Home » Devotional » Horoscope 2022 Telugu Year And Check Your Zodiac Signs Cancer
Devotional

Zodiac Signs : ఉగాది పంచాంగం 2022 -2023 కర్కాటక రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?

Authored By
pavan J
The Telugu News | Updated on: March 29, 2022, 12:51 pm
Advertisement

Zodiac Signs : తెలుగు నూతన సంవతర్సరాది ఉగాది కొత్త పంచాంగం ప్రకారం కర్కాటక రాశి వారి గోచార రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి ఈ ఏడాది అంతా ఆదాయం 5, వ్యయం 5గా ఉన్నాయి. అలాగే రాజ పూజ్యం 9, అవమానం 2గా ఉన్నాయి. అంటే మంచి చేసేవారు తొమ్మిది మంది అయితే అవమానించే వారు రెండుగా ఉన్నారు. అయితే మీకు ఈ సంవత్సరం అన్నీ శుభ ఫలితాలే అని చెప్పకనే చెప్పొచ్చు.

Advertisement

అయితే కర్కాటక రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. పెద్దగా భయపడాల్సింది ఏమీ లేదు. పట్టుదలతో పని చేస్తే విజయం తథ్యం.ప్రధాన గ్రహాలైన గురు గ్రహం వల్ల ఉగాది నాటి నుంచి మార్చి 21 వ తేదీ వరకు సత్ఫలితాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఏ పనులు చేయాలనుకున్నా మార్చి 21 వరకు చేయడం వల్ల మంచి జరుగుతుంది. అయితే రాజకీయ నాయకులు గజకేసరి యోగం కనిపిస్తోంది. అలాగే కర్కాటక రాశి వారు ఈ ఏడు సహనంతో ఉండాలి.

Horoscope 2022 telugu year and check your zodiac signs cancer

Advertisement

విదేశీ ప్రయత్నాలు చేయాలనుకునే వారికి ఆటంకాలొచ్చే అవకాశాలున్నాయి. కష్టపడి ప్రయత్నిస్తే కచ్చితంగా సాధిస్తారు. కాబట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అనుకూలమైన తేదీలు, ఇబ్బందికర ఫలితాలు, చేసుకోవాల్సిన దేవతారాధన గురించి తెలుసుకోవడానికి మీరు కింది లింక్ ను క్లిక్ చేయండి. పూర్తి వీడియోను వీక్షించండి.

పూర్తి వీడియో కోసం ఇక్క‌డక్లిక్ చేయండి

pavan J

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి