Home » Devotional » Horoscope March 2022 Check Your Zodiac Signs Taurus
Devotional

Zodiac Signs : వృషభరాశి వారికి మార్చి నెలలో రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..!

Authored By
pavan J
The Telugu News | Published on: March 15, 2022, 4:00 pm
Advertisement

Zodiac Signs : మార్చి నెల 2022 సంవత్సరంలో వృషభ రాశి వారి గోచార రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. వృషభ రాశి వాళ్లకి భాగ్య స్థానంలో ఐదు గ్రహాలు అంటే పంచగ్రహ కూటమి కనిపిస్తోంది. గురువు కుంభ రాశిలో ఉన్నాడు. ఈ యొక్క ప్రధానమైన గ్రహ సంచారం వల్ల ఈ రాశి వల్లకి… అంటే రాహువు, పంచగ్రహ కూటమి సంచరిస్తోంది. దీని వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.ముఖ్యంగా విద్యార్థులకు ఇది మంచి కాలం. మంచి నిర్ణయాలు తీసుకొని కష్టపడి చదివితే కచ్చితంగా ఫలితం ఉంటుంది.

Advertisement

అలాగే ఉన్నత విద్య కోసం ప్రయత్నించే వాళ్లకు మంచి కళాశాలల్లో స్థానాలు వచ్చే అవకాశం విపరీతంగా కనిపిస్తోంది. కాబ్టటి ఈ నెలలోనే దానికి సంబంధించిన పనులను ప్రారంభించండి. అలాగే బ్యాంకుకు సంబంధించినటువంటి పనులు… అంటే రుణాలు తీసుకోవాలనుకున్న, ఫిక్స్డ్ డిపాజిట్లు చేసుకోవాలనుకున్న ఈ మాసం సరైనది. సంతానం కోసం ఎదురు చూసే వారికి ఈ నెలలో కచ్చితంగా శుభవార్త వింటారు. ఈ నెలలో ప్లాన్ చేసుకుంటే కచ్చితంగా సంతానం కల్గుతుంది. అంతే కాకుండా వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల వారికి మంచి లాభాలు వచ్చే అవకాశం కనిపిస్తోంది.

Horoscope march 2022 check your zodiac signs taurus

Advertisement

కాకపోతే పని భారం ఎక్కువగా ఉంటుంది. కాకపోతే అందుకు తగిన ప్రతిఫలం కూడా ఉంటుంది. రియల్ ఎస్టేట్, ఫార్మా రంగాలు వారికి లాభాలు అధికంగా ఉంటాయి. ప్రధానంగా వివాహం చేసుకోవాలి అనుకునే వారు ఈ నెలలో దాని గురించి ఆలోచించకపోవడం ఉత్తమం. కాబట్టి ఎలాంట జాగ్రత్తలు తీసుకోవాలి, అనుకూలమైన తేదీలు, ఇబ్బందికర ఫలితాలు, చేసుకోవాల్సిన దేవతారాధన గురించి తెలుసుకోవడానికి మీరు కింది లింక్ ను క్లిక్ చేయండి. పూర్తి వీడియోను వీక్షించండి.

పూర్తి వీడియో కోసం ఇక్క‌డక్లిక్ చేయండి

pavan J

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి