Home » Devotional » Horoscope April 2022 Check Your Zodiac Signs Taurus
Devotional

Zodiac Signs : వృషభ రాశి వారికి ఏప్రిల్ లో రాశిఫలాలు ఎల ఉన్నాయంటే..?

Authored By
pavan J
The Telugu News | Published on: April 7, 2022, 4:00 pm
Advertisement

Zodiac Signs : ఏప్రిల్ నెల 2022లో వృషభ రాశి వారికి గోచార రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. వీరికి అంటే వృషభ రాశి వారికి తొమ్మిది గ్రహాలు తమ తమ స్థానాలను మార్చుకుంటున్నాయి. అయితే వీటి సంచారం వల్ల 70 అనుకూల ఫలితాలు, 30 శాతం ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా శని గ్రహం వల్ల వీరికి టక్కటి శుభ ఫలితాలు ఉన్నాయి.

Advertisement

ఇందులో భాగంగానే ఉద్యోగం కోసం చూసే వారికి దూర ప్రాంతంలో ఉద్యోగం వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి లాభ దాయకమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే మీకు మిత్ర గ్రహాలైనన కుజుడు, గురు గ్రహం వల్ల ఉద్యోగులు ప్రశంసలు పొందుతారు. అలాగే అవార్డులు, రివార్డులు కూడా అందుకుంటారు. చాలా కాలం నుంచి ఉన్న భూ సంబంధ సమస్యలు తొలగిపోతాయి.ఎవరికైనా అప్పులు ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ చేయ కూడదు.

horoscope april 2022 check your zodiac signs taurus

Advertisement

ఒక వేళ చేసినా అన్నీ పక్కాగా ఉండేలా చూస్కోవాలి. మధ్య వర్తిత్వం అస్సలే మంచిది కాదు. కాబట్టి ఎవరి గొడవల్లోకి మీరు వెళ్లక పోవడమే మంచిది. అలాగే వాహనాలు నడిపేటప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశం కనిపిస్తోంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అనుకూలమైన తేదీలు, ఇబ్బందికర ఫలితాలు, చేసుకోవాల్సిన దేవతారాధన గురించి తెలుసుకోవడానికి మీరు కింది లింక్ ను క్లిక్ చేయండి. పూర్తి వీడియోను వీక్షించండి.

pavan J

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి