Home » Devotional » Horoscope 2022 2023 Telugu Year Ugadi And Check Your Zodiac Signs Libra
Devotional

Zodiac Signs : ఉగాది పంచాంగం 2022 -2023 తులా రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?

Authored By
pavan J
The Telugu News | Published on: March 31, 2022, 4:00 pm
Advertisement

Zodiac Signs : తెలుగు నూతన సంవతర్సరాది ఉగాది కొత్త పంచాంగం ప్రకారం తులా రాశి వారి గోచార రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. తులా రాశి వారికి ఈ ఏడాది అంతా ఆదాయం 8, వ్యయం 8గా ఉన్నాయి. అలాగే రాజ పూజ్యం 7, అవమానం 9గా ఉన్నాయి. అయితే ఈ ఏడు తులా రాశి వారికి ఆదాయంతో పాటు ఖర్చులు కూడా సమానంగా ఉన్నాయి. అంటే వీరు పొదుపు చేసేది ఏమీ లేదు.

Advertisement

అయితే అయితే మిమ్మల్ని గౌరవించే వారి సంఖ్య తక్కువగా అవమానించే వారు సంఖ్య ఎక్కువగా ఉంది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ ఏడాది తులా రాశి వాళ్లు ఇండ్లు కట్టుకోవడం లేదా ఫ్లాట్లు కొనడం లేదా భూములు కొనుగోలు చేయడం జరుగుతుంది. కాకపోతే ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.ప్రధాన గ్రహాలైన గురు గ్రహ సంచారం వల్ల బలమైన కోరిక పెరుగుతుంది. ఏం చేయాలనుకున్న పట్టుదలతో చేస్తారు.

horoscope 2022 2023 telugu year Ugadi and check your zodiac signs libra

Advertisement

అయిదే విద్యార్థులు మాత్రం చదువుకు కొంత దూరం అయ్యే అకాశాలు కనిపిస్తున్నాయి. అయితే శని గ్రహం వల్ల మాత్రం కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. పని భారం పెరగడం, ఆశించిన స్థాయిలో ఫలితాలు రావు. అలాగే ఆర్థిక సమస్యలు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అనుకూలమైన తేదీలు, ఇబ్బందికర ఫలితాలు, చేసుకోవాల్సిన దేవతారాధన గురించి తెలుసుకోవడానికి మీరు కింది లింక్ ను క్లిక్ చేయండి. పూర్తి వీడియోను వీక్షించండి.

పూర్తి వీడియో కోసం ఇక్క‌డక్లిక్ చేయండి

pavan J

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి