Dhanasu Rasi 2023 : రేపటినుండి 2035 వరకు ధనుస్సు రాశి వారు నక్క తోక తొక్కినట్లే…!!

Dhanasu Rasi 2023 : ధనస్సు రాశి వారి జీవితంలో ఇప్పటివరకు కూడా అనుభవించినటువంటి ఆర్థికపరమైన ఇబ్బందులు వృత్తి ఉద్యోగ వ్యాపార జీవితాల్లో ఇబ్బందులు అన్నీ కూడా రేపటి నుంచి తొలగిపోయి 2035వ సంవత్సరం వరకు కూడా వీరు పట్టిందల్లా బంగారమే కాబోతోంది. అసలు ధనస్సు రాశి వారికి ఇంతటి అదృష్టం అనేది ఏ విధంగా కలగబోతుంది. వారి లైఫ్ లో ఎటువంటి మార్పులు చేర్పులు అనేవి రాబోతున్నాయి. అనే విషయాలను ఈరోజు తెలుసుకుందాం. ధనుస్సు రాశి వారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క లైఫ్ లో జరిగినటువంటి ఏప్రిల్ 22వ తేదీన గురు మార్పిడి కారణంగా నాలుగు ముఖ్యమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. వీరి రాజకీయాలుగవ స్థానం అయినటువంటి మీనరాశిలో గురువు ఉంటాడు. ఆ తర్వాత ఐదవ స్థానమైన మేషరాశిలోకి ప్రవేశించి ఈ ఏడాదంతా కూడా ఇదే స్థానంలో సంచరిస్తాడు.

అలాగే శని గ్రహం మార్పు అనేది జరిగినటువంటి జనవరి 17వ తేదీన జరిగింది. ఈ శని గ్రహ మార్పు కారణంగా ధనుస్సు రాశి వారి జీవితంలో పూర్తిగా ఏలినాటి శని బాధలు అన్నీ కూడా తొలగిపోయాయి. ఇక వీరి జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు అనేవి అనుభవించి ఈ ఏడాది ఈ ఒడిదుడుకుల నుంచి బయటపడి అభివృద్ధిని సాధించబోతున్నారు. ఇక మూడవ ఇంటిలో శనికోచారం కారణంగా వృత్తిలో మరియు ఉద్యోగం చేస్తున్న ప్రదేశంలో అనుకూలమైన మార్పులు అనేవి మీరు చూస్తారు. గత సంవత్సర కాలంగా ఉన్నటువంటి పని ఒత్తిడి తగ్గడం ప్రారంభమవుతుంది. అలాగే మిమ్మల్ని మీ వృత్తులు ఇబ్బందులకు గురి చేసిన వారు దూరం అవడం వలన మీరు ప్రశాంతంగా మీ ఉద్యోగాన్ని చేసుకోగలుగుతారు. ఏప్రిల్ వరకు కూడా గురుగోచరం నాలుగో ఇంట్లో ఉండడం వలన ఈ కాలంలో కొంత ఉన్నప్పటికీ అది పదోన్నతి కారణంగా వచ్చిన పని ఒత్తిడి అవడం మరియు మీరు దాన్ని ఇబ్బందిగా భావించకుండా పనిచేసుకో పోవడం అనేది ఉన్నదా అధికారం దృష్టికి ఆకర్షిస్తుంది.

From tomorrow until 2035 Dhanasu Rasi 2023 will be trampled by the fox’s tail

అయితే ఈ సమయంలో మీరు పేరు ప్రతిష్టల కొరకు కాక నిజాయితీగా మీకు ఇచ్చిన బాధ్యతలను పూర్తి చేయవలసి ఉంటుంది. గురు దృష్టి ఎనిమిదవ ఇంటిపై పదవి ఇంటిపై మరియు 12వ ఇంటిపై ఉండడం వలన ఏప్రిల్ వరకు కూడా మీకు ఇష్టం లేకున్నప్పటికీ మీకు నచ్చిన వ్యక్తులతో పనిచేయాల్సి రావడం కానీ మీకు నచ్చిన ప్రదేశంలో పని చేయాల్సి రావడం కానీ జరగవచ్చు. కాబట్టి మానసిక ఒత్తిడి అనేది మీరు తొలగించుకొని ప్రశాంతంగా ఆనందంగా ఉల్లాసంగా ఉండడానికి ప్రయత్నించండి కచ్చితంగా అనారోగ్య సమస్యలు అనేవి మిమ్మల్ని ఏమి చేయలేవు. శివ పంచాక్షరి మంత్రాన్ని అష్ట మౌలిక తైలంతో దీపారాధన మీ ఇష్ట దైవాన్ని స్మరించుకోవడం ఇలా చిన్నచిన్న పరిహారాలు మీ శక్తి కొలది చేసుకోవడం ద్వారా ఎటువంటి గ్రహదోషాలు ఎటువంటి ఇబ్బందులు ఎటువంటి శని దృష్టి మిమ్మల్ని ఏమి చేయలేదు. కాబట్టి చూశారు కదండీ ఎవరు ఎన్ని చెప్పినా కూడా రేపటి నుంచి 2035వ సంవత్సరం వరకు ధనస్సు రాశి వారికి జరగబోయేది ఇదే ఈ విధంగా పట్టిందల్లా బంగారమే కాబోతోంది …

Recent Posts

New Pension Rules: కొత్త పెన్షన్ రూల్స్‌పై క్లారిటీ ఇచ్చిన కేంద్ర సర్కార్

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…

5 hours ago

BC Youth Employment : బీసీలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్..

BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…

6 hours ago

Wife Killed : ప్రియుడి కోసం భర్తను చంపిన భార్య..అది కూడా పెళ్లైన 30ఏళ్లకు..ఏంటి ఈ దారుణం !!

wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…

7 hours ago

Hair-Pulling Fight : మెట్రో ట్రైన్ లో పొట్టుపొట్టుగా కొట్టుకున్న ఇద్దరు మహిళలు

డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…

9 hours ago

Lord Vinayaka | సబ్బులు, షాంపూలతో గణనాథుడు..అంద‌రిని ఆక‌ట్టుకుంటున్న వినాయ‌కుడి ప్ర‌తిమ‌

Lord Vinayaka |  తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…

10 hours ago

Vodafone | రూ.1కే రూ.4,999 విలువైన Vi ప్లాన్.. వోడాఫోన్ ఐడియా వినియోగదారులకు బంపర్ ఆఫర్!

Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…

11 hours ago

Manchu Manoj | ఆమె త‌మిళ‌నాట పెద్ద రౌడీ… ఆ హీరోయిన్ గురించి మ‌నోజ్ అలా అన్నాడేంటి?

Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…

12 hours ago

Lord Ganesh | పూజ‌లు అందుకోకుండానే గ‌ణేషుని నిమ‌జ్జ‌నం.. అలా ఎందుకు చేశారంటే..!

Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్‌ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…

13 hours ago