Home » Devotional » Horoscope 2022 2023 Telugu Year Ugadi And Check Your Zodiac Signs Dhanusha
Devotional

Zodiac Signs : ఉగాది పంచాంగం 2022 -2023ధనస్సు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసా?

Authored By
pavan J
The Telugu News | Published on: April 2, 2022, 4:00 pm
Advertisement

Zodiac Signs : తెలుగు నూతన సంవతర్సరాది ఉగాది కొత్త పంచాంగం ప్రకారం ధనస్సు రాశి వారి గోచార రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ధనస్సు రాశి వారికి ఈ ఏడాది అంతా ఆదాయం 2, వ్యయం 8గా ఉన్నాయి. అలాగే రాజ పూజ్యం 6, అవమానం 1గా ఉన్నాయి. అయితే ఈ ఏడు ధనస్సు రాశి వారికి వచ్చే ఆదాయం కంటే ఖర్చులు చాలా ఎక్కువ. పొదుపు ఉండకపోగా అప్పులు ఎక్కువయ్యే అకాశం ఉంది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి.

Advertisement

అయితే అయితే మిమ్మల్ని గౌరవించే వారి సంఖ్య కంటే అవమానించే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది. అయితే మీరు ఈ సంవత్సరం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కున్నప్పటికీ.. మానసికంగా చాలా సంతోషంగా ఉంటారు. ధనస్సు రాశి వారికి ఈ ఏడాదిలో సౌఖ్యం, సంతోషం, కీర్తి, ప్రతిష్టలు పెరుగుతాయి.అలాగే ప్రధాన గ్రహాలైన గురు గ్రహం వల్ల పెద్దల నుంచి చక్కటి భూసంబంధ లాభాలున్నాయి. అలాగే విద్యార్థులకు చాలా చక్కటి విజయాలు వరిస్తాయి.

horoscope 2022 2023 telugu year Ugadi and check your zodiac signs dhanusha

Advertisement

అలాగే శని గ్రహం వల్ల మీరు గుణపాఠం నేర్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే మీతోనే ఉండి మిమ్మల్ని ఇబ్బందులు పెట్టే వారి గురించి మీరు తెలుసుకుంటారు. కాబట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అనుకూలమైన తేదీలు, ఇబ్బందికర ఫలితాలు, చేసుకోవాల్సిన దేవతారాధన గురించి తెలుసుకోవడానికి మీరు కింది లింక్ ను క్లిక్ చేయండి. పూర్తి వీడియోను వీక్షించండి.

పూర్తి వీడియో కోసం ఇక్క‌డక్లిక్ చేయండి

pavan J

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి