Home » Devotional » Horoscope March 2022 Check Your Zodiac Signs Libra
Devotional

Zodiac Signs : తులారాశి వారికి మార్చి నెల రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?

Authored By
pavan J
The Telugu News | Published on: March 20, 2022, 4:00 pm
Advertisement

Zodiac Signs : మార్చి నెల 2022 సంవత్సరంలో తులారాశి వారి గోచార రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా ధన స్థానంలో కేతువు సంచరిస్తున్నాడు. కుంభంలో అంటే ఐదింట గురు గ్రహ సంచారం తులారాశికి చెప్పుకోదగ్గ సంచారు. అయితే ఈ మాసం తులా రాశి వాళ్లకు 80 శాతం అనుకూల ఫలితాలు ఉండగా.. 20 శాతం ప్రతికూల ఫలితాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ మాసంలో చాలా కాలంగా పూర్తి కాకుండా ఉన్న పనులన్నీ పూర్తవుతాయి.

Advertisement

గృహ, వస్తు, వాహన యోగాలు ఉన్నాయి. ఇందులో మీరు ఏదో ఒకటి కచ్చితంగా కొనే అవకాశం ఉంది. నాలుగవ ఇంట్లో ఐదు గ్రహాలు ఉండటం వల్ల గృహం, వస్తు, వాహనాలు కొనుక్కునే వారు కచ్చితంగా కొనుక్కుంటారు. విద్యార్థులకు శ్రమ పడిన దానికంటే ఎక్కువ ఫలితం పొందుతారు. వివాహం కోసం చేసే ఫలితాల్నీ సఫలీకృతం అవుతాయి. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం. విదేశాలకు వెళ్లాలనుకునే వాళ్లు మార్చి 24 లోపలనే ప్రయత్నాలు చేయాలి.

horoscope march 2022 check your zodiac signs libra

Advertisement

అయితే ఈ మాసంలో తులా రాశి వాళ్లు ఎవరికీ అప్పు ఇవ్వకూడదు. అంతే కాకుండా మధ్య వర్తిత్వం మంచిది కాదు. 16, 22వ తేదీల్లో మీరు చేయాలనుకునే మంచి పనులు ప్రారింభిస్తే కచ్చితంగా సఫలం అవుతాయి. కాబట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అనుకూలమైన తేదీలు, ఇబ్బందికర ఫలితాలు, చేసుకోవాల్సిన దేవతారాధన గురించి తెలుసుకోవడానికి మీరు కింది లింక్ ను క్లిక్ చేయండి. పూర్తి వీడియోను వీక్షించండి.

pavan J

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి