horoscope 2022 2023 telugu year Ugadi and check your zodiac signs aquarius
తెలుగు నూతన సంవతర్సరాది ఉగాది కొత్త పంచాంగం ప్రకారం కుంభ రాశి వారి గోచార రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. కుంభ రాశి వారికి ఈ ఏడాది అంతా ఆదాయం 9, వ్యయం 2గా ఉన్నాయి. అలాగే రాజ పూజ్యం 9, అవమానం 4గా ఉన్నాయి. అయితే ఈ ఏడు కుంభ రాశి వారికి ఆదాయం ఎక్కువగా ఖర్చులు చాలా తక్కువగా ఉన్నాయి. అంటే డబ్బు పొదుపు ఎక్కువ చేస్తారు.
అలాగే మిమ్మల్ని గౌరవించే వారి సంఖ్య ఎక్కువగా అవమానించే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది. మిగిలిని అన్ని రాశుల వాళ్లకంటే కుంభ రాశి వారికి ఎక్కువ అనకూల ఫలితాలు ఉన్నాయి. అయితే కుంభ రాశి వారు ఈ సంవత్సరం అంతా సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో జీవిస్తారు.అలాగే ప్రధాన గ్రహాలైన గురు గ్రహం వల్ల ధన లాభం అధికంగా ఉంది. అదే విధంగా విద్యార్థులు శుభ ఫలితాలు పొందే సూచనలున్నాయి
horoscope 2022 2023 telugu year Ugadi and check your zodiac signs aquarius
. కొంచెం గట్టిగా శ్రమిస్తే.. అనుకున్నది సాధిస్తారు. ఇన్నాళ్లూ పెళ్లి కాకుండా ఉన్న వారికి మంచి సంబంధాలు వచ్చి వివాహాలు జరుగుతాయి. అదే విధంగా ధర్మ మార్గం, సత్య మార్గంలో నడిచే వారికి శని గ్రహం వల్ల ఎటువంటి ఇబ్బందులూ ఉండవు. కాబట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అనుకూలమైన తేదీలు, ఇబ్బందికర ఫలితాలు, చేసుకోవాల్సిన దేవతారాధన గురించి తెలుసుకోవడానికి మీరు కింది లింక్ ను క్లిక్ చేయండి. పూర్తి వీడియోను వీక్షించండి.
Fathers Death : ఏ తండ్రికైనా తన కొడుకును పెళ్లి మండపంలో చూడాలని, మనవాళ్ళు , మానవరాళ్లతో ఆటలు ఆడుకోవాలని…
Chennai Super Kings : ఐపీఎల్ 2025 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ పేలవ ప్రదర్శన కనబరుస్తుంది. ఆ జట్టు…
Virat Kohli : ఇండియన్ ప్రీమియర్ లీగ్ తొలి సీజన్ నుంచి ప్రస్తుతం ఆడుతున్న ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ ఒక్కడే…
Google Pay Phonepe : ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఏ పేమెంట్ చేయాలన్నా దాదాపు యూపీఐ పేమెంట్స్…
Alcohol :ప్రస్తుత కాలంలో మద్యానికి బానిసైన వారి సంఖ్య ఎక్కువే. ఒకసారి మద్యాన్ని తాగడానికి అలవాటు పడితే జీవితంలో దాన్ని…
Chanakyaniti : చానిక్యుడు తన నీతి కథలలో మనవాలి జీవితాన్ని గురించి అనేక విషయాలను అందించాడు, కౌటిల్యు నీ పేరుతో…
Today Gold Price : ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. పెళ్లిళ్ల సీజన్‌కు ఇది…
Congress Grass : చుట్టూ ఎక్కడపడితే అక్కడ పిచ్చి మొక్కల మొలిచే ఈ మొక్క, చూడటానికి ఎంతో అందంగా ఆకర్షణీయంగా…
This website uses cookies.