Zodiac Signs : సింహ రాశి వారికి మార్చి నెల రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?

Advertisement
Advertisement

Zodiac Signs : మార్చి నెల 2022 సంవత్సరంలో సింహ రాశి వారి గోచార రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. సింహరాశి వారికి సప్తమంలో రవి సంచారం జరుగుతుంది. అలాగే ఆరవ ఇంట అంటే షష్టమ స్థానంలో పంచగ్రహ కూటమి సంచరిస్తుంది. అందువల్ల సింహ రాశి వాళ్లకు ఈ మాసం అంతా చాలా మంచి ఫలితాలు ఉండబోతున్నాయి. పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఆర్థిక విషయాలన్నీ సంతృప్తికరంగా ఉంటాయి. అంటే చేతినిండా డబ్బు ఉంటుంది. అవసరమైనపుడు వెంటనే డబ్బు మీ చేతికి అందుతుంది.

Advertisement

అనుకోని మార్గాల ద్వారా కూడా మీకు లాభాలు వస్తాయి. అదే విధంగా ఫార్మా, షేర్ మార్కెట్, రియల్ ఎస్టేట్ వాళ్లకి లాభాలు ఎక్కువగా అవకాశం కనిపిస్తోంది. మీరు ఊహించని లాభాలు వస్తాయి. అయితే మీరు ఇండ్ల వంటివి కొనాలనుకుంటే… ఆ కాగితాలను ఒకటికి రెండు సార్లు పరిశీలించి ఆ తర్వాత సంతకాలు పెట్టడం చాలా మంచిది. అయితే ముఖ్యంగా ఈ మాసంలో మీకు ఆర్థిక పరమైనటువంటి ఆందోళన ఉంటుంది. వివాహ విషయంలో కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. అందుకే ఆ ప్రయత్నాలను ఈ మాసంలో మానుకోవడం మంచిది.

Advertisement

horoscope march 2022 check your zodiac signs leo

17, 20, 21వ తేదీలు సింహ రాశి వాళ్లకి చాలా అనుకూలమైనవి. ఏవైనా పనులు ప్రారంభించాలనుకున్న వాళ్లు ఈ రోజున మొదలు పెడితే అనుకున్నది కచ్చితంగా జరుగుతుంది. కాబట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అనుకూలమైన తేదీలు, ఇబ్బందికర ఫలితాలు, చేసుకోవాల్సిన దేవతారాధన గురించి తెలుసుకోవడానికి మీరు కింది లింక్ ను క్లిక్ చేయండి. పూర్తి వీడియోను వీక్షించండి.

Advertisement

Recent Posts

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రైతు భ‌రోసా డబ్బులు ఎప్పుడంటే..?

Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…

7 hours ago

Samantha : స‌మంత ప‌దో త‌ర‌గ‌తి మార్కుల షీట్ చూశారా.. ఏయే స‌బ్జెక్ట్‌లో ఎన్ని మార్కులు వ‌చ్చాయంటే..!

Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…

8 hours ago

CISF Fireman Recruitment : 1130 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

CISF Fireman Recruitment :  సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్‌మెన్‌ల నియామక…

9 hours ago

Farmers : రైతుల‌కు శుభ‌వార్త.. అకౌంట్‌లోకి డ‌బ్బులు.. ఏపీ ప్ర‌భుత్వ ఉత్త‌ర్వులు..!

Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ఆ రాష్ట్ర‌ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ…

9 hours ago

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏతో పాటు జీతం పెంపు

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…

11 hours ago

Balineni Srinivas Reddy : వైసీపీకి రాజీనామా చేశాక బాలినేని చేసిన కామెంట్స్ ఇవే..!

Balineni Srinivas Reddy : గ‌త కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడ‌నున్న‌ట్టు అనేక ప్ర‌చారాలు జ‌రిగాయి. ఎట్ట‌కేల‌కి అది…

12 hours ago

Jamili Elections : జ‌మిలి ఎన్నిక‌లు సాధ్య‌మా.. తెలుగు పార్టీలు ఏం చెబుతున్నాయి..!

Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్‌ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం…

13 hours ago

Naga Manikanta : మ‌ణికంఠ చెప్పిన మాట‌ల‌కి, చేసే ప‌నుల‌కి సంబంధ‌మే లేదుగా.. తెగ ట్రోలింగ్..!

Naga Manikanta : బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని ఎంతగానో అల‌రిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజ‌న్ 8 జ‌రుపుకుంటుంది.తాజా సీజ‌న్‌లోని…

14 hours ago

This website uses cookies.