Home » Devotional » Horoscope 2022 2023 Telugu Year Ugadi And Check Your Zodiac Signs Scorpio
Devotional

Zodiac Signs : ఉగాది పంచాంగం 2022 -2023 వృశ్చిక రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?

Authored By
pavan J
The Telugu News | Published on: April 1, 2022, 4:00 pm
Advertisement

Zodiac Signs : తెలుగు నూతన సంవతర్సరాది ఉగాది కొత్త పంచాంగం ప్రకారం వృశ్చిక రాశి వారి గోచార రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి ఈ ఏడాది అంతా ఆదాయం 14, వ్యయం 14గా ఉన్నాయి. అలాగే రాజ పూజ్యం 3, అవమానం 1గా ఉన్నాయి. అయితే ఈ ఏడు వృశ్చిక రాశి వారికి ఆదాయంతో పాటు ఖర్చులు కూడా సమానంగా ఉన్నాయి. అంటే వీరు పొదుపు చేసేది ఏమీ లేదు.

Advertisement

అయితే అయితే మిమ్మల్ని గౌరవించే వారి సంఖ్య కంటే అవమానించే వారి సంఖ్య తక్కువగా ఉంది. కాబట్టి మీరు భయపడాల్సింది ఏమీ లేదు. అయితే ఈ ఏడాది వృశ్చిక రాశి వారికి ధన లాభం, విజయాలు, అభివృద్ధి, పురోగతి, ఆర్థిక విజయాలు వరిస్తాయి.అలాగే ప్రధాన గ్రహాలైన గురు గ్రహం వల్ల ఉగాది నుంచి చక్కటి అనుకూల ఫలితాలు ఉన్నాయి. సంతానం కోసం ఎదురు చూసే వాళ్లు ఈ ఏడు కచ్చితంగా శుభవార్త వింటారు.

horoscope 2022 2023 telugu year Ugadi and check your zodiac signs scorpio

Advertisement

అలాగే ఇన్నాళ్లూ పెళ్లి కాకుండా ఉన్నవారికి ఈ సంవత్సరం పెళ్లి అవుతుంది. అలాగే శని గ్రహం వల్ల అంకిత భావంతో పని చేయలేకపోతారు. అలాగే సోదరులు, సోదరీమణుల వల్ల లాభాలు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అనుకూలమైన తేదీలు, ఇబ్బందికర ఫలితాలు, చేసుకోవాల్సిన దేవతారాధన గురించి తెలుసుకోవడానికి మీరు కింది లింక్ ను క్లిక్ చేయండి. పూర్తి వీడియోను వీక్షించండి.

పూర్తి వీడియో కోసం ఇక్క‌డక్లిక్ చేయండి

pavan J

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి