Sagitarus Horoscope : ధనస్సు రాశి వారిపై నరదిష్టి ఎక్కువగా ఎందుకు ఉంటుంది…!

Sagitarus Horoscope : మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాడ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాడ ఒకటవ భాగంలో జన్మించిన వారు ధనస్సు రాశికి చెందుతారు. రాశి చక్రంలో ధనస్సు రాశి 9వది ఈ రాశి Horoscope  కి అధిపతి గురువు. ధనుస్సు రాశిలో జన్మించిన వారు సన్నగా పొడవుగా విశాలమైన నుదురు పొడవైన ముక్కు కలిగి ఉంటారు. వీరి మనసు చాలా నిర్మలంగా ఉంటుంది. అంతేకాదు నిష్కల్మషమైన మనసుతో కలకపటం లేకుండా మాట్లాడుతూ ఉంటారు. ఎప్పుడు ఎదుటి వాళ్ళకి ఉపయోగకరంగా ఉండాలని కోరుకుంటారు. ధనస్సు రాశి వారు ఎవరికైనా సరే ప్రతిఫలం ఆశించకుండా సహాయం చేయాలని భావిస్తూ ఉంటారు. అంతే కాదండి ప్రతి విషయాన్ని స్వయంగా తెలుసుకొని తమకు తోచిన విధంగా చేస్తూ ఉంటారు. ఎవరైనా సలహాలు ఇస్తే ఆ సలహాలు అస్సలు పాటించరు. ఏ విషయాన్ని అయినా తమకు తాముగా లోతుగా పరిశీలించి ఎవరి సలహాలు పాటించకుండా ఆ విషయంపై ఒక సొంత అభిప్రాయానికి నిర్ణయానికి వస్తారు. ధనస్సు రాశి Sagitarus వారికి ఆత్మగౌరవం స్వయం ప్రతిపత్తి అధికంగా ఉంటాయి.

తమ అనుకున్న విషయాలను ఇతరులకు అవసరమైనంతవరకే తెలియజేస్తారు. ముఖ్యంగా తమ విషయాలలో ఇతరుల జోక్యాన్ని అస్సలు అంగీకరించరు. ఆధునిక విద్య ప్రత్యేక విద్యల పట్ల ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. సంఘంలో వీరికంటూ పేరు ప్రతిష్టలు కలిగి ఉంటారు. అయితే ఈ విధంగా జీవితంలో ధనస్సు రాశి వారు ఎంతో సౌకర్యంగా ఉన్నతంగా బ్రతుకను చూసిన చుట్టూ ఉన్నవారు ఎక్కువగా నరదృష్టి వీరిపై ఉంటుంది. కాబట్టి నరదృష్టి ధనస్సు రాశి వారికి ఏ విధంగా ఉంటుందో గ్రహించాలి అంటే. కొన్ని సూచనలు ఉంటాయి. తరచుగా వీరికి ఆవలింతలు వస్తూ ఉంటాయి. ఏ పనిలోనూ మనసు లగ్నమై ఉండదు. కొత్త దుస్తులు ధరిస్తే వాటికి ఏదో ఒక విధంగా డామేజ్ అవుతూ ఉంటుంది. కొన్నిసార్లు వాటిపై కొన్ని మచ్చలు కూడా పడవచ్చు. ఇంట్లో సమస్యలు అడ్డంకులు దుఃఖం ఎడబాటు ఇంకా నష్టం అలాగే ఆస్తుల నష్టం ఒకదాని తర్వాత ఒకటి ఏదో ఒక సమస్య నిరంతరం వస్తూనే ఉంటుందండి.

ఇక భార్య భర్తల మధ్య లేనిపోని సమస్యలు అనుమానాలు బంధువులతో శత్రుత్వం శుభకార్యాలలో ఆటంకాలు ఒకరికొకరు వైద్య ఖర్చులు తినడానికి ఇష్టపడకపోవడం అందరితోనూ మండిపడడం చెడు కలలు నిద్రలేమి, ప్రతికూల ఆలోచనలు ఇలా ఒక్కటేమిటి ఎన్నో రకాలుగా చెడు ఫలితాలు మీ చుట్టూనే ఉంటాయి. ఈ విషయంలో నరదృష్టి ఎక్కువగా ఉంటుందని చెప్పుకున్నాం.. అలాగే వీరి అదృష్టాన్ని చూసి కూడా అందరూ ఏడుస్తూ ఉంటారు అని చెప్పుకున్నాం కాబట్టి.. దీని నుంచి మరి మీరు ఎలా తప్పించుకోవాలి అని అంశానికి వస్తే కొన్ని చిన్న చిన్న పరిహారాలు ఉంటాయి. అవి పాటిస్తే మాత్రం ఖచ్చితంగా సమయంలో అంటే సూర్యోదయం అయిపోయిన తర్వాత అంటే సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత నన్ను అదృష్టం తీసివేయాలి. మంగళవారం కానీ లేదా ఆదివారం సాయంత్రం పూట తీసుకోవాలి. అమావాస్య రోజు అయితే మరీ మంచిది. నిమ్మకాయలతో కానీ ఇంకా టెంకాయతో గాని దిష్టి తీసుకోవడం వల్ల మీపై ఉన్నటువంటి నరదృష్టి మొత్తం అంతా కూడా తొలగిపోతుంది. ఇంకా చెప్పుకోవాలి అంటే గనక స్నానం చేసే నీళ్లలో ఉప్పును కలపండి. చిటికెడు ఉప్పు అంటే సాల్ట్ ను కాదండి కచ్చితంగా గళ్ళు మాత్రమే కలుపుకోండి. ఈ విధంగా కలుపుకొని ధనస్సు రాశి వారి స్నానం చేయడం వల్ల శరీర అలసటతో పాటు సోమరితనం కూడా తొలగిపోతుంది.

Recent Posts

Eating 2 Apples : ప్రతిరోజు 2 యాపిల్ని… ఒక నెల రోజులు పాటు తినండి… ఆ తరువాత మీరు ఆశ్చర్యపోతారు…?

Eating 2 Apples : ప్రతిరోజు కనీసం ఒకటి లేదా రెండు ఆపిల్ అయినా తినాలని డాక్టర్స్ సిఫారసు చేస్తూనే…

14 minutes ago

Surveyor Tejeshwar : ఐదు సార్లు ప్లాన్ చేసిన భార్య.. తేజేశ్వర్ కేసులో బయటకువస్తున్న సంచలన విషయాలు..!

Surveyor Tejeshwar : తెలంగాణలో జోగులాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకున్న సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.…

1 hour ago

SAI KORRAPATI : అమృతేశ్వరునికి పురాణపండ ‘సహస్ర’ సౌందర్యాన్ని సమర్పించిన కొర్రపాటి

SAI KORRAPATI  : బళ్లారి, జూన్ 24 : శరణుజొచ్చినవారిని అభయమిచ్చి కాపాడే బళ్లారి అమృతేశ్వరాలయంలో గత మహాశివరాత్రి పర్వదినం…

2 hours ago

Energy Drinks : పిల్లలకు ఎనర్జీ డ్రింక్స్ ఇస్తున్నారా…నిపుణులు ఏమంటున్నారు తెలుసా…?

Energy Drinks : కొంతమంది తల్లిదండ్రులు పిల్లలకి ఇలాంటి డ్రింక్స్ ని అలవాటు చేస్తున్నారు. పిల్లలు అలసిపోయి వస్తే వారికి…

2 hours ago

YSRCP TDP : వైసీపీ లో చేరబోతున్న టీడీపీ కీలక నేత..?

YSRCP TDP : ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు సరికొత్త మలుపులు చోటుచేసుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తి చేసుకున్న…

3 hours ago

Reheat Food : మిగిలిపోయిన ఆహారాన్ని మళ్లీ వేడి చేసి తింటున్నారా… ఇలా చేస్తే ఇదే జరుగుతుంది…?

Reheat Food : సాధారణంగా చాలామంది చేసే పొరపాటు వండిన ఆహారాన్ని మరలా వేడి చేస్తూ ఉండడం. ఇలా చేస్తే…

4 hours ago

Telangana : తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రమాదంలో పడబోతుందా..?

Telangana  : తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి ఊహించని రాజకీయ సంక్షోభం పొంచి ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వెలువడుతున్నాయి.…

5 hours ago

LIC Recruitment 2025 : గ్రాడ్యుయేట్ల‌కు శుభ‌వార్త‌.. ఎల్ఐసీలో ఉద్యోగావకాశాలు

LIC Recruitment 2025 : ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ 250 మంది అప్రెంటిస్‌ల నియామకాన్ని ప్రకటించింది. ఈ మొత్తం ఖాళీల్లో…

6 hours ago