Libra Horoscope : ఏప్రిల్ 8... 1000 కోట్ల శక్తితో సూర్యగ్రహణం, అమావాస్య తరువాత తులా రాశి వారికి గండం పొంచి ఉంది జాగ్రత్త...!
Libra Horoscope : ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం మన దేశంలో కనిపించదు. దీని ప్రభావం మన దేశంపై ఉండకపోవచ్చు అని కూడా జ్యోతిష్య శాస్త్రా నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఏప్రిల్ 8వ తేదీన తొలి సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఈ సూర్యగ్రహణం తర్వాత నుంచి తుల రాశి వారి జీవితంలో కొన్ని ముఖ్యమైన సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి. అయితే రాబోయే మొదటి సూర్యగ్రహణం కారణంగా తుల రాశి వారు ఊహించని విధంగా లాభ పడిపోతున్నారు. ముఖ్యంగా అధికారుల నుంచి మంచి సపోర్టు లభిస్తుంది. అంతేకాకుండా వీరి టాలెంట్ కి కూడా మంచి గుర్తింపు లభిస్తుంది. ఈ సమయంలో మీ ఆదాయం అనేది రెట్టింపు అవుతుంది. ముఖ్యంగా మీ బ్యాంక్ బ్యాలెన్స్ గణనీయంగా పెరుగుతుంది. మీ మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. అంతేకాకుండా మీరు చేపట్టిన ప్రతి ఒక్క పని కూడా విజయవంతంగా పూర్తవుతుంది….
దీంతో పాటుగా తులారాశి వారి జీవితంలో కొన్ని ముఖ్యమైన సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి. వాటిల్లో కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే మీకే పరిహారాలు చేయడం వల్ల మీకు ఈ సమస్య నుంచి పరిష్కారం లభిస్తుంది. అంతేకాకుండా మీరు చేపట్టే ప్రతి పని కూడా విజయవంతంగా ముందుకు వెళ్లాలంటే మీరు ప్రతిరోజు ఉదయాన్నే సూర్యునికి నమస్కారం చేసుకొని ఆ విధంగా వెళ్లాలి. దీని తర్వాత మీరు లక్ష్మీదేవికి సాయంత్రం వేళల్లో ముఖ్యంగా అమావాస్య ఘడియల్లో ఉన్నటువంటి సమయంలో మీరు లక్ష్మీదేవికి సాయంత్రం వేళలు అంటే 6:00 దాటిన తర్వాత చేయడం వల్ల పూజ చేయడం వల్ల మీకు విశేషమైనటువంటి ప్రయోజనాలు కనిపిస్తాయి. కాబట్టి ఇదే రోజున సూర్యగ్రహణంతో పాటుగా ఇంకా మనకి అమావాస్య ఘడియలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ రోజున మీరు ఈ విధంగా లక్ష్మీదేవికి పూజ చేయడం వల్ల మీకు విశేషంగా పరిహారం అనేది లభిస్తుంది. లేదు అనుకుంటే మీరు సాధారణంగా శుక్రవారం పూటైనా సరే లక్ష్మీదేవికి అమ్మవారికి మీరు పూజ చేసుకోవచ్చు. మీకు సంబంధించినటువంటి పనులు పూర్తి చేసుకోవడం చేయండి. ఈ విధంగా ముందుకు వెళితే కనుక మీకు విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి.
Libra Horoscope : ఏప్రిల్ 8… 1000 కోట్ల శక్తితో సూర్యగ్రహణం, అమావాస్య తరువాత తులా రాశి వారికి గండం పొంచి ఉంది జాగ్రత్త…!
దీంతో పాటుగా తులారాశి వారికి ఈ సూర్యగ్రహణం తర్వాత నుంచి ప్రతి రోజు లేదంటే కనీసం ఆదివారాల సమయంలోనైనా మీరు ఈ విధంగా సూర్యునికే నీటిని నీరు సమర్పించడం వల్ల ఆ సూర్యుని యొక్క అనుగ్రహం అనేది మీపై ఉంటుంది. దీంతో పాటుగా మీరు ఈ సూర్యగ్రహణం రోజు కానీ ఈ సూర్యగ్రహణం తర్వాత రోజు గాని మీరు కచ్చితంగా ఒక నలుగురికి ఏదైనా ఆహారాన్ని దానంగా ఇవ్వండి. దీంతో పాటుగా మూగజీవాలకు కూడా ఆహారాన్ని పంచితే మీకున్నటువంటి సమస్యలు దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఈ చిన్న పరిహారం చేయడం వల్ల సూర్యగ్రహణం రోజున తులారాశి వారు విశేషమైన ప్రయోజనాలను పొందుతారు. అని ప్రత్యేకంగా చెప్పొచ్చు.. కాబట్టి ఈ విషయంలో ఏమాత్రం అజాగ్రత్త చేయకుండా లేకపోతే అశ్రద్ధ చేయకుండా ఈ విధంగా మీరు ముందుకు వెళ్ళండి. కచ్చితంగా తులా రాశి వారికి సూర్యగ్రహణం తర్వాత ఒక చిన్న గండమైతే ఉంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీరు డ్రైవింగ్ చేసేవారైతే గనుక కచ్చితంగా డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. దూర ప్రాంతాలకు వెళ్లేటప్పుడు కూడా మీ శ్రేయోభిలాషులని ఎవరో ఒకరిని మీతో పాటు తీసుకెళ్లండి.మీరు ఇలా చేస్తే ఈ గండం నుంచి బయటపడవచ్చు…
Atukulu Health Benefits : సాయంత్రం స్నాక్స్ లాగా అటుకులని తినడం కొందరికి అలవాటుగా ఉంటుంది. కానీ ఇందులో అనేక…
KAntara 3 : సెన్సేషనల్ హిట్‌గా నిలిచిన ‘కాంతార’ సినిమాతో దర్శకుడిగా, నటుడిగా తనదైన ముద్ర వేసిన రిషబ్ శెట్టి,…
Women : భారత జీవిత బీమా సంస్థ (LIC) మహిళల ఆర్థిక సాధికారతను లక్ష్యంగా చేసుకుని కొత్తగా ప్రవేశపెట్టిన ‘బీమా…
Komati Reddy Rajagopala Reddy : తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి ధిక్కార స్వరం వినిపించారు.…
Pawan kalyan : తెలుగు చిత్రసీమలో సినీ కార్మికులు తమ వేతనాల పెంపు కోసం నేటి (ఆగస్టు 4) నుంచి…
Kiwi Fruit : ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోమని వైద్యులు సలహా ఇస్తూ ఉంటారు. అందులో కివి పండు కూడా ఒకటి.…
Costor Oil : ఆముదం చెట్లు మీ ఇంటి చుట్టూరా పెరెట్లలో ఎక్కడంటే అక్కడ పెరుగుతూ ఉంటాయి. విసిరిపడేసినట్లుగా విశ్రుతంగా…
Rakhi Festival : ఈ ఏడాది రాఖీ పౌర్ణమి ఆగస్టు 9వ తేదీన వచ్చినది. అయితే ఈరోజు సోదరీ, సోదరీమణులు…
This website uses cookies.