Vrushabha Rasi : వృషభ రాశి వారికి కొద్దీరోజుల్లో ఊహించని పెను ప్రమాదం సంభవించబోతుంది. కొన్ని సంఘటనల వలన వీరి తలరాత జీవితం మారిపోతుంది అని జ్యోతిష్యులు చెబుతున్నారు. మరి వృషభ రాశి జాతకులకు పొంచి ఉన్న భారీ ప్రమాదం ఎలా జరగబోతుంది. కొన్ని సంఘటనల వలన వీరి తలరాత ఎలా మారబోతుంది..? రాబోయే రోజుల్లో వృషభ రాశి వారు ఏ విషయాలు జాగ్రత్తగా ఉండాలి..?వృత్తి జీవితం, కుటుంబ జీవితం, ఆర్థిక జీవితం అలాగే గ్రహాల పరిస్థితి ఏ విధంగా ఉంది ఈ విషయాలన్నిటి గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు వృషభ రాశికి చెందినవారు అవుతారు. ఈ రాశి వారికి అధిపతుడు శుక్రుడు. రాశి చక్రంలో ఈ రాశి రెండవది. అయితే వృషభ రాశి వారికి జులై నెలలో ఎలా ఉండబోతుంది అంటే కెరియర్ పరంగా ఈనెల సవాల్ గా మాధ్యమంగా ఉంటుంది.శని పదవి ఇంట్లో ఉన్నాడు కాబ్బటి ఇటువంటి పరిస్థితుల్లో మరింత కృషి చేయాల్సిన అవసరం ఉంది. శని పదవి మీ ఇంట్లో తిరుగతంలో ఉన్నాడు. ఫలితంగా ఆకస్మిక ఉద్యోగం మార్పు బదిలీ అయ్యే అవకాశం ఉంది. సొంతంగా వ్యాపారం చేస్తున్న వారికి మంచి ఛాన్స్ ఉంటుంది కానీ ఇంటికి అధిపతిగా కుజుడు ఉండడం వలన భాగస్వామి విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.
ఆర్థికంగా ఈ నెల కాస్త సవాల్ గా ఉంది. బృహస్పతి రాహువు కలయిక వలన వీరి ఖర్చులు భారీగా పెరిగే అవకాశం ఉంది. మీరు మీ వ్యాపార భాగ్య స్వాముల నుంచి తక్కువ మద్దతుని పొందుతారు. ఇది నష్టపోయే అవకాశాన్ని పెంచుతుంది. ఆరోగ్యపరంగా చూసినట్లయితే ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే వీరు ఆరోగ్యం కోసం డబ్బు ఖర్చు చేయవలసి ఉంటుంది. అలాగే సుఖాలు తగ్గుతాయి.అలాగే ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి అని జ్యోతిష్యులు చెబుతున్నారు. వీరు క్రమం తప్పకుండా యోగా ధ్యానం వంటివి చేయాలని చెబుతున్నారు. ఇకపోతే అక్టోబర్ 31 తేదీలోపు వృషభ రాశి వారి జీవితంలో ఒక వ్యక్తి రాబోతున్నారు. ఆ వ్యక్తి రాక వలన వృషభ రాశి వారికి పెను ప్రమాదం ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.ఆ వ్యక్తితో చాలా జాగ్రత్తగా ఉండాలి అని చూసిస్తున్నారు.వృషభ రాశి వారికి ఒక పెను ప్రమాదం ఉన్నట్లుగా తెలుస్తుంది.ఈ ప్రమాదం ఎక్కువగా వాహనాలను ప్రయాణించేటప్పుడు ఉంటుంది. అలాగేవృషభ రాశి వారు మాట జారకుండా చూసుకోవాలి. దీనివల్ల మీరు ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. ఇకపోతే వివిధ రకాల కష్టాల నుంచి బయటపడడానికి అనేక రంగాలలో మంచి ఫలితాలను సాధించడానికి అలాగే జాతకరిత్య దుష్ఫలితాలు తొలగిపోవడానికి జరగబోయే పెని ప్రమాదం నుంచి బయటపడడానికి వృషభ రాశి వారు ఈ పరిహారాలను తప్పక పాటించాల్సి ఉంటుంది.
వృషభ రాశి వారికి అధిపతుడు శుక్రుడు . వృషభ రాశి వారు లక్ష్మీదేవి అనుగ్రహం కోసం రోజు అష్టోత్తర శతనామావళి చదవడం చాలా మంచిది. అమ్మవారి అనుగ్రహం పొంది దరిద్రం దుఃఖం పోతాయి. అంతేకాకుండా శ్రీ లలితా సహస్రనామం చదవడం వీరికి చాలా మంచిది. అనేక సేవా కార్యక్రమాలు జీవితంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి.ఇలా చేయడం వల్ల శని దశ తొలిగిపోతుంది.ఇకపోతే ప్రతిరోజు 108 సార్లు హోమ్ దుర్గాయ నమః అని జపించండి.
Google Sundar Pichai : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ Donald Trump మరియు Google గూగుల్ సీఈఓ…
India : కొన్నేళ్లుగా భారత్- కెనడా దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా,…
Bank Account : ఒకప్పుడు ఒక వ్యక్తికి ఒక బ్యాంక్ ఖాతా మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఒక్కో వ్యక్తికి…
Periods : ప్రస్తుతం మన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుల కారణం చేత యువతను ఎన్నో రకాల…
Bobby : రచయితగా కెరియర్ స్టార్ట్ చేసిన బాబి తర్వాత ఆ అసిస్టెంట్ డైరెక్టర్‌గా మారాడు. పవర్ సినిమాకి బాబీ…
Sleep : మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహారం అనేది ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం…
Exit polls Maharashtra : బుధవారం జరిగిన మహారాష్ట్ర మరియు జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలలో అనేక ఎగ్జిట్ పోల్స్ బిజెపి నేతృత్వంలోని…
Mohini Dey : స్టార్ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ar rahman భార్య సైరా బాను Saira Banu…
This website uses cookies.