన క్యూట్ భామ‌లు.. క‌ళ్లు తిప్పుకోలేక‌పోతున్నారుగా..! వీడియో

Samantha Sreeleela : అల్లు అర్జున్ న‌టించిన పుష్ప ఫ్రాంచైజీలో ఐటెం సాంగ్స్‌తో మెప్పించిన అందాల ముద్దుగుమ్మలు ఒకే ఫ్రేములో…

13 hours ago

Manchu Manoj : మంచు విష్ణుతో వివాదం వేళ క‌న్న‌ప్ప‌కి మంచు మ‌నోజ్ రివ్యూ..!

Manchu Manoj : మోహన్ బాబు నిర్మాణంలో మంచు విష్ణు Manchu Vishnu నటించిన సినిమా కన్నప్ప kannappa Movie…

14 hours ago